You are here
Home > తాజా వార్త‌లు > భారతీయుడు అవతారం చాలించిన రోజు.! యావత్ ప్రపంచం మోకరిల్లిన రోజు.!!

భారతీయుడు అవతారం చాలించిన రోజు.! యావత్ ప్రపంచం మోకరిల్లిన రోజు.!!

నేడు యుగపురుషుడు స్వామీ వివేకానందుల వారి వర్థంతి. మరొక్కసారి స్వామీజీని స్మరించుకుందాం రండి..!!

వివేకానందుడి అసలు పేరు తల్లిదండ్రులు వారికి పెట్టిన పేరు నరేంద్రనాద్ దత్త అయితే ఆయన గురువు శ్రీ రామక్రిష్ణ పరమహంస వారి చెంతకు చేరిన తర్వాత స్వామీ వివేకానంద గ పిలవబడ్డాడు. సన్నిహితులు ఆయనని అభిమానించే వారంతా స్వామీజి గా పిలుస్తారు. స్వామీజి బెంగాల్ ప్రాంతంలో జన్మించారు.

1863 జనవరి 12న జన్మించిన స్వామీజి 1902 జులై 4 న శరీర విముక్తి గావించారు. కేవలం 39 సంవత్సరా లు జీవించి యావత్ ప్రపంచానికే భారతీయతను పరిచయం చేసిన సనాతన ధర్మ యోగి. భారతీయత కు పర్యాయపదం వివేకానందుడు.

మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ లాంటి స్వాతంత్ర సమరయోధులంతా వివేకానందుడి నుండి స్పూర్తి పొందినవారే. ఆత్మహత్య మహాపాపం అని చెప్పి జీవితం విలువ బోధించిన గురువు స్వామీజి.
సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన పరమహంస వారికి ప్రియ శిష్యుడు వివేకానంద.

స్వామీజి దేహ త్యాగం చేసి 150 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఆయన ప్రభావం యావత్ ప్రపంచ సమాజం పైన ఉందంటే అతిశయోక్తి కాదు ఇంకా వెయ్యేల్లైనా ఆయన జీవించే ఉంటారు ప్రతి జీవిలోను. నేడు దేశవ్యాప్తం గా విదేశాల్లోనూ సేవలందిస్తున్న రామకృష్ణ మఠ్ ని స్తాపించింది వివేకానందుడే..

అన్ని దానాలలోకెల్లా విద్యాదానం అత్యంత గొప్పదని అక్షరాస్యత ఆవశ్యకాన్ని తెలియజేసారు. 1893 చికాగో విశ్వమత సభల్లో భారతీయతను చాటీ ప్రపంచ దేశాలకు భారత్ గురువు అని ఢంకా మోగించి ఆ సభలకే స్వామీజి బ్రాండ్ అంబాసిడర్ కీర్తి గడించాడు.

ఆయన తన జీవితాన్ని మొత్తం భారతమాత సేవకే అంకితం చేసిన అరుదైన అపురూప సన్యాసి.
ఆధునిక భారతీయ ఆధ్యాత్మికతను బోధించిన వారిలో అగ్రగణ్యుడు మొట్టమొదటి గురువు స్వామీజి అని చెప్పొచ్చు. తన ప్రసంగాలతో ఎండిపోతున్న మనిషి ఆలోచనలకు కొత్త చిగురును పుట్టించగల అద్వితీయమైన శక్తి సంపన్నుడు. భారతీయ చరిత్రకు అధినాయకుడు వివేకానందుడు.

సరిగ్గా 1902 లో ఇదే రోజు తన శిష్యబృందానికి తను వెల్లే సమయం వచ్చిందని చెప్పి ధ్యానంలోనే తుది శ్వాస విడిచాడు స్వామీజి. అందుకే వివేకానండుడికి మరొక్కసారి నివాళి అర్పిస్తోంది జర్నలిజం పవర్. 

Related Posts
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం – మురళీధర్ రావు
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస పార్టీ ల పై విమర్శలు గుప్పించారు. ప్రజలను కుటుంబ పాలన నుండి విముక్తి ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
పార్లమెంట్ ను సజావుగ సాగకుండా అడ్డుకుంటూ ప్రజాస్వామ్యంగ పాలిస్తున్న నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని దేశం నుండి పూర్తిగ తుడిచేస్తామని కాంగ్రెస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి. ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యం లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి పలుమార్లు పాకిస్తాన్ ని తీవ్రంగ హెచ్చరించారు. అయితే.. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ...
READ MORE
కాలం గిర్రున తిరిగింది, బ్రిటిష్ వాళ్లకు ఇప్పుడు భారతీయులే గతి.!!
కాలం ఎక్కడా ఎప్పుడూ ఆగదు.. ఈ క్రమం లో ఎవరికి ఎం ఇవ్వాలో ఎంతివ్వాలో ఇచ్చేస్తుంది. 200 ఏండ్లు మన దేశాన్ని పాలించి మన సంపదను మన ప్రజల మాన ప్రాణాలను అల్ల కల్లోలం చేసి మన దేశం అగ్ర దేశం గా ...
READ MORE
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో శ్రావణ ...
READ MORE
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనే కుట్రలు జరుగుతున్నై.
ఆంధ్ర ప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పవిత్ర పుణ్యక్షేత్రం సమస్త హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి ఆస్తులను అమ్మలనే నిర్ణయం పై తీవ్రంగా మండి పడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ త‌గిలింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప‌నిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్ర‌చారం ముగిసి 48 గంట‌లు అయినా ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
కామాంధులకు అడ్డా(అండ)గా మారుతున్న కార్పోరేట్ కాలేజ్ లు.!!
* ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణకు చెందిన నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో వెలుగు చూస్తున్న దారుణాలు. * సభ్యసమాజం తలదించుకునే ఘటనలు. * విద్యార్ధుల తల్లిదండ్రులు హడలిపోయే వార్తలు. * విద్యార్ధులు, కాలేజ్ మహిళా సిబ్బంది యొక్క భవితవ్యం, రక్షణ ప్రశ్నార్థకం.? * దున్నపోతు మీద వానపడ్డట్టే ...
READ MORE
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కరోనా వైరస్ కేసుల విషయంలో తమిళనాడు ఇబ్బందుల్లో నే ఉంది, రోజు రోజుకు అక్కడ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపు పేరుతో మద్యం దుకాణాలు తెరవడం పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
కాలం గిర్రున తిరిగింది, బ్రిటిష్ వాళ్లకు ఇప్పుడు భారతీయులే గతి.!!
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
కామాంధులకు అడ్డా(అండ)గా మారుతున్న కార్పోరేట్ కాలేజ్ లు.!!
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
Facebook Comments
Top
error: Content is protected !!