You are here
Home > తాజా వార్త‌లు > గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!

గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!

కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినేట్ లో కేంద్ర మంత్రి గ సేవలందించారు.
ఆయన కన్నుమూసాక ఎన్నికలు రావడంతో ఆయన స్థానం లో కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశించిన సుమలత కు కాంగ్రెస్ పార్టీ నో చెప్పడంతో పట్టుదల తో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసారు సుమలత.
అయితే అనూహ్యంగ ఈ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి గట్టి పోటీ ఇచ్చే క్యాడర్ ఉన్న భాజపా, ఎవరికీ బీఫాం ఇవ్వకిండ అక్కడ పోటీ విరమించుకుని అంబరీష్ పై గౌరవం ప్రకటించి సుమలతకు మద్దతు తెలిపింది.
అంతే కాదు ప్రముఖ నటులు సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ఇతర సినీ ప్రముఖులంతా సుమలతకు ఇప్పటికే నైతిక మద్దతు ప్రకటించారు.

ఇక అప్పటి నుండి ఇక్కడ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సుమలత కు స్థానిక రైతు సంఘాలు సైతం బేషరతుగ మద్దతు ప్రకటించి, రైత సమస్య ల పట్ల అంబరీష్ అనుకూలంగ స్పందించేవారని అందువల్లే ఈసారి సుమలతకే మా మద్దతని అన్నారు రైతు నాయకురాలు సునీత పుట్టణ్ణ.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాండ్య లో సుమలత గెలుపుకు చాలా అవకాశాలున్నాయని, తద్వారా ఆమె భాజపా కు మద్దతిచ్చే అవకాశం కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

 
Related Posts
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్ ల వెల్లువ.
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది.
వంటల పోటీలు అన‌గానే టిప్పు టాప్ గా రెడి అయి కాస్లి వంట సామాన్లు ముంద‌రేసుకుని.. గ‌రిట‌ని అటు ఇటు ఓ ప‌ది సార్లు తిప్పి కెమెరా ముందే పోజిస్తే స‌రి.. కొత్త పేరుతో వెరైటి వంట‌కాన్ని ప‌రిచ‌యం చేసి.. ఇక ...
READ MORE
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
మంచి అయినా చెడు అయినా అది మనకే ఉండాలి.మనమే చేయాలి. ఇది మనది అనే భావనే ప్రతి ఒక్కరికి ఒక కిక్ ఇస్తుంది. నాదేశం అని గర్వంగా చెప్పుకోవడం ఎప్పటి నుంచో అలవాడుగా మారింది. ఊరు ,పేరు అనేవి మన ఇమేజ్ ...
READ MORE
మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు తీసుకుంటే ఈ నంబర్ కు ఫోన్ చేయండి.!!
ఈ రోజుల్లో కుటుంబ సమేతంగ సినిమాకి వెల్లజమంటే.. జేబులు కాలీ చేసుకోవడమే అని సగటు పౌరుడి ఆవేదన. సినిమా టిక్కెట్ ధర కంటే కూడా పాప్ కార్న్ ధర ఎక్కువుంటుంది. బయట 20 రూపాయలు విలువ చేయనిది మల్టీప్లెక్స్ లో అయితే ...
READ MORE
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్టు.
గ్రూప్ -2 నియామ‌క ప్ర‌క్రియ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వెంట‌నే స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ చేప‌ట్టాల‌ని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎవైనా అభ్యంత‌రాలుంటే త‌మ‌కు తెల‌పాల‌ని హైకోర్టు తెలిపింది. త‌దుప‌రి విచార‌ణను వ‌చ్చేనెల 9 కి హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్- ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో లీగ్ దశలో నుండి సెమి ఫైనల్ వరకు దుమ్ము దులిపిన మన ఫ్లేయర్లు.. ఆఖరి ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తో సమరానికి సై అంటున్నారు. మహిళలే కదా అని తక్కువ అంచనా వేయద్దని చెప్పకనే ...
READ MORE
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
బాలయ్య బలుపుకు ఓ అభిమాని జబ్బర్దస్త్ లేఖ రాశారు. నిజానికి ఇలాంటి లేఖ ఎప్పుడో రాసి ఉండాల్సింది.. కానీ ఇంకా బలుపు బద్దల్ బాసింగాల్ అయ్యే రేంజ్ కి చేరాక రాద్దమని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని రాసినట్టుంది. ...
READ MORE
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటయ్యారా.??
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే.. ఇదే కేసులో ఓటుకు కోట్లు పంచుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు కూడా వెల్లిండు కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి. నాడు టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి వేం ...
READ MORE
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
40 ఏండ్ల రాజకీయ సీనియారిటీ అంటూ.. దేశంలోనే నాకంటే సిన్సియర్ నాయకుడు లేడంటూ.. తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రి గ చేసానని గొప్పగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ లో నాయీ బ్రాహ్మణులు(క్షరకులు) ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్
తరచూ హిందువుల పై బీజేపీ పై మరియు ఆర్ఎస్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం ఓటు బ్యాంకు ను పొందే ప్రయత్నం చేసే ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ మరోసారి తన నోటి దురుసు ను ప్రధర్శిస్తూ గతంలో చేసిన ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
యుగానికి ఆది ఉగాది. ప్ర‌కృతిలో మార్పు కార‌ణంగా వ‌చ్చే తొట్టి తొలి పండుగ‌. తెలుగు వారంతా గొప్ప‌గా జ‌రుపుకునే పండుగ‌. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మ‌న‌సుకు అదిప‌తి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్ కాంగ్రెస్ దోస్త్ కటీఫ్.!!
నరేంద్ర మోడి ని ప్రధానమంత్రి కాకుండ అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఎన్నికలకు ముందే విఫలమయ్యేట్టు కన్పిస్తున్నై. మహా కూటమి లో ముఖ్య పార్టీ గ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరియు కూటమి లో ప్రధాన పార్టీ ...
READ MORE
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి – లంకా దినకర్
ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలపై బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత నెల రోజుల వ్యవధి లో మత మార్పిడిలు విపరీతంగ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసారు.మొన్నీమద్య విశాఖ పోలీస్ కమిషనర్ పాస్టర్లకు చర్చీలకు ప్రత్యేక రక్షణ అంటూ ...
READ MORE
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై కోర్టు సీరియస్.!
ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరీ రాధాకృష్ణ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయంలోకెల్తే.. వైఎస్ఆర్సీపీ మంగలగిరి ఎంఎల్ఏ ఆల్ల రామకృష్ణా రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పై పరువునష్టం దావా వేయడంతో.. ఈరోజు విచారణ చేపట్టింది ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు తీసుకుంటే ఈ నంబర్ కు
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై కోర్టు సీరియస్.!
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
నవ భారత్ సాధనలో బీజేపీ…
Facebook Comments
Top
error: Content is protected !!