You are here
Home > తాజా వార్త‌లు > బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!

బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!

దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భిన్నమైనవి. ఇక్కడ రాజకీయాలు మత పరమైన సిద్ధాంత పరమైన గొడవలు దాడులతో ముడిపడి ఉంటాయి. ఈ రాష్ట్రం లో ఇలాంటి పరిస్తితులకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, గతి తప్పిన సిద్దాంతం తో మూస ధోరణి రాజకీయాలు చేసే కమ్యూనిస్టులు అధికంగా పాలన సాగడం ఒక ముఖ్య కారణం అనేవారు చాలా మందే ఉన్నారు. కాగా అప్పటికే ఫేడ్ అవుట్ అయిన కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి సొంత పార్టీ పెట్టుకుని అటు కాంగ్రెస్ అనుకూల ఓటు బ్యాంక్, ఇటు కమ్యునిస్టు వ్యతిరేక ఓటు బ్యాంక్ తో రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి ఇప్పుడు మూడో సారి ఎన్నికలకు వెల్తున్నది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. అయితే ఈసారి అంత సులభం కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ కేంద్రం లో ప్రధాన మంత్రి అయ్యాక పశ్చిమ బెంగాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అంతే కాదు బెంగాల్ లో ఆరెస్సెస్ అనుబంధ సంస్థలన్నీ దూకుడుగా పని చేస్తుండడంతో మమత బెనర్జీ సర్కార్ తప్పులను హిందూ వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు జనాల్లోకి తీసుకెలుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ గణనీయమైన వృద్ది సాధించింది. స్థానిక ఎన్నికల్లో అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ తో గట్టి పోటీనే ఇచ్చింది.

అయితే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మమత బెనర్జీ నీ ఎదుర్కునే వ్యూహాలకు పదును పెడుతున్నది బీజేపీ. ఇందులో భాగంగానే మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ లెజెండ్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నీ ముఖ్యమంత్రి అభ్యర్థి గా రంగం లోకి బీజేపీ దింపనుందనే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గంగూలీ బీసీసీఐ కి అధ్యక్షుడి గా ఉన్నారు. అయితే బెంగాల్ లో దాదా కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు కెప్టెన్ గా ఒక లీడర్ అంటే ఎలా ఉండాలో చూపించాడు దాదా. కాబట్టి మోడీ నాయకత్వం లో దాదా ను సీఎం అభ్యర్థి గా పెట్టీ దీదీ కి చెక్ పెట్టేందుకు బీజేపీ సిద్దం అవుతున్నట్లు త్వరలోనే గంగూలీ బీజేపీ లో అధికారికంగా చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. 

Related Posts
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశమంతా ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎదుర్కొంటోంది.ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి మూలంగానే మన దేశంలో కి కరోనా చొచ్చుకొచ్చింది.మార్చి 1 నుండి దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన వారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.ఈ నేపథ్యంలో ...
READ MORE
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన NGT.
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి.. ఎరికా హ‌ర్ట్ రియ‌ల్ స్టోరీ.
అమ్మ‌త‌నం ఎక్క‌డైనా అమ్మ‌త‌న‌మే. త‌న బిడ్డ‌కోసం ఈ ప్ర‌పంచాన్నే ఎదురించా స‌త్తా ఉన్న‌ది ఒక త‌ల్లిలోనే. త‌న ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా తొమ్మిది నెల‌లు మోసి బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది త‌ల్లి. త‌న ఓడిపోతు బిడ్డ రూపంలో విజేత‌గా నిల‌వాల‌నుకుంటుంది. అలాంటి ఓ ...
READ MORE
కొడుకు వంతైపోయింది.. ఇక తండ్రి వంతు వచ్చింది.! తమిళ నటుడు విజయ్ తండ్రి పై కేసు
"మెర్సెల్" అనే చిత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం పై జిఎస్టీ విధానం పై వివాధస్పద వ్యాఖ్యలు డైలాగులు చెప్పి తీవ్ర విమర్శలకు గురైన తమిళ నటుడు విజయ్ ఆ తర్వాత వివాదాలకు పోకుండ సైలెంట్ అయ్యాడు. కానీ కొత్తగ ఆయన తండ్రి ...
READ MORE
నరేంద్ర మోడీ బట్టల కొనుగోలు రహస్యం తెలిసిపోయింది.!!
మన ప్రధాని నరేంద్ర మోడి వేసుకునే దుస్తుల స్టైలే వేరు.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ క్రేజ్ అయిపోయింది, లేటేస్ట్ ఫ్యాషన్ అయిపోయింది. ఇతర దేశాల్లోనూ మోడీ లాగ డ్రెస్సింగ్ వేసుకుని మురిసిపోతుంటారు ఆయా దేశపు అధ్యక్షులు. ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
సీపిఐ పార్టీ సీనియర్ నేత నారయణ దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ఇంతకీ అంత పెద్దాయన్నీ ఎవరు తంతున్నారని కదా మీ డౌంటు.. అయన్నెవరు తన్నడం లేదు. ఆయనే కోడలను , బండలను తంతు గాయాల పాలవుతున్నాతు. తాజాగా మరో సారి ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
అధికారంలో ఉండగానే టీఆర్ఎస్ పార్టీ బలహీనం కానుందా.. అంటే అవుననే అనుమానాలు వస్తున్నై వరంగల్ లో జరిగిన ఘటన చూస్తే..!! సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లో ఉన్నపుడు చాలా పటిష్టంగ ఉంటుంది. అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
జగిత్యాల వాణి నగర్ కు చెందిన చిట్యాల గీత చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు.. అయితేనేముంది గీతకు ముగ్గురన్నలు, ముగ్గురు వదినలు, అన్నా వదినలే అమ్మా నాన్నలవుతారనుకుంది. కానీ చిత్రహింసలు పెట్టే యమభటులయ్యారు. పూర్తిగ భార్యలకే సపోర్ట్ గ మాట్లాడుతూ రక్తం పంచుకున్న ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి..
కొడుకు వంతైపోయింది.. ఇక తండ్రి వంతు వచ్చింది.! తమిళ నటుడు
నరేంద్ర మోడీ బట్టల కొనుగోలు రహస్యం తెలిసిపోయింది.!!
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
Facebook Comments
Top
error: Content is protected !!