You are here
Home > తాజా వార్త‌లు > స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!

స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!

సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది చెప్పారు ప్రజలు.
మీడియా లో హైలెట్ కావడం కోసం గత కొంత కాలంగ దేశం లో చాల మంది అనుసరిస్తున్న విధానం హిందూ ధర్మం పై హిందూ దేవుల్ల పై విషం చల్లడం.
స్వామి అగ్నివేష్ కూడా ఇదే తరహా లో పయనిస్తూ యావత్ హిందూ సమాజం ఎంతో భక్తి తో పూజించుకునే అమరనాథ్ ఆలయం మంచు లింగం పై మరియు విగ్నేషుడి పై అయ్యప్ప స్వామి పై ఇలా పవిత్రమైన భగవంతుడి విశ్వాసం పై నోటికొచ్చినట్టు మాట్లాడడంతో ఆగ్రహించిన ప్రజలు జార్ఖండ్ రాష్ట్రం లో ఓ సమావేశం లో మాట్లాడిన అనంతరం స్వామి అగ్నివేష్ పై దాడి చేయడం జరిగింది.

ఇదే విషయమై పలువురు సామాజికవేత్తలు మాట్లాడుతూ.. ఏదైనా కూడా ఒక స్థాయి వరకు కాంట్రవర్సీ చేస్తే చర్చలవుతాయని కానీ పదే పదే పనిగట్టుకొని ఇతరుల విశ్వాసం పై విషం చిమ్ముతుంటే వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నపుడు ఆ పరిణామాలు ఇలాగే ఉంటాయని..వాస్తవానికి ఎవరూ చట్టాలను చేతిలోకి తీసుకోవడాన్ని సమర్థించరని కానీ ఇతరుల మంచితనాన్ని బలహీనతగ భావిస్తే కూడా మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు స్వామి అగ్నివేష్ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారనే ఆరోపనలు సైతం తీవ్రంగానే వినిపిస్తున్నై.  

Related Posts
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ  ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది. గతవారం ఇదే నేప‌థ్యంలో అన్ని బ్యాంకుల‌కు సెల‌వులను ర‌ద్దు చేస్తూ స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధ‌వారం మ‌రో స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MORE
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం వ్యక్తం చేసిన డా.గిరిధరాచార్యులు
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు జి.కిషన్ రెడ్డి తల్లి గంగాపురం ఆండాలమ్మ ఈరోజు అనారోగ్యం కారణంగ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలం నుండి ఆమె అనారోగ్యం తో బాధ పడుతూ హైద్రాబాద్ లోని ఓ ...
READ MORE
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బుక్కైపోయాడు.! ఆ.. ఇదేం కొత్తేం కాదు కదా.. అంటారేమో ఈసారి ఆయన చేసుకున్న అపరాదం తెలిస్తే ముక్కున వేలేసుకోవాలి మరి.!! గుజరాత్ లో హిందువుల ఓటు బ్యాంకు చాలా బలీయమైనది, ఆ ఓటు బ్యాంకు ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్‌…
ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్‌ ఇచ్చింది. వరుస ఖండాండర క్షిపణుల (ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌) ప్రయోగాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తర కొరియా భయభ్రాంతులుకు గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాపై ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన దొంగ.
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
వైఎస్సార్‌ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. ఇన్నాళ్ళూ ఫ్యాక్షన్‌‌కు దూరంగా ఉన్న జిల్లావాసులు తాజాగా గురువారం జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు అతి కిరాతకంగా కత్తులతో నరికి ...
READ MORE
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో చిచ్చు.!!
పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ ...
READ MORE
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి, ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి.
నేటి దినం విశాఖ వాసులకు దుర్దినంగ చరిత్రలో నిలిచిపోయింది. ఊహించని పరిణామానికి ఆర్ ఆర్ వెంకటాపురం లో గల ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకరమైన విష వాయువు స్తైరిన్ లీక్ అవడంతో చుట్టు పక్కల ఉన్న ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు అప్పగింత.?
ప్రత్యేక తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో టీడీపీ చావు దెబ్బలు తిని కొన ఊపిరితో ఉంది, ఇక ఆ ఈపిరి కూడా లేకుండా చేసేలా ఉంది రేవంత్ రెడ్డి క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పటికే టీటీడీపీ నేతలు తలోదారి చూసుకున్నరు అందులో దాదాపు అందరూ ...
READ MORE
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
అందమైన సముద్ర బీచ్ లకు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతికి సొగసైన విదేశీ మోడల్స్ కి హుశారెత్తించే యువతకి నిలయం గోవా నగరం. గోవా రాష్ట్రం అయినప్పటికీ కేంద్రపాలితప్రాంతం కావున అక్కడ మద్యం అతి తక్కువ ధరలకు లభించడం యువత ఎక్కువగా ఆకర్షితం ...
READ MORE
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న చైనా
చాణక్య నీతితో భూటాన్ డోక్లాం సరిహద్దు వివాదం విషయంలో పై చేయి సాధించి చైనాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టటడంలో విజయం సాధించిన భారత్ సర్కార్.. ఈసారి అదే చైనాలే జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశంలో చైనా తో పాటు ...
READ MORE
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యం లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి పలుమార్లు పాకిస్తాన్ ని తీవ్రంగ హెచ్చరించారు. అయితే.. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తెలుగింటికి కాబోతున్న కోడలు.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సంచలన కామంట్స్ చేసింది. త్వరలోనే చైతూతో పెళ్లికి సిద్దమైన సమయంలో ఈ కామంట్స్ చర్చకు తెర లేపాయి. తాజాగా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ అద్నాన్ సమి
CAA(పౌరసత్వం సవరణ చట్టం) నిరసనకారులకు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు మరో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా CAA పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ కుట్రంతా కాంగ్రెస్ పార్టీ కమ్యునిస్ట్ ల వల్లే జరుగుతోందనే ప్రచారం ...
READ MORE
డిస్కౌంట్స్ తో రచ్చ రచ్చే…
భారీ డిస్కౌంట్ రండి బాబు రండి ఆలసించిన ఆశాభంగమ.. కేవలం కొన్ని గంటలే రండి బాబు రండి. ఇలా నిన్న సోషల్ మీడియాలో ఊదరగొట్టిన పలు బైక్ కంపెనీలకు ఈ రోజు చుక్కలు చూపించా్ు కస్టమర్లు. తక్కువ రేట్ కే వస్తుందంటే ...
READ MORE
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం – మురళీధర్ రావు
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస పార్టీ ల పై విమర్శలు గుప్పించారు. ప్రజలను కుటుంబ పాలన నుండి విముక్తి ...
READ MORE
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్‌…
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి,
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ
డిస్కౌంట్స్ తో రచ్చ రచ్చే…
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం
Facebook Comments
Top
error: Content is protected !!