You are here
Home > తాజా వార్త‌లు > సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!

సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!

గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం చూసి ఫిలిం ఫెస్టివల్ కు హాజరైనవారంతా అవాక్కైయ్యారు.

గోవా 48వ ఫిలిం ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగ కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని హాజరయ్యారు. ఈవెంట్ కి ఇతర బాలీవుడ్ నటులు సినీ రాజకీయ ప్రముఖులు చాలామందే వచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఇరానియన్ అయిన ప్రముఖ దర్శకుడు మజిద్ మజీది తెరకెక్కించిన “బియాండ్ ది క్లౌడ్స్” చిత్రాన్ని ప్రదర్శించారు.
తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ వ్యాఖ్యాత రాజ్ కుమార్ సినిమా దర్శకుడు మజీద్ కూడా మన స్మ్రుతి ఇరానీ లాగే.. ఇరానీనే అంటూ చమత్కరించాడు.. ఒక కేంద్ర మంత్రి పైనే సెటైర్ వేయడంతో మొదట అంతా ఆమె ఏమంటదోననే కోపగించుకుంటదో అనేలా ఆలోచనలోపడ్డప్పటికీ.. స్మ్రుతి ఇరానీ మాత్రం ఏమాత్రం ఆగ్రహించకుండా.. ఓ కేంద్ర మంత్రి పైనే రాజ్ కుమార్ రావ్ అనే వ్యక్తి కామెంట్ చేసిండంటేనే ప్రభుత్వం ఎంత సహనంతో వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చనీ.. ధన్యవాదాలు రాజ్ కుమార్.. కనీసం నీ కామెంట్ తో అయినా నీ కాలు విరగ్గొట్టింది మా భాజపా కార్యకర్తలేననీ ఎవరూ మాపై నిందలు వేయకుండ ఉంటారు అని చురకలంటిస్తూ సమాధానమిచ్చారు.

అయితే.. చిత్రీకరణ సమయంలో రాజ్ కుమార్ కాలికి గాయం కావడంతో చేతి కర్రలతో ఆయన కార్యక్రమానికొచ్చారు, ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాజ్ కుమార్ కు చురకలంటించింది స్మ్రుతి ఇరాని. 

Related Posts
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్ ల వెల్లువ.
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
కోసుకోమంటే.. కోసుకుంట.!!
టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చారు. తాజాగా ఆయన తిరుమల వెల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన పలు మీడియా సంస్థ లతో ఇంటర్యూలలో మాట్లాడుతూ.. ...
READ MORE
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర ఆచార్యులు నియామకం.!!
ప్రముఖ విద్యావేత్త డా. గిరిధర ఆచార్యులు మరో కీలక బాధ్యతకు నియమింపబడ్డారు. డా. గిరిధర ఆచార్యులు దివ్యాంగుల సంక్షేమం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగ ఎనలేని పోరాటం, సేవ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాజకీయంగానూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.
న్యాయం ఎప్పటికైనా విజయం సాదిస్తుంది. అన్యాయం ఎన్నటికైనా ఓడక తప్పదని మరో సారి రుజువు చేసింది చిన్నారి శాన్వి హత్య కేసు. 2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మ‌ను అత్యంత కిరాతకంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం ...
READ MORE
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యం లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి పలుమార్లు పాకిస్తాన్ ని తీవ్రంగ హెచ్చరించారు. అయితే.. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
సిరియాలో అక్కడి ప్రభుత్వానికి ఐసిస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఐసిస్ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సిరియా ప్రభుత్వానికి రష్యా దేశం అండదండలందిస్తోంది.. అందుకు తగ్గట్టే ఐసిస్ ని సిరియా సైన్యం గట్టిగా ఎదుర్కుంటుంది. కానీ ఐసిస్ తీవ్రవాదులు ...
READ MORE
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
తుంగతుర్తి సభతో ముగిసిన మొదటి దఫా జన చైతన్య యాత్ర.. హాజరైన ప్రముఖులు.!!
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ ప్రారంభించిన జన చైతన్య యాత్ర 14 రోజుల పాటు నిర్విరామంగ కొనసాగి వివిధ జిల్లాలు నియోజకవర్గాలను కలుస్తూ నాయకులను కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ ప్రజల సాధక బాధలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ...
READ MORE
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
రోజులు మారినై.. దేశంలో రాజకీయాలు మారిన.. ఒకప్పుడు రాజకీయాల కోసం దేశ సమగ్రతను పణంగ పెట్టే నేతలుండేవారు. కానీ ఇప్పుడు భారత్ పూర్తిగా మారింది. ముందు దేశం తర్వాతే పార్టీ అయినా రాజకీయాలైనా. ఈ నేపథ్యం లో నే పుల్వామా దాడిలో ...
READ MORE
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
గత ఏడాది సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ అనే యువకుడిని బహరంగంగ నరికి చంపిన కేసులో అరెస్టైన మారుతిరావు కు మరియు అతని సోదరుడు శ్రవన్ కుమార్, మరో నిందుతుడు కరీం లకు హైకోర్ట్ మధ్యంతర ...
READ MORE
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో సారి వార్తల్లో నిలిచారు. అందరిలా కాకుండా విభిన్నంగా వ్యవహరిస్తూ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్న కలెక్టర్ ఆమ్రపాలి ఈ సారి కూడా తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి సందండి చేసి వార్తల్లో నిలిచారు. ...
READ MORE
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా బోర్డు చీఫ్
మదర్సాలలో చదువుతున్న విద్యార్ధులు కేవలం మత పరమైన విద్యకే పరిమితమవుతున్నారనీ.. మదర్సాలలో డాక్టర్లూ, ఇంజనీర్లు తయారవడం లేదనీ కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలు పడుతున్నయనీ.. షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వీ ప్రధాని నరేంద్ర మోడి కి మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
అమెరికా అంటే ప్రపంచంలోనే అగ్రదేశంగ అందరికీ తెలుసు..అంతే కాదు ఇతర దేశాలలో ఏ గొడవ జరిగినా ప్రత్యేకించి మన భారతదేశంలో జరిగే ప్రతీ చిన్నా చితకా సంధర్భాన్ని కూడా పెద్దగా తప్పుపట్టడం అమెరికాకు అమెరికా మీడియాకు బాగా అలవాటు.కానీ విచిత్రం ఏంటంటే ...
READ MORE
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.? ఇదేనా సాక్ష్యం.??
ఎల్లుండే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల. ఈ ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా పొలిటికల్ ఈక్వెషన్స్ చాలా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం చైనా, పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాలు కూడా ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా కుమార్.. రాష్ట్రపతి పోటీలో ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక.
అందరు ఊహించినట్టుగానే ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. బీహర్ వర్సెస్ బీహర్ అనేలా ఈ పోటీ ఉండబోతోందని దళిత వాయిస్ ని వినిపించిన ఎన్టీఏకి గట్టి అభ్యర్థిని పోటీలో నొలపాలన్నా ఆలోచనలో ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!
కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
కోసుకోమంటే.. కోసుకుంట.!!
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
తుంగతుర్తి సభతో ముగిసిన మొదటి దఫా జన చైతన్య యాత్ర..
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.?
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా
Facebook Comments
Top
error: Content is protected !!