You are here
Home > తాజా వార్త‌లు > వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!

వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!

వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు.
ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ఆటుపోట్లకు, దాడులకు అవమానాలకు బలై ఇతర దేశాల ముందు పాములు ఆడించుకుని బతికే దేశంగ చిన్నచూపుకు గురైంది.
ఆ తర్వాత తరంలోనే జన్మించిన గొప్ప దేశభక్తుడు సనాతన ధర్మ ప్రచారకర్త స్వామీ వివేకానందుడు అని చెప్పొచ్చు.

పశ్చిమ బెంగాల్ లో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా భువనేశ్వరీ దేవి లకు జన్మించిన వివేకానందకు మొదట్లో తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా ముద్దుగా నరేన్ అని పిలిచేవారు.
తర్వాత రామకృష్ణ పరమహంస కు శిష్యుడిగ పరిణతి చెందాక స్వామీ వివేకానందుడిగ మారడం జరిగింది.
అయితే.. నరేంద్రనాథ్ దత్తా స్వామీ వివేకానందుడిగ మారిన తర్వాత భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి కల్లకు కట్టినట్టు చాటిన ఘనత ఆయనకే సొంతం.
స్వామీ వివేకానందుడు జీవించిన కాలం తక్కువే అయినా ఆయన సాధించిన కీర్తి భారతదేశం ఉన్నంతవరకు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

ఒకరకంగ భారతదేశ చరిత్రను రెండు భాగాలుగ విభజిస్తే అది స్వామీ వివేకానందుడు అమెరికా చికాగో నగరంలో విశ్వమత సభలలో చేసిన ఉపన్యాసానికి ముందు తర్వాత అని చెప్పొచ్చు.
భారతదేశానికి ఆధునికకాలం మార్గదర్శకుడు స్వామీ వివేకానందుడు. తద్వారా ఆయన గురువు రామకృష్ణ పరమహంస పేరుతో మఠం స్తాపించడం జరిగింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మఠం స్వామీ వివేకానందుడు స్థాపించినవే.
ఈ విధంగ దేశం కోసం దేశ ప్రజల కోసం పరితపిస్తూనే ఆయన 1902 జూలై 4న దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది.

అయితే.. 2014 లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక వివేకానంద జన్మధినాన్ని జాతీయ యువజన దినోత్సవంగ ప్రకటించారు.

