You are here
Home > తాజా వార్త‌లు > టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!

టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!

ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు.
కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రత్యేకంగ ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం నాయకులు మాత్రం వారి పార్టీ ని వారే కించపర్చుకుంటూ జనాల్లో చులకన అవుతున్నారు.

మమ్మల్ని ఎవరూ ఎద్దేవా చేయనక్కరలేదు.. మాకు మేమే నవ్వులపాలవుతాం అన్నటు తయారైయ్యారు ఏపీ టీడీపీ నేతలు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు తెలుగు మాట్లాడడం రాక మైకు ముందు ఎలా మాట్లాడాలో తెలియక నోటి జారుడు తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న టీడీపీ కి తాజాగా టీడీపీ కాకినాడ ఎంఎల్ఏ పిల్లి అనంత లక్ష్మి వేయించిన బ్యానర్లలో తెలుగు దేశం కాస్త.. “తెగులు” దేశం గ ముద్రించి ప్రచారం చేస్తుండడంతో.. సోషల్ మీడియా లో టీడీపీ నాయకులను ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.

తెలుగు దేశం పార్టీ లో అధినేత చంద్రబాబు నాయుడు నుండి ఇగో ఎంఎల్ఏ ల దాక ఏదో విధంగ అప్పుడప్పుడు నెటిజన్ల వలకు చిక్కుకుపోయి ఇలా నవ్వులపాలవుతున్నారు.
బ్రీఫ్డ్ మీ, వాట్ ఐ యాం సేయింగ్ లాంటి పదాలపై చంద్రబాబు ను ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. ఇక బాలక్రిష్ణ, బీకాం లో ఫిజిక్స్ జలీల్ ఖాన్, సిఎం రమేష్ లు ఒక ఎత్తైతే లోకేష్ బాబు అందరికంటే ప్రత్యేకం అని చెప్పొచ్చు.  

Related Posts
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్ చదవరు..!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మణ్ వర్ల రామయ్య నోటి దురుసు చూపించారు. ఆర్టీసీ లో ఆకస్మిక తనికీల్లో భాగంగా మచిలీపట్నం లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ విధ్యార్థి తో మాట్లాడుతూ.. కులం ఏంటని ఎస్సీ అడిగారు, ఆ యువకుడు ఎస్సీ ...
READ MORE
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!
ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ...
READ MORE
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతున్నది.!!
ఈరోజు తో గ్రేటర్ ప్రచారపర్వానికి తెర పడింది. ఎల్లుండి డిసెంబర్ 1 వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఎవరికి ఎన్ని సీట్లు మేయర్ స్థానం ఎవరికి అనే చర్చలు మొదలు కానున్నాయి. ఈసారి అనుకున్నట్టే ఏ ప్రధాన పార్టీ కూడా ...
READ MORE
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్టు.
గ్రూప్ -2 నియామ‌క ప్ర‌క్రియ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వెంట‌నే స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ చేప‌ట్టాల‌ని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎవైనా అభ్యంత‌రాలుంటే త‌మ‌కు తెల‌పాల‌ని హైకోర్టు తెలిపింది. త‌దుప‌రి విచార‌ణను వ‌చ్చేనెల 9 కి హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్- ...
READ MORE
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి సహకారం.
మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ కి చెందిన బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ గురుకులం కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గత నెల 21వ తేదీన నేరెడ్ మెట్ కే చెందిన బెన్నప్ప జేమ్స్ అనే యువకుడు ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
అనుకున్నట్టు గానే దుబ్బాక లో స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి టీఆరెఎస్ నుండి చోట మోటా నాయకులను భారీగా చేర్చుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలను కూడా ఆహ్వానిస్తూ ...
READ MORE
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్ ర‌మేష్ రాం రాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిపోగా ఇప్పుడు త‌న వంతుగా జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఈ ...
READ MORE
అడ్డ‌ దారిలో ఐఏఎస్ కావాల‌నుకున్నాడు.. అడ్డంగా బుక్కై క‌టక‌టాల‌పాల‌య్యాడు.
మంచి ఉద్యోగం.. స‌మాజంలో గౌర‌వం.. అంత‌కు మించి స‌మాజంలో మార్పును తీసుకు వ‌చ్చే ఓదా. ఇన్ని ఉన్నా అత‌నికి ఆశ చావ‌లేదు. ఐపిఎస్ హోదాను కాద‌నుకుని ఐఎఎస్ గా సెట్టావ్వాల‌నుకున్నాడు. మంచిదే ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌నుకోవ‌డం ఇంకా ఏదో సాదించాల‌నుకోవ‌డం మంచిదే.. ...
READ MORE
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!
కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ...
READ MORE
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
వస్తు సేవల పన్ను(GST) లో మరికొన్ని వస్తువుల పై పన్ను తగ్గే విదంగ ఎక్కువ పన్ను స్లాబ్ నుంచి తక్కువ పన్ను స్లాబ్ లో చేర్చడం జరిగింది. సవరించిన పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి దాదాపు 40 ...
READ MORE
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా – భాను ప్రకాష్
నిన్నటి రాత్రి హైద్రాబాద్ లోని జుమ్మెరాత్ బజార్లో భాజపా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పై పోలీసు దాడికి భాజపా నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడుతున్నారు.. రాష్ట్రం లో రజాకార్ల పాలన సాగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ...
READ MORE
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!
ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్ జాబ్ కి రిజైన్..ఎందుకో తెలుసా.??
త్రైత సిధ్దాంత భగవద్గీత అంటూ అనంతపురంలో భారీ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభోదానంద గొడవ విషయంలో సవాల్లు ప్రతి సవాల్లు విసురుకున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పోలీస్ అధికారుల సంఘం నాయకుడు సీఐ ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??
ప్రతి ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం పరితపించే సెక్యులర్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే సెక్యులర్ పార్టీలు ప్రస్తుతం పార్లమెంట్ లో తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయని ప్రజాస్వామ్యవాదుల నుండి విమర్శలు వస్తున్నాయి.పదే పదే ముస్లిం ఓట్ల ...
READ MORE
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్
అడ్డ‌ దారిలో ఐఏఎస్ కావాల‌నుకున్నాడు.. అడ్డంగా బుక్కై క‌టక‌టాల‌పాల‌య్యాడు.
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
వేదం అణువణువున నాదం.. 
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా –
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్,
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
Facebook Comments
Top
error: Content is protected !!