You are here
Home > తాజా వార్త‌లు > ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.

ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.

ప్రియమైన తమిళతంబికి
నమస్కారం..
ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా “నెక్స్ట్ ఏంటీ” అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ పడలేదు. కానీ మీ దగ్గర జరిగిన రాజకీయ ఘటనలు మాత్రం మాకు రొంబ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూపించినాయప్పా.

నిజమప్పా. సీరియల్ మాదిరి జరిగిన ఈ కథకి “అమ్మ పైకి.. చిన్నమ్మ జైలుకి” టైటిల్ పెట్టుకోవచ్చు. మీ జయలలిత అమ్మ పోయినప్పుడు మేము కూడా శానా శానా బాధపడినాము. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నటించిన పుణ్యానికి ఆమె మాకు కూడా బాగా తెరియుం. ఆమె మంచాన పడినప్పుడు నుంచి మీరు ఎంత టెన్షన్ పడితిరో మేము కూడా అంతేదా టెన్షన్ పడినాము. అమ్మ పైకి పోయిన తర్వాత మేము అయ్యో అనుకుని మర్చిపోతున్నప్పుడు మీ చిన్నమ్మ తెరపైకిదా వచ్చినాది.

మా పేపరోళ్లు కూడా చిన్నమ్మే సీఎం అని హెడ్డింగులు కూడా పెట్టినారు. అంతలోపే పన్నీరు సార్వాడు రెబల్ స్టార్ మాదిరిగా వచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ వేయడంతో ఇక చూడప్పా ఆరోజు నుంచి మేమంతా మీకాడ ఏం జరుగుతుండాని అని రోజూ చూస్తుంటిమి. మీరు కోరుకున్నట్లే మేము కూడా మీ చిన్నమ్మ సీఎం కాకూడదనే దేవుడ్ని వేడుకుంటిమి. మేము ఎందుకు వేడుకున్నామో మాకు కూడా తెలియదు. ఇంక మీ శశి జైలుకు వెళ్లినప్పుడైతే టపాసులైతే పేల్చలేదు కానీ మేము కూడా రొంబ రొంబ సంతోషం పడితిమప్పా. అలా ఎందుకు సంతోష పడితిమో కూడా తెరియాదు. కానీ ఇక్కడ నీకో విషయం చెప్పాలప్పా మాకు తెలియని శానా విషయాలు మీ అరవ పొలిటికల్ సీరియల్ చూసి తెలుసుకుంటిమి. మాకు మొన్నటివరకు పన్నీరు అనగానే హోటళ్లలో వండే వంటే గుర్తుకవచ్చేది. కానీ ఇప్పుడు పన్నీరు అనగానే మీ నల్ల (ఇక్కడ నల్ల అంటే మంచి అప్పా) మాజీ సీఎం గుర్తుకువస్తుండాడు.

రిసార్ట్స్ అనే పదం కూడా మాకాడా శానా మందికి తెలియదప్పా. హైదరాబాద్లో ఉన్నవాళ్లకైతే ప్రగతి రిసార్ట్స్ వంటి పేర్లైనా తెలుసు. కానీ మీ చిన్నమ్మ పుణ్యమా అని గోల్డన్ బే రిసార్ట్ అనే పేరు మాకు బాగా బట్టి పట్టినాది. మాకు మంగమ్మ శపథం సినిమానే తెలుసుకానీ… శశికళ శఫథంని లైవ్ చూస్తిమి. మీ శశి జైలుకు వెళ్లినప్పుడు కూడా ఆమె జైలుకు ఎట్లా పోయింది… అక్కడ ఏమి చేస్తుండాది అనే విషయాలు కూడా బాగా తెలుసుకున్నాము. జైలు ఖైదికి రోజుకు రూ.50 ఇచ్చిపూడుస్తారని.. రోజుకో రకం టిఫినీలు పెడతారని మీ చిన్నమ్మ జైలుకు వెళ్లినతర్వాతదా శానా మందికి తెలిసినాది. అంతా బాగానే ఉంది కానీ అప్పా… మాకు ఒకే ఒక విషయం తెలిసిపూడ్వలేదు. జల్లికట్టు ఆడుకోవాలని మీరందరూ మెరీనా బీచ్ దగ్గర శానా రోజులు రచ్చ రచ్చ చేస్తిరి కదా.. మరి మీ ఎమ్మెల్యేలు ఎద్దుల మాదిరి శశి చెప్పినట్లు రిసార్ట్లో గడ్డి మేస్తుంటే… మీరుదా ఊరికే ఉన్నారేమి. ఎందుకు సైలెంట్ గా ఉంటిరి. అది మాత్రమే మాకు అర్థం కాలేదప్పా. ఏదేమైనా కానీ.. మీ పూజలు ఫలించి చిన్నమ్మ జైలుకైతే వెళ్లినాది కానీ.. రిమోటు మాత్రం ఆమె చేతిలోనే ఉండాదని మర్చిపోతిరా ఏమి. మొత్తానికి శానా కాలం తర్వాత మంచి సినిమా లాంటి పొలిటికల్ సీరియల్ చూపించితిరి. రొంబ థ్యాంక్సప్ప. మీ అమ్మ ఆత్మ ఎక్కడా ఉన్నా.. మీకు కూడా కనిపించాలని కోరుకుంటూ..