 
Related Posts
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
అమ‌వాస్య చీక‌ట్ల‌ను తొల‌గించే దీపాల పండక్కి పూల జాత‌ర క‌నువిందు చేస్తోంది. దీపావ‌ళి రోజున సౌభాగ్య ల‌క్ష్మి రాక కోసం ప్ర‌త్యేక‌మైన పైజ‌లు చేయ‌డం హిందు సాంప్ర‌దాయం. అందులో భాగంగా బంతి పూల‌తో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఈ ఏడాది ఆ ...
READ MORE
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
రాబోయే 22న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళ నాడు పర్యటన చేయనున్నాడు ఈ సంధర్బంగ షా పర్యటనకు ముందస్తుగానే ఆ పార్టీ జాతీయ యువమోర్చ అద్యక్షురాలు పార్లమెంట్ మెంబర్ పూనం మహాజన్ రెండు రోజుల క్రితమే ...
READ MORE
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా ...
READ MORE
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు.. ఆంధ్ర జనం ఏమంటారో..?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అవ్వాలని ఒకటి కాదు రెండు కాదు ముప్పయేళ్లు ఏకచత్రాధిపత్యం వహించాలని.. ఆంధ్ర సీఎంగా రికార్డులకెక్కాలని తన కలలను తన మనసులో గూడు కట్టుకున్న ...
READ MORE
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా ...
READ MORE
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.? రంగంలోకి దిగిన ఢిల్లీ అధిష్టానం.!!
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నై.. ఇప్పటివరకైతే అధికార తెలుగుదేశం పార్టీ కి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఉన్నప్పటికీ.. 2019 లో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు కనబడుతున్నై. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేటి మిత్ర పక్షాలైన ...
READ MORE
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ అధ్యక్షుడి ఆర్డర్.!!
కరోనా వైరస్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఒకరి నుండి మరొకరికి తాకిన కూడా వ్యాపిస్తుంది. అలాంటి పరిస్తితుల్లో.. వైద్యులు మరియు పోలీసులు ప్రాణానికి తెగించి విధులు నిర్వహిస్తుంటే.. కొందరు వెధవలు ఇంకా ప్రత్యేకంగ చెప్పాలంటే డిల్లీ నిజాముద్దీన్ లో గల మసీదు ...
READ MORE
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
భారతీయ జ‌న‌తా పార్టీ అగ్ర‌ నేత‌.. ప్ర‌దాని న‌రేంద్ర మోడి గురువ‌ర్యులు అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా..?? ప‌్ర‌దాని న‌రేంద్ర మోడీ గురుద‌క్షిణ‌గా అద్వానీని రాష్ట్ర‌ప‌తి పీఠం మీద చూడ‌ల‌నుకుంటున్నారు.. మిత్ర ప‌క్షాల అండ‌తో అద్వానీ రాష్ట్ర‌ప‌తి ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి.. ST అభ్యర్ధి ఫైనల్.!!
రాష్ట్రంలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. మొదట మహిళా అభ్యర్ధి రెడ్డి సామాజికవర్గం ముందుకు తెచ్చిన బీజేపీ.. కాంగ్రెస TRS లు అభ్యర్ధులను ప్రకటించాక అనూహ్యంగా గిరిజన సామాజికవర్గం కి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఫైనల్ చేయడం ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
అంజన్నకు జన్మధిన శుభాకాంక్షలు
తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెబోయిన అంజి యాదవ్ జన్మధినం పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమాల అడ్డ ఉస్మానియా యూనివర్శిటీ లో బీసీ విద్యార్థి సంఘం తరుపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
మహానాడు సభలో జగన్ పై పిట్టకథలతో కామెడీ చేసాడు తెతెదేపా నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి. మహానాడు మీటింగ్ లో వైఠస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ కేవలం సీఎం సీటు కోసమే ఆరాటపడుతున్నాడనీ.. అందుకు ఎద్దేవా చేసేలా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ...
READ MORE
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం శ్రీనివాస్
ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ శరకడం శ్రీనివాస్ ఈరోజు మాదాపూర్ లోని ఎం బ్యాంకెట్ హాల్ లో డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దాదాపు వంద మంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ సదస్సులో సేవా భావంతో కేవలం పది ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
ఒక పాలు అమ్మే వ్యక్తి పాలను కల్తీ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నా.. తనకోసం తన పిల్లల కోసం మాత్రం ఆ పాలు కాకుండా వేరే పాలను కొని తాగుతాడు. ఎందుకంటే అవి తాగితే ఏం జరుగుతదో వాడికి తెలుసు కాబట్టి. ఇలాంటిదే ...
READ MORE
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
గులాబీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ బీమా చేయించారు. ఈ సంధర్భంగ తెరాస పార్టీ కి కార్యకర్తలే ఆయువుపట్టని కార్యకర్తలే ప్రాణమని అందుకోసమే కార్యకర్తల సంరక్షణ బాధ్యతను పార్టీ అధినాయకత్వం స్వీకరిస్తుందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
అమెరికా గన్ కల్చర్ కి మరో భారతీయుడు బలైపోయాడు. అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. భారత్ నుండి స్టూడెంట్ వీసాపై అమెరికా వెల్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ సింగ్ జసార్ (21) అక్కడ అకౌంటెన్స్ కోర్స్ చేస్తూనే ...
READ MORE
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి లైన్ కడుతున్నారు.!!
దొంగలు కూనీకోర్లు తప్పులు చేసి పోలీసులకు దొరకకుండా పారిపోతుంటారు.. ఇది సర్వసాధారణమైన విషయమే అంటారా... నిజమే కానీ యోగీ ఇలాకాలో రౌడీలు, దొంగల ఆటలు నడవవు.. తప్పించుకుని తిరుగుతున్న రౌడీలంతా తమంతట తాముగానే స్వఛ్చందంగ పోలీస్ స్టేషన్ కి వచ్చి మేము ...
READ MORE
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన. ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు..
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.?
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి..
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
అంజన్నకు జన్మధిన శుభాకాంక్షలు
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
Facebook Comments
Top
error: Content is protected !!