You are here
Home > తాజా వార్త‌లు > కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…

కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…

సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని వచ్చిన రిజల్ట్ కు అనుగుణంగా వారి పై చర్యలు తీసుకోనున్నారు. 7 గురు మంత్రులకు క్యాబినెట్‌ నుంచి భర్తరఫ్ చేసేందుకు ఈ సర్వే ద్వారా సంకేతాలు పంపారు ముఖ్యమంత్రి.

అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అనుసరించాల్సిన తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన జరిగిన TRSLP సమావేశంలో కీలక సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో TRS 101 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని నేతలతో ప్రస్తావించారు. రాష్ట్రానికి 19.5శాతం గ్రోత్ రేటు ఉందని.. ఈ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అసెంబ్లీలో వివరించాలని నేతలకు ఆదేశించారు. 15 రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు. సర్వేల వివరాలు చూస్తూ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారనే విషయం తెలుస్తుందన్నారు సీఎం. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు సీఎం కేసీఆర్.  దీంతో అటు ఎమ్మెల్యేలకు ఇటు మంత్రులకు సర్వేతో చెమటలు పడుతున్నాయి. ఇక జిల్లా వారిగా చూసుకుంటే….


ఆదిలాబాద్ రిపోర్ట్ :
సిర్ఫూర్ : కోనేరు కోనప్ప – 70.90శాతం.
చెన్నూరు (ఎస్సీ) : నల్లాల ఓదేలు – 65.10శాతం
బెల్లంపల్లి (ఎస్సీ) : దుర్గం చిన్నయ్య – 64.90శాతం
మంచిర్యాల : దివాకరరావు నడిపెల్లి – 32.70శాతం
ఆసీఫాబాద్ (ఎస్టీ) : కోవ లక్ష్మి – 62.90 శాతం
ఖానాపూర్ (ఎస్టీ) : అజ్మీరా రేఖ – 39.90 శాతం
ఆదిలాబాద్ : జోగు రామన్న – 39.90శాతం
బోథ్ (ఎస్టీ) : రాథోడ్ బాపురావు – 36.10 శాతం
నిర్మల్ : అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – 58.40 శాతం
ముథోల్ : గడ్డిగారి విఠల్ రెడ్డి – 63.20 శాతం

మెదక్ రిపోర్ట్: సీఎం కేసీఆర్ 96.60 మార్కులతో మొదటి స్థానంలో ఉంటే… 82.30 స్కోర్ తో మంత్రి హరీష్ రెండో స్థానం దక్కించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి 77.20 మార్కులిస్తే… కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి 66.30 మార్కులు పడ్డాయి. జిల్లాలో ఆంథోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ 44.90 లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు.

నిజామాబాద్ రిపోర్ట్:
నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా 74.70 స్కోర్ తో మంచి పనితీరు కనబరిచారు. జిల్లా మంత్రి పోచారానికి 61 మార్కులు రాగా… బోథన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కు తక్కువగా 39.40 స్కోర్ వచ్చింది.

కరీంనగర్ రిపోర్ట్:
కరీంనగర్ లో మంత్రి ఈటల రాజేందర్ పనితీరు బాగుందని సీఎం సర్వే చెబుతోంది. 89 మార్కులతో ఈటల ఫస్ట్ ప్లేస్ లో ఉంటే జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 68.90 మార్కులతో రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. మంత్రి కేటీఆర్ ఫెర్మామెన్స్ కు 60.40 మార్కులు పడ్డాయి. ఇక వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ 39.10 మార్కులతో సరిపెట్టుకున్నారు.

ఖమ్మం రిపోర్ట్:
ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల ఫస్ట్ ప్లేస్ లో ఉండగా… వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ చివరి స్థానంలో ఉన్నారు.

మహబూబ్ నగర్ రిపోర్ట్:
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 71.10 మార్కులతో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు.

నాగర్ కర్నూల్ రిపోర్ట్:
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దర్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయి. 67.40 మార్కులతో రెండో ప్లేస్ రాగా…. మంత్రులు జూపల్లికి 55.20 , లక్ష్మారెడ్డి 51.40 వచ్చాయి.

గద్వాల రిపోర్ట్:
గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యేకు డీకే అరుణ 65 మార్కులొచ్చాయి.

వరంగల్ రిపోర్ట్:
వరంగల్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు 71.20 స్కోర్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా దాస్యం వినయ్ భాస్కర్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ స్పీకర్ మధుసూదనాచారికి 50.20 మార్కులుగా రాగా కొండా సురేఖకు 45, మంత్రి చందూలాల్ కు 34 మార్కులు పడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అతి తక్కువగా 26.50 స్కోర్ వచ్చింది.

