ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన పనితీరును కనబరచడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరింది.
ముంబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ దాదాపు జలమయమయ్యాయి. దాదాపు ఐదు అడుగుల వరకు వరద నీరు రోడ్లన్నింటిని ముంచెత్తింది. ఎన్నో కార్లు ఈ వరదల్లో చిక్కుకున్నాయి. చాలా మంది తమ కార్లను వరదల్లోనే వదిలేసి ప్రాణాలు దక్కించుకున్నారు.
అయితే టాటా టిగోర్ కారులో వరదలో చిక్కుకొన్న ఓ వ్యక్తి మాత్రం మాత్రం అధైర్యపడకుండా కారును అలాగే ముందుకుపోనిచ్చి, తీవ్ర ప్రవాహం ఉన్న ఐదు అడుగుల వరద నుండి బయటకు వచ్చేశాడు.
భారీ వరదను దాటడానికి ఎవరూ సాహసించలేదు, అయితే టాటా టిగోర్ కారును నడుపుతున్న వ్యక్తి కారును నమ్ముకుని ముందుకు వచ్చాడు. ఒకానొక దశలో వరద నీరు కారు మొత్తాన్ని ముంచేసింది. అయితే, తాను నమ్మినట్లుగానే వరదను ఎదురించి ప్రవాహాన్ని దాటేసింది.
టాటా టిగోర్ కారు అంత లోతులో కూడా అద్బుతమైన పనితీరును ప్రదర్శించింది. వరద నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో, కారు మొత్తం మునిగిపోయినప్పటకీ అక్కడ నుండి బయటపడేందుకు కారు చాలా చక్కటి పనితీరును కనబరిచింది.
టాటా టిగోర్ వరదను ఎదురించి ముందుకు వచ్చాక, టయోటా ఎటియోస్ సెడాన్ కారును దాటుకుని ముందుకెళ్లిపోయింది. నిజానికి టిగోర్ తో పోల్చితే ఎటియోస్ కారులోని శక్తివంతమైన ఇంజన్ కలదు, కానీ వరదలో ముందుకెళ్లే నమ్మకం లేకపోవడంతో ఎటియోస్ డ్రైవర్ అక్కడే నిలిపివేసాడు.
టాటా కార్లు అత్యుత్తమ నాణ్యతకు మరియు శక్తివంతమైన ఇంజన్ పనితీరుకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇందుకు ఈ కథనంలోని వీడియోనే నిదర్శనం. టిగోర్ కారు ఐదు అడుగుల వరద నీటిలో, దాదాపు మునిగిపోయినప్పటికీ బయటకు వచ్చింది.
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●●
ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
యావత్ హిందూ లోకం ఎంతో పవిత్రంగ కొలిచే తిరుమల క్షేత్రాన్ని దర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పులు ధరించి తిరుమల మెట్లెక్కి వివాదస్పదం అయ్యారు.ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునే రాహుల్ గాంధీ ఈసారి తిరుమల క్షేత్రం ఆధారంగ వివాదంలో ...
భాజపా సీనియర్ నాయకులు పట్టభద్రుల MLC ఎన్ రాంచందర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది.ఈ ఉదయం 9:30 సమయంలో రాంచందర్ రావు తల్లి శ్రీమతి రాఘవ సీత పరమపదించారు. దీంతో వారి కుటుంబంతో పాటు రాంచందర్ రావు సన్నిహితులు పార్టీ శ్రేణులు ...
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీల్టో 3,581 ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ (సెమీ స్కిల్డ్ వర్క్ మెన్), లేబర్ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వయస్సు ...
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.
శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను ...
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ ...
తెలంగాణ లో ఆడబిడ్డలకు అగ్ర స్థానం దక్కేలా పోరాడుతామని తెలిపారు ఉత్తమ సర్పంచ్ లు. ఆడపిల్లలను కాపాడుకుంటునే విద్యతో పురోగమిస్థామని సూచించారు. గుజరాత్ లో జరిగిన మహిళా సదస్సులో సూర్యాపేటకు చెందిన మహిళా సర్పంచ్ లు పాల్గొన్నారు.
ఈ నెల 6 నుండి ...
70 ఏండ్లు గడిచినా ఇంకా ఆ పదమే అన్నిటికన్నా మిన్నా..
200 ఏండ్లు కొట్లాడినా ఆ పదం గౌరవం నిలపడమే కన్నా..
తరాలు మారినా మారదెప్పటికీ ఆ పదం స్వరం..
నరాలు తెగినా నవతరానికి నాంది..
జాతియవాది చేతిలో ఆయుధం.. దేశద్రోహి గుండెలో గునపం..
ప్రాణం అంటే లెక్కేలేదు.. ...
హైదరాబాద్ కూకట్పల్లి నిజాంపేట్ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
బాహుబలి చిత్రం లో ప్రభాస్ పెంపుడు తండ్రి పాత్ర చేసిన ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ బొప్పన సత్య వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్(44) ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి పంపారు.
ప్రసాద్ దాదాపు 40 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ...
బ్రేకింగ్ న్యూస్:- తెలంగాణ ముఖ్యమంత్రి తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యాటనలో ఉన్నారు.
ఈ పర్యటనలో ముఖ్యంగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని కలిసారు.
మోడీ తో జరిపిన భేటీ లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ...
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండీ గవర్నర్ గ ఇ.ఎస్.ఎల్ నరసింహ్మనే కొనసాగుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు గానూ ఆయనే గవర్నర్ గ కొనసాగుతున్నారు. 2014 కేంద్రం లో భాజపా సర్కార్ ఏర్పడ్డాక ...
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు.
అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!!
కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
పైసల కోసం ఎంతకైనా తెగిస్తున్నై ప్రైవేట్ ఆసుపత్రి మాఫియా.. రోగాలొచ్చి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు చిన్నా పెద్దా పేద ధనిక తేడా లేకుండా.. ముక్కు పిండి వసూలు లక్షల బిల్లు చేస్తున్నై. అలాగని ప్రాణాలు కాపాడుతున్నయా అంటే అదీ లేదు ...
ఆదివాసీల హక్కుల నాయకుడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ఆఫిసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఆదివాసిల హక్కులకై మరోసారి జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఆదివాసీలకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ...
ఇవ్వాళ ప్రగతీ భవన్ వద్ద కాంట్రాక్టు హెల్త్ సిబ్బంది ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చేసిన దాడిని టీయూడబ్ల్యూజే , హెచ్ యూ జే లు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా ఈ సంఘటనపై విచారణ జరిపించి ...
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి ...
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు.
మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...