— ఒక తెలుగువాడు

Related Posts
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
ట్రెండ్ మారిపోయింది. ఏ ప్రభుత్వ ఆఫీస్ లోకి వెళ్లి చూసినా అంతా పేపర్ లెస్ వర్కే కనిపిస్తుంది. కంప్యూటరీకరణ గా మారిపోయిన ఈ ట్రెండ్ యుగంలో అక్కడక్కడ తప్ప 90శాతం పేపర్ లెస్ వర్కే దర్శనం ఇస్తుంది.  మరీ కోర్టుల్లో. కాగితపు ...
READ MORE
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..!!
పాత భవనంలో గతంలో 294 మంది శాసన సభ్యులు ఉండేవారు. ఇప్పుడు సంఖ్య తగ్గి 119 మంది ఉన్నారు. ఇప్పుడు మరింత విశాలం అయ్యింది. నిర్వహణ బాగున్నప్పుడు కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు ప్రశ్నలు ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసింది.!!
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో తెలుసా.?
దేశం అభవృద్ధి చెందాలన్నా.. దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగాలన్నా పిల్లల అక్షరాస్యత చాలా ముఖ్యమైన విషయం. అందులో పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఒక పిల్లవాడు అతని ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య అభ్యసిస్తే ...
READ MORE
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, వీటన్నింటికి సంబంధం లేకుండా కలెక్షన్లులు.., దీంతో టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ను సెట్‌ చేశాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు దర్శకుడు సందీప్‌ ...
READ MORE
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు – హైకోర్టు
రోజుకు ఐదు సార్లు ముస్లిం లు చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల నుండే ఆజాన్ అనేది అందరికీ వినపడేలా అది కూడా ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం అవసరమా ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నినదించిన "నిన్ను నమ్మం బాబూ" అనే నినాదం జిల్లాల్లో బాగా వినబడుతోంది. జనాలు "నిన్ను నమ్మం బాబూ" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి పెద్ద ...
READ MORE
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం మహిళలు
ప్రపంచ దేశాలలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వని దేశం సౌదీ అరేబియా.. అందుకే ఈ విషయమై అక్కడి మహిళలు దశాబ్దాలుగ పోరాటం చేస్తున్నారు. సౌదీ అరేబియా లో మహిళలు ఉద్యోగం చేస్తే వచ్చే జీతంలో సగం ప్రయాణ ఖర్చులకే పోతుందని అందువల్ల ...
READ MORE
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
భారతదేశం హిందూ సనాతన దేశమే అయినప్పటికీ.. సర్వమతాల సారమే ఊపిరిగా అందరికీ సమాన హక్కులను ప్రసాదించింది భారత రాజ్యంగం. అందుకే భారత్ లో 365 రోజులూ మత ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అవసరమైతే ఓ ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
YS షర్మిల పార్టీ పెడితే తెలంగాణ లో ఎవరికి లాభం ఎవరికి నష్టం.. విశ్లేషణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ విషయం ఇంత హాట్ టాపిక్ గా మారడానికి ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఊహించని దారుణ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు ఒకటి నమోదు అయింది. ఈ దారుణ ఘటన లో కుల నిర్మూలన సమ సమాజం పేదరికం నిర్మూలన లాంటి నీతి నినాదాలు చెప్పే కమ్యునిస్టు విద్యార్థి సంఘం ...
READ MORE
మిమ్మ‌ల్ని చూడంగ‌నే క‌డుపు నిండిపోయింది.
తెలంగాణలో జిల్లాల పున‌ర్ విభ‌జ‌న జ‌రిగి నేటికి ఏడాది గ‌డిచింది. ప్ర‌జ‌ల చెంత‌కే పాల‌న‌ను అందించాల‌న్న నిర్ణ‌యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణ‌ను 31 జిల్లాలుగా విభ‌జించారు. ప్ర‌జ‌ల చెంత‌కు సంక్షేమ‌ప‌థకాలు అందాల‌న్న నిర్ణ‌యంతో కొత్త జిల్లాల‌ను ...
READ MORE
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
ప్రముఖ సినీ నటి ఊర్మిళ మతోండ్కర్ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ లో చేరి ముంబై నార్త్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త కొత్త గ రాజకీయాల్లోకి వచ్చిన ఊర్మిళ కు ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
ఒక‌ప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బ‌కి కుదేలైంది. ప్ర‌పంచ న‌లుమూల‌ల విస్త‌రించిన నోకియా అనుకోకుండా తెర‌మ‌రుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్క‌డ వినపించ‌దేమో అనే సంకేతాల‌ను ఇచ్చేసింది. కానీ తాజాగా త‌న పోరాటాన్ని మ‌ళ్లీ ...
READ MORE
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో సారి వార్తల్లో నిలిచారు. అందరిలా కాకుండా విభిన్నంగా వ్యవహరిస్తూ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్న కలెక్టర్ ఆమ్రపాలి ఈ సారి కూడా తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి సందండి చేసి వార్తల్లో నిలిచారు. ...
READ MORE
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని ...
READ MORE
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
YS షర్మిల పార్టీ పెడితే తెలంగాణ లో ఎవరికి లాభం
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో
మిమ్మ‌ల్ని చూడంగ‌నే క‌డుపు నిండిపోయింది.
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!