You are here
Home > తాజా వార్త‌లు > పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.

పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.

ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఎప్పటి లాగే అమ్మాయిలే టాప్ గా నిలిచారు. తెలుగు మాద్యమం నుంచి 48శాతం మంది, ఇంగ్లీష్ మీడియం నుంచి 52శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఫలితాల్లో 97.35ఉత్తీర్ణత శాతంతో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 64.8 శాతంతో వనపర్తి జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ సారి సున్న ఫలితాలు దక్కించుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రవేట్ పాఠశాలలే టాప్ లో నిలిచాయి. దాదాపు 20ప్రైవేటు పాఠశాలలు, 5 ఎయిడెడ్ పాఠశాలల్లో సున్నా ఫలితాలు నమోదవగా కేవలం 3 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సున్నా ఫలితాలు నమోదయ్యాయి. వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాళ సంఖ్య 2005. కాగా జూన్ 5 నుంచి పదవ తరగతి అడ్వాన్స్ డ్ పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం.

ఇక అసలు వార్తలోకి వస్తే ఏదో ఘన కార్యం సాధించినట్టు మళ్లీ విద్యాశాఖ మంత్రి గారు ఓ మాట జారీ నట్టుగానే జనిపిస్తున్నారు. ఒక్క సారి చెపితే శుభవార్త పరిగణించవచ్చు కానీ 2012 నుండి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చెపితే అది శుభవార్త ఎలా అవుతుంది అంటున్నారు నిరుద్యోగులు. ఇప్పటికైనా తమవి గారడి మాటలు కావని చెప్పినట్టుగా 15రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మాట నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మరీ ఈ సవాల్ కు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందా.  తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పిన మాటల ప్రకారం… రాబోయే 15రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఇక డీఎస్సీకి టెట్ అవసరం లేదు. మళ్లీ టెట్ నిర్వహించమని స్పష్టం చేస్తున్నామని అన్నారు. మంచి ముచ్చటే చెప్పారు కానీ ఈ ముచ్చట నిజమైనదేనా ఉత్తుత్తి ముచ్చటేనా అని నిరుద్యోగుల్లో ఉన్న అనుమానం. ఓ పక్క గురుకుల నోటిఫికేషన్ ఇచ్చి 15 రోజుల్లో డీఎస్సీ అంటే  ఎలా నమ్మాలన్నది ప్రశ్న..?

Related Posts
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
ప్రతి పత్రిల తమ పాఠకుల సంఖ్యను పెంచుకోవాడానికి, పేపర్ సర్కులేషన్‌ మరింత అభివృద్ది చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అవలంబిస్తు ఉంటారు. కొందరు పనికి వచ్చేవి చేస్తుంటే మరికొందరు పనికి మాలినవి చేసి చూపులు తమ వైపుకు తిప్పుకుంటారు. తప్పదు పోటీ ప్రపంచంలో ...
READ MORE
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ఇలాంటి వార్త‌లు రాయాల్సిన ప్ర‌తి సారి అక్ష‌రం క‌ద‌ల‌దు. ఎందుకు పుట్టారు రా ఇలాంటి కొడుకులు అని మ‌న‌సులో తిట్టుకుంటునే రాయాల్సిన ప‌రిస్థితి. అచ్చం అలాగే జ‌రిగింది మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రిలో. చెట్టంత కొడుకు ఉండి కూడా ఓ త‌ల్లి శ‌వం ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
నేరెల్ల లో అసలేం జరుగుతోంది..??
తెలంగాణ మంత్రి కేటిఆర్ ఇలాకా సిరిసిల్ల జిల్లా లో నేరెల్ల గ్రామం కేసు సంచలనం అవుతోంది. తాజాగా ఈ కేసులో తప్పంతా SI రవీందర్ దే ఈ పోలీస్ అధికారి వల్లే ఇంత రాద్దాంతం జరిగిందని నిందంతా ఆయనొక్కడి పైనే వేసి ...
READ MORE
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా ...
READ MORE
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. వాహనదారుల్లో హెల్మెట్ మరియు సీటు బెల్ట్ గురించి అవగాహన పెంచడం కోసం మన పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేలకు వేలు ...
READ MORE
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం అంత కష్టమైతే TTD కు రావాల్సిన అవసరం ఏముంది.?
కోట్లాది హిందూ భక్తుల ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నది. ప్రపంచ దేశాల నుండి మహా మహులు శ్రీవారి దర్శనానికి వచ్చినా వారు అన్య మతస్తులు అయితే శ్రీవారి ...
READ MORE
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్‌కు సంబంధించిన ఫేక్ వెబ్‌‌సైట్‌‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్‌‌కౌంటర్ జరిగింది. ...
READ MORE
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులే ఉండవు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశాడు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జరగబోతుందో కుండ బద్దలు కొట్టి తేల్చేశాడు. ఇక మీదట పొత్తులుండవు  ఒంటరిగానే బరిలోకి దిగాలని చెప్పేశారు అమిత్ షా. తెలంగాణలో రానున్న ఎన్నికల్లోపు సంచనాలు జరగడం ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
తెలంగాణ జగిత్యాల జిల్లా లో యావత్ భారతం సిగ్గుపడే దారుణమైన ఘటన జరిగింది. ఈ ఘటనతో తెలంగాణ లోనూ దేశ వ్యతిరేకులు శత్రుదేశం పాకిస్తాన్ ప్రేమికులు తీవ్రవాదులు యధేచ్చగా దేశం ఉప్పు తింటూ పరదేశం పాట పాడుతూ సిగ్గులేకుండ బతికేస్తున్నటు సృష్టం అయింది. జిల్లా ...
READ MORE
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
భారత మిసైల్ మ్యాన్ అనగానే నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసే మిస్సైల్స్ తో పాటు అందమైన అమాయకపు నవ్వు కూడా గుర్తుకొస్తది ఆయనే మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం లో అతి పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
కరింనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన సాయి ప్రజ్వల బండ్లగూడలోని నారాయణ జూనియర్ కాలేజ్ లో బైపీసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది.. ఈ క్రమంలో దసరా సెలవుల కోసం మేనమామ ఇంటికి వెల్లి ఇక నారాయణ కాలేజ్ కి వెల్లలేననీ ...
READ MORE
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం ఎంతనో తెలిస్తే “షాక్” అవుతారు.!!
మొత్తం భారతదేశం లో ఉన్న 29 రాష్ట్రాలకు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రహదారుల అభివృద్ధి కి 7 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తుండగా అందులో ఏడవ వంతు అనగా 1 లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక్క ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
నేరెల్ల లో అసలేం జరుగుతోంది..??
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
Facebook Comments
Top
error: Content is protected !!