You are here
Home > తాజా వార్త‌లు > టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.

టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు ప్రత్యర్థులు. భాగ్యనగరంలో రాజాసింగ్ అడుగు తీసి తప్పటడుగు వేయడమే ఆలస్యం నెక్ట్స్ మినెట్ లో కేసు బుక్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు అనుకూలమైన సమయం కోసం భూతద్దం పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కాషాయ జెండాను నమ్ముకుని భాగ్యనగరంలోని ఓల్డ్ సిటి దూల్ పేటలో దుమ్ము రేపుతున్న ఈ ఎమ్మెల్యేను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు. పార్టీ సైతం రాజాసింగ్ ను సైడ్ చేయాలని చూస్తుందా.. లేక మరో యోగి ఆదిత్యలా మలుచుకోవాలని చూస్తుందా…? సమాదానం కావాలంటే పూర్తిగా చదవాల్సిందే.

యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య తో పోల్చాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు రాక పోయినా ముందు ముందు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏదో ఒక విషయంలో హైలెట్ గా మారి వార్తల్లో నిలుస్తున్నాడు దూల్ పేట్ ఎమ్మెల్యే రాజాసింగ్. తాజాగా జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామ మందిరం గురించి కాంట్రవర్సీ టాక్ చేసి వార్తల్లో నిలిచారు. అంతకు ముందు కేరళ ముఖ్యమంత్రి హైదరబాద్ లోని సీపిఎం సభకు హాజరవడం పై మరో సారి టంగ్ స్లిప్ అయి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా దూల్ పేట్ యువకులకు మారణాయుధాలతో ట్రైనింగ్ ఇస్తున్నరన్న వార్త సంచలనంగా మారింది. ఇలా ప్రతి రోజు ఏదో ఒక సెన్సేషనల్ సృష్టిస్తున్నారు రాజాసింగ్. ఇలా తప్పు మీద తప్పు చేస్తూ ప్రత్యర్థులకు అవకాశాలను కల్పిస్తున్నాడు. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నాడని తెలుస్తోంది.


భాగ్యనగరంలో బలమైన నేతగా ఎదిగి రానున్న ఎన్నికల్లో మరో సారి సత్తా చాటాలని చూస్తున్నాడు. మరో వైపు పార్టీ సైతం అంటిముట్టనట్టుగ ఉంటూనే ప్రతి విషయాన్ని గమనిస్తోంది. ప్రత్యర్థులను ఎదుర్కొంటున్న తీరు.. తప్పులు జరిగినా బెదరకుండా ముందుకు సాగుతున్న తీరు కమల దళంలో  ఏదో తెలియని ఆశలను రేపుతున్నాయి. ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా అదరకుండా ముందుకు సాగుతున్న తీరు సైతం పార్టీకి ఏదో ఒక మూలన గట్టి నమ్మకాన్ని కల్గిస్తోంది. అయితే కేంద్ర నుండి రాజా కు పూర్తి మద్దత్తున్నట్టుగా సమాచారం. ఆయన తెగువకు తెలంగాణలో బీజేపి కి సరైన నాయకయడనే ఆశను సైతం కల్గించాడని తెలుస్తోంది. అమిత్ షా లాంటి బీజేపి దిగ్గజాలు సైతం రాజాసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో ఏదైనా అద్భుతం జరుగవచ్చను చెపుతోంది రాష్ట్ర బీజేపి.. అందుకే ప్రత్యర్థులకు టార్గెట్ గా ఉన్న రాజా సింగ్ పార్టీకి సైతం టార్గెట్ లిస్ట్లోనే ఉన్నాడని సమాచారం. అయితే ఇలా పదేపదే కేసుల్లో ఇరుక్కుంటే మాత్రం రాజా సింగ్ కు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా అటు ప్రత్యర్థులకి ఇటు పార్టీకి టార్గెట్ గారి మారిన  రాజాసింగ్ భవితవ్యం బాగానే ఉందని తెలుస్తోంది. 

Related Posts
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా బంపర్ మెజారిటీతో గెలిచాక ఎవరిని ముఖ్యమంత్రి ని చేయాలో చర్చలు తర్వాత యోగీ ఆదిత్యానాద్ ని ఎంపిక చేసింది అధిష్టానం. కానీ ఈ నిర్ణయాన్ని తొలుత చాలామందే వ్యతిరేకించినా తర్వాత ఆయన పాలనలో తన మన ...
READ MORE
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’  పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో తెలుసా.?
దేశం అభవృద్ధి చెందాలన్నా.. దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగాలన్నా పిల్లల అక్షరాస్యత చాలా ముఖ్యమైన విషయం. అందులో పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఒక పిల్లవాడు అతని ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య అభ్యసిస్తే ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
రెండు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన.. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన వెబ్ ఫోర్ట‌ల్.
రాజ‌కీయాల్లోకి పూర్తి స్థాయిలో వ‌చ్చేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. రెండు రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీ ఉంటుంద‌ని 2019 ఎన్నిక‌ల్లో ఇరు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుంద‌ని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోర్టల్‌ను ...
READ MORE
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
జాతీయవాద సిద్దాంతంతో పనిచేస్తూ జర్నలిస్టులకు కొండంత అండగా ఉంటూ దేశవ్యాప్త గుర్తింపు పొందిన జర్నలిస్ట్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ(JAT) సంస్థ కు రాష్ట్ర ఉపాద్యక్షులుగా ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు ప్రముఖ విద్యావేత్త, జర్నలిజం పవర్ ఛానెల్ చైర్మన్ డా.గిరిధరాచార్యులు. ఈ సంధర్భంగ భాగ్యనగర్(హైద్రబాద్) ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నాడని ఊహాగాణాలు వచ్చాయో లేదో.. ఆ వార్తలకు బలం చేకూరేలా వరంగల్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను వేయిస్తున్నారు.. ఈ ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకుంటామని శపథం చేసిన టీడీపీ తమ్ముల్లు మోడీ సభ ను భాజాపా కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు.. మోడీ అనుకున్న సమయానికి సభకు చేరడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది.ఇక ఈ సభలో తెలుగులో ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
మామూలుగ ఒక కుటుంబంలో ఎవరైన రాజకీయాల్లో గెలిచి అధికారంలో ఉంటే.. ఆ కుటుంబ సభ్యులంతా ఎలాంటి భోగాలు అనుభవిస్తారో అందరికీ తెలిసిందే.. అందులోనూ మన భారత దేశం లో అయితే ఇంక ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.. సాధారణంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, ...
READ MORE
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యే, సస్పెండ్.!
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై. దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ని ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా.??
బాహుబలి చిత్రం లో ప్రభాస్ పెంపుడు తండ్రి పాత్ర చేసిన ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ బొప్పన సత్య వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్(44) ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి పంపారు. ప్రసాద్ దాదాపు 40 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ...
READ MORE
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
రెండు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన.. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన వెబ్ ఫోర్ట‌ల్.
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ని ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా.??
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!