You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?

తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?

తెలుగు దేశం పార్టీ.. గతమెంతో ఘనం కానీ నేడు ఉణికి కోసం పోరాటం, ఇదీ తెలంగాణ లో టీడీపీ పరిస్థితి.
రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వచ్చినా, తెలంగాణ లో మాత్రం పూర్తిగా కనుమరుగైయ్యే పరిస్థితి ఎదుర్కుంటోంది.
గత 2014 లో భాజపా తో పొత్తు తో అంతో ఇంతో ఉనికి చాటుకున్నా 2018 లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోయి, పూర్తిగా పట్టు కోల్పోయింది టీడీపీ. పొత్తు వల్ల ఓటింగ్ శాతం కూడా సంపాదించలేని పరిస్థితి. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ హోదా లో పోటీ పడ్డా కూడా తెలంగాణ లో మాత్రం ఎక్కడా పోటీ ఇచ్చినట్టు కనబడడం లేదు.
ఇక 17 స్థానాల్లో ఏ ఒక్క స్థానంలోనూ టీడీపీ ప్రభావం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏ లు టీడీపీ లో ఇంకా ఉన్నారా అనే చర్చ సాగుతుంది.
ఇప్పటికే ఒక ఎంఎల్ఏ టీఆర్ఎస్ లో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు బెడిసికొట్టడంతో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్ గ వెల్లిన కాంగ్రెస్ పార్టీ టీడీపీ లు అటు ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం తిప్పలు పడుతుంటే, ఇటు తెలంగాణ లో టీడీపీ పరిస్థితి అంతకంటే దారుణంగ ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ఎన్ని గెలిచినా అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోకుంటే మాత్రం ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ జగన్ ను ఎదుర్కుని మనుగడ సాగించడం టీడీపీ కి అంత సులభం కాదు. ఇక కేంద్రం లో నూ అనుకున్నట్టే బీజేపీ నరేంద్ర మోడి మరోసారి ప్రధాన మంత్రి అయితే, టీడీపీ కి కనీసం ఎన్డీఏ లోనూ స్థానం లభించడం కష్టమే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
ఇప్పటికే ఎన్డీఏ లో కి మరోసారి టీడీపీ కి స్థానం ఉండదని సృష్టం చేసారు భాజపా అగ్ర నాయకులు.

విషయమేమంటే.. దేశంలో టీడీపీ మనుగడ ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లో అయినా గెలవాలి, లేదా లోక్ సభ స్థానాలు ఎక్కువ గెలుచుకుని కేంద్రం లో అయినా కీ రోల్ పోషించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయి కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి మంత్రి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు టీడీపీ కి కష్టకాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 
Related Posts
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు అమాయక యువతులు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ సింగ్ అనే యువకుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలలంలో ...
READ MORE
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి లైన్ కడుతున్నారు.!!
దొంగలు కూనీకోర్లు తప్పులు చేసి పోలీసులకు దొరకకుండా పారిపోతుంటారు.. ఇది సర్వసాధారణమైన విషయమే అంటారా... నిజమే కానీ యోగీ ఇలాకాలో రౌడీలు, దొంగల ఆటలు నడవవు.. తప్పించుకుని తిరుగుతున్న రౌడీలంతా తమంతట తాముగానే స్వఛ్చందంగ పోలీస్ స్టేషన్ కి వచ్చి మేము ...
READ MORE
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు. దొర‌ల‌పాల‌నే న‌డుస్తుంద‌ని మండిపాటు.
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామ‌ని.. విద్యార్థుల బ‌లిదానాల‌తో అమ‌ర‌త్వంతో తెలంగాణ సిద్దిస్తే నేడు మ‌ళ్లీ అవే బ‌లిదానాలు.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.. నిరుద్యోగుల ఆర్థ‌నాదాలు క‌నిపిస్తున్నాయంటు కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా మేదావులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడు ఆంధ్ర స‌ర్కార్ నిరంకుశ దోర‌ణి ...
READ MORE
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
ఈ మాట అనడానికే గుండెంతా బరువెక్కుతోంది. కానీ మనమున్న తెలంగాణా ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది. ప్రజా కాంక్షను, నిరసనను దేనినీ పట్టించుకోని నేటి నిజాం సర్కార్ పోలీసులను ప్రయోగిస్తోంది. 60 ఏళ్లలో సమైఖ్య పాలకులు చేయని దుర్మార్గం పోలీసులతో చేయిస్తుంటే ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
ఎక్కడైతే.. ఏ యూనివర్శిటీని ఆధారంగ చేసుకుని, నా చావుకెవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల అనే విద్యార్ధి చావును ఎంత రచ్చ రచ్చ చేయొచ్చో అంతవరకు రాజకీయం చేసారు కమ్యునిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
పాత్రికేయ రంగంలో మహిళామణులకు మూడు పుర‌ష్కారాలు.. 24 మందికి ద‌క్కిన‌ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌ష్కారాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 24 మంది మహిళల‌కు పురస్కారాలు ద‌క్కాయి. వృత్తి, విద్యా, సామాజిక, సాంస్కృతిక‌, వ్యవసాయంతో పాటు ప‌లు రంగాల్లో సేవలందించి రాణించిన ప‌లువురు మ‌హిళ ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు.. కారణమేంటి.?
సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి. దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు ...
READ MORE
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మొన్న కరింనగర్ రైతు సమన్వయ సభలో ప్రధాని నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరోవైపు తెలంగాణ లోనూ సర్వత్రా కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కాగా ఈ ...
READ MORE
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం.. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు మృతి.
రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చేప‌ట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు వీటిని ఎందుకు వాడకూడదంటోంది..?
ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను అమ్మకూడదు. రిజిస్టేషన్లు కూడా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఉన్నపళంగా టూ వీలర్ కంపెనీలు బీఎస్ 3 వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. గడువు కూడా మార్చి 31 అంటూ ఒకే ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల వరకు పని చేయాలి..!!
కన్నడ నటుడు సూపర్ స్టార్ ఉపేంద్ర ఆ మద్యన ఓ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీ పేరు "కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ". ఆప్పుడే.. డబ్బులు సంపాదించడానికి మా పార్టీ లో చేరొద్దని కరాఖండిగ చెప్పేసాడు, ఇక మరో స్టేట్మెంట్ ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన డా.ఎం.గిరిధరాచార్యులు.!!
రేపు అనగా జులై 3 తేది తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలకు ముఖ్యమైన రోజు.. ఎందుకంటే రాష్ట్ర కమళదలపతి డా.కే.లక్ష్మన్ జన్మధినం.డా.కే.లక్ష్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ లో పటిష్టంగ తయారవుతున్నది భాజపా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు గట్టి పోటీ ...
READ MORE
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు.
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
పాత్రికేయ రంగంలో మహిళామణులకు మూడు పుర‌ష్కారాలు.. 24 మందికి ద‌క్కిన‌
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు..
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం.. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన
Facebook Comments
Top
error: Content is protected !!