You are here
Home > తాజా వార్త‌లు > సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!

సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!

సిరియాలో అక్కడి ప్రభుత్వానికి ఐసిస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఐసిస్ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సిరియా ప్రభుత్వానికి రష్యా దేశం అండదండలందిస్తోంది.. అందుకు తగ్గట్టే ఐసిస్ ని సిరియా సైన్యం గట్టిగా ఎదుర్కుంటుంది. కానీ ఐసిస్ తీవ్రవాదులు సిరియా ప్రజలు ఎక్కడ కనిపించినా చిన్నా పెద్దా తేడా లేకుండా కాల్చి చంపుతున్నారు. ఈ క్రమంలో నే సిరియా లో మన దేశానికి సంబంధించిన 39 మంచి భారతీయులు ఐసిస్ ఉగ్రవాదుల రక్త దాహానికి గురైనట్టు రెండు రోజుల్లోనే బహిర్గతం అయింది. గత ఏడాది కింద వారంతా కిడ్నాప్ కి గురైయ్యారు. అప్పటి నుండి వారంతా కనిపించకుండా పోయినా ఎక్కడో ఒకదగ్గర బతికే ఉంటారనే ఆశ పెట్టుకున్నా ఐసిస్ ఉగ్రవాదులు వారిని హతమార్చిందని తెలిసింది.

అయితే.. మొన్నటిదాక సిరియాలో చాలామంది ముస్లిం జనాలూ పిల్లలు మహిళలు చనిపోతున్నారంటూ “సేవ్ సిరియా” అంటూ బాధ పడ్డ వాల్లంతా సొంత దేశం భారతీయులు హత్యకు గురైతే కనీసం స్పందించకపోవడం సామాన్య జనానికి విస్మయం కలిగిస్తున్న పరిస్థితి. ఈ విషయమై మన దేశం లో అక్కడక్కడా ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగ ర్యాలీలు నిర్వహించినా “సిరియన్లు చనిపోయినప్పుడు వచ్చిన స్పందన భారతీయులు చనిపోతే అందులో కనీసం పదిశాతం కూడా రాకపోవడం” ఇది ఏ రకమైన లౌకికవాదమో అర్థం కాని పరిస్థితి లో మన సమాజం బతుకుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాజికవేత్తలు. 

Related Posts
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
అమెరికా డల్లాస్ లో మహానాడు ఏర్పాటు చేసిన టీడీపీ కి అక్కడి తెలుగువారి నుండి గట్టి నిరసన సెగ తాకింది. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి లో పడిపోయింది టీడీపీ. విషయమేమంటే.. ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.!!
అభం శుభం తెలియని బాలికలపై కామాంధులు అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ.. సమాజంలో చీడపురుగుల్లా రాక్షస జాతి వారసుల్లా జనాలను బెంబేలెత్తిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అత్యాచారానికి ఒడిగడితే "మరణ దండన" అమలు చేసేలా నూతన ...
READ MORE
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!! ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం ...
READ MORE
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
భార‌త్ వ్య‌వ‌హ‌రంలో చైనా రోజు రోజుకు హ‌ద్దు మీరుతుంది. క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో ఓ వైపు డోక్లామ్, ల‌డ‌ఖ్ లో ఉద్రిక్త ప‌రిస్థితిలు త‌లెత్తుతుంటే మ‌రో వైపు అంత‌కు అంత‌కు బ‌రితెగింపు చ‌ర్య‌ల‌తో క‌య్యానికి కాలు దూస్తుంది చైనా. ప్ర‌తి భార‌తీయుడి ర‌క్తమ‌రిగేలా ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!
ఎప్పుడూ బీజేపీ కి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రాహుల్ గాంధీ వెన్నంటే ఉండే సీనియర్ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ తాజాగా నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకుంటామని శపథం చేసిన టీడీపీ తమ్ముల్లు మోడీ సభ ను భాజాపా కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు.. మోడీ అనుకున్న సమయానికి సభకు చేరడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది.ఇక ఈ సభలో తెలుగులో ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అన్ని కోణాల్లోనూ ఎలక్షన్ కమిషన్ కఠినంగ వ్యవహరిస్తూ ఎవరూ నిబంధనలు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పైన కూడా నిబంధనలు విధించింది ఎలక్షన్ కమిషన్. మే 19 తేది సాయంత్రం ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నేను లేచి నిలబడతాను – సన్నీ లియోన్
దేశ వ్యాప్తంగా సినిమా హాల్ లో జాతీయ గీతం వేసినపుడు లేచి నిలబడాలా వద్దా అనే చర్చ సా.. గుతుంది. చాలా మంది జాతీయ గీతం ఎక్కడ వినిపించినా లేచి నిలబడడం భారత పౌరునిగ బాద్యత అని అంటుంటే.. కొందరు నిలబడితేనే ...
READ MORE
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
మీరు చదువుతున్న విశ్వవిద్యాలయం నిజమైనదేనా.. అసలు యూజిసి గుర్తింపు ఉందా.. లేదనే అనుమానం ఉందా...? అయితే మీ విశ్వవిద్యాలయం ఈ లిస్ట్ లో ఉందో ఒక సారి చెక్ చేసుకొండి. దేశవ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. వీటిలో 7 దేశరాజధానిలోనే ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
నేడు వెలువడిన కర్నాటక శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిందని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భారతీయ జనతా ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
తల్లి జన్మనిస్తే.. ఆ పిల్లలకు రక్షణనిస్తాడు తండ్రి.! మరి అన్ని సమయంలో తల్లిదండ్రులు తోడుండడం కుదరదు. అందుకే యావత్ సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలందరిని దత్తత తీసుకుని క్షణ క్షణం నిద్రమరచి రక్షిస్తున్న మన పోలీసన్న త్యాగాలను గుర్తుచేసుకునే సంస్మరణ దినోత్సవం ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నేను లేచి నిలబడతాను –
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
Facebook Comments
Top
error: Content is protected !!