నల్గొండ రిపోర్ట్:
ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి MLA ఫైళ్ల శేఖర్ రెడ్డి 81.90 మార్కులతో ఫస్ట్ ప్లేస్ ఉంటే, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 69.70 రెండో స్థానంలో ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి 45.40 మార్కులు పడ్డాయి. కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతికి సర్వేలో 31.80 మార్కులొచ్చాయి. పీసీసీ చీఫ్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 53.70, సీఎల్పీ లీడర్ జానాకు 63.20 మార్కులు రాగా… నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 53.70 మార్కులొచ్చాయి.

రంగారెడ్డి రిపోర్ట్:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి 72.30 మార్కులు పడ్డాయి. ఇక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 70.50 మార్కులతో రెండో స్థానంలో ఉన్నారు. మంత్రి మహేందర్ రెడ్డికి అతి తక్కువగా 38.30 స్కోర్ వచ్చింది.

హైదరాబాద్ రిపోర్ట్:
హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి 84.70 మార్కులతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. రెండో స్థానంలో చార్మినార్ ఎంఐఎం అహ్మద్ ఫాషా ఖాద్రీ 83.30 మార్కులొచ్చాయి. మంత్రికి పద్మారావు 61.50, తలసానికి 57.57 మార్కులు రాగా…. MIM శాసనాసభాపక్ష నేత అక్బరుద్దీన్ 57.10 స్కోర్ పడింది. ఇక చివరలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి 34.80 మార్కులతో వెనుకబడ్డారు.

Related Posts
నారా వారి తెగులు.. లోకేశా మజాకా..?
మీరు చదివింది కరెక్టే... తెగులే. మేం ఏం తెలుగును  తప్పుగా తెగులు అని రాయలేదండి. ఆంధ్ర సీఎం గారి పుత్ర రత్నం చదివిన తెలుగును చూసి.. ఆ అమృతమైన తెలుగును విని మాకు వచ్చిన తెలుగు కూడా తెగులుగా మారింది అంతే. ...
READ MORE
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయడంటూ వేడుకోలు.
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం వీడారు. గురువారం విశాఖపట్నం విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌నకు క్షమాపణ చెపుతూ వేడుకున్నారు. చేతులు జోడించి ఇక ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి నాదే తప్పే క్షమించడంటూ విజ్ఞప్తి చేశారు. గురువారం ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
కర్నాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి గందరగోళ రాజకీయాలు జరుగుతూనే ఉన్నై.భాజపా సర్కార్ ఏర్పాటు చేయొద్దనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి కి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి రాజకీయంగ డౌన్ స్టెప్ వేసింది. కానీ ఆ ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ముచ్చటగా ఆంధ్ర చేరిన అమిత్ షా అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. తెలంగాణ లో పొత్తులు లేవని ఖరాఖండిగా చెప్పేసిన అమిత్ షా.. ఆంధ్రలో మాత్రం పొత్తులు కంటిన్యూ ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
తుంగతుర్తి సభతో ముగిసిన మొదటి దఫా జన చైతన్య యాత్ర.. హాజరైన ప్రముఖులు.!!
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ ప్రారంభించిన జన చైతన్య యాత్ర 14 రోజుల పాటు నిర్విరామంగ కొనసాగి వివిధ జిల్లాలు నియోజకవర్గాలను కలుస్తూ నాయకులను కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ ప్రజల సాధక బాధలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ...
READ MORE
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
మానవత్వాన్ని మనుషులుగా మరో సారి చంపేసిన ఘటన. ఇసుమంతైనా బతికి ఉందని భావిస్తున్న మంచి తనాన్ని బ్రతికున్న శవాలు చంపేసాయి. మూడు రోజులుగా తల్లి శవం పక్కనే విలపిస్తూ ఉన్న ఏడేళ్ల పసివాడి ఆక్రందనను కూడా పట్టించుకోకుండా ఛోద్యం చూసాయి. ఇంటి ...
READ MORE
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు వీటిని ఎందుకు వాడకూడదంటోంది..?
ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను అమ్మకూడదు. రిజిస్టేషన్లు కూడా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఉన్నపళంగా టూ వీలర్ కంపెనీలు బీఎస్ 3 వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. గడువు కూడా మార్చి 31 అంటూ ఒకే ...
READ MORE
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!
2014 ముందు తెలంగాణ ఉద్యమంలో భాజపా గట్టిగానే పోరాడింది అయినా ఎన్నికల్లో మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది భాజపాకు.. మొత్తం టీఆర్ఎస్ హవా నడిచింది. అలాంటి పరిస్థితిలోనూ భాజపా తరపున విజయబావుటా ఎగిరేసిన ఏకైక నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ...
READ MORE
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ఇప్పటికే దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఏ క్షణమైనా వెలువడే అవకాశం కనిపిస్తోంది. గత 2014 లో ఇదే మార్చి 5 తారీఖున నోటిఫికేషన్ విడుదల ...
READ MORE
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్ వంజరి
తెరాస నేత నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీణ్ కుమార్ వంజరి ఆద్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మధిన ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
నారా వారి తెగులు.. లోకేశా మజాకా..?
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
తుంగతుర్తి సభతో ముగిసిన మొదటి దఫా జన చైతన్య యాత్ర..
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!