You are here
Home > తాజా వార్త‌లు > ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?

ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?

సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల చట్టం కింద ఇవ్వాల్సిన నోటీసును కూడా కర్నాటక ప్రభుత్వానికి పంపింది. మూసివేతలో భాగంగా 73 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అందులో వెల్లడించింది.

ఆ నోటీసుకు అనుబంధంగా జతచేసిన కారణాల జాబితాలో నష్టాలగురించి ప్రస్తావించారు. 19 ఏళ్ళుగా కన్నడ న్యూస్ కోసం భారీగా పెట్టుబడిపెట్టి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వచ్చినప్పటికీ గత రెండేళ్లలో నష్టాలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. గట్టి పోటీ మధ్య ప్రేక్షకాదరణ కూడా బాగా తక్కువగా ఉందని, అది ఇటీవల మరింత దిగజారిందని వివరించారు. ఈ విధమైన వ్యాపార కారణాల రీత్యా పేరుకుపోతున్న నష్టాలు భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో మూసివేత నిర్ణయం తీసుకున్నామన్నారు.

దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ సన్ నెట్ వర్క్ కు న్యూస్ చానల్స్ ఉండగా మొదటగా ఉదయ న్యూస్ మీద వేటు పడింది. ప్రేక్షకాదరణ దృష్ట్యా చూస్తే అదే క్రమంలో ఉన్న తెలుగు న్యూస్ చానల్ లో జెమిని న్యూస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ననే భయాందోళనలు మొదలయ్యాయి. లాభ నష్టాలను బేరీజు వేసుకునే క్రమంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామనే సంకేతాలు పంపిన సన్ నెట్ వర్క్ వైఖరితో జెమినీ ఊపిరి కూడా ఆగిపోనుంది.

మూసివేత దిశగా జెమిని న్యూస్..

సిబ్బందికి అందిన సమాచారంఅక్టోబరు 24న ఆగనున్న ఊపిరిఆందోళనలో జర్నలిస్టులు, సిబ్బందిపరిహారంపై తేల్చని యాజమాన్యంనష్టాల కారణంగానే మూసివేతతెగిపోనున్న రెండు దశాబ్దాల బంధం

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియ రంగంలో ఒక వెలుగు వెలిగిన జెమిని న్యూస్ మూగబోనుంది. అక్టోబరు 24వ తేదీన జెమినీ ఊపిరి ఆగిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థ ఉద్యోగులకు ఇవాళ ఉదయమే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి హైదరాబాద్ జెమిని ఆఫీసుకు సర్యూలర్ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అక్టోబరు 24 వరకు మాత్రమే ఉంటుందని తర్వాత జెమిని మూసివేత జరుగుతుందని ఉద్యోగులకు యాజమాన్యం తేల్చి చెప్పారు.

అయితే ఉద్యోగులకు ఇచ్చే పరిహారంపై ఎలాంటి సమాచారం ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం జెమిని న్యూస్, తేజ న్యూస్ లో కలిపి సుమారు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారంతా రోడ్డు మీద పడనున్నారు. అయితే సన్ నెట్ వర్క్ కు చెందిన మరో చానల్ కూడా మూసివేత దిశగా సాగుతోంది. కన్నడంలోని ఉదయ న్యూస్ మూసివేస్తామని అక్కడి ఉద్యోగులకు కూడా సమాచారం అందింది. ఈ రెండు చానెళ్లు కూడా అక్టోబరరు 24న మూసివేస్తామని సంకేతాలు అందాయి. ఈ రెండు సంస్థలు నష్టాల్లో ఉన్న కారణంగా మూసి వేస్తున్నట్లు సన్ నెట్ వర్క్ నిర్ణయం తీసుకుంది.

అయితే జెమినీ ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో తిరుగులేని స్థానంలో ఉన్నప్పటికీ న్యూస్ లో మాత్రం నష్టాలు వస్తున్నయని అందుకే నష్టాలు వస్తున్న సంస్థను కొనసాగించలేమని సన్ నెట్ వర్క్ యాజమాన్యం చెబుతోంది. నిజానికి జెమిని న్యూస్ టామ్ రేటింగ్స్ లో అట్టడుగు స్థాయిలో కొనసాగుతోంది. యాడ్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయని, ఇక నడిపే ఉద్దేశం లేదని సంస్థ యాజమాన్యం వెల్లడించింది.

రెండు దశాబ్దాలుగా తెలుగు నేల మీద నిరంతర వార్తలు అందించిన జెమిని న్యూస్ మూసివేత నిర్ణయం ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకే కాకుండా యావత్ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్లాటప్పా చానళ్లు కోకొళ్లలుగా వచ్చి టపీ టపీమని మూతపడుతున్న తరుణంలో ఒక పెద్ద సంస్థ తీసుకొచ్చిన చానెల్ ఇలా మూతపడడం బాధాకరమని సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.

Related Posts
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది ప‌డుతున్న యూజ‌ర్ల‌కు తీపి క‌బురు.
వాట్స‌ప్ ఇప్పుడు ప్ర‌తి ఒక‌రికి నిత్య‌జీవితంలో ఒక భాగంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఏ వార్త‌ను సంచ‌ల‌నంగా మార్చ‌ల‌న్నా.. పాజిటివ్ ను నెగ‌టివ్ గా మార్చి ర‌చ్చ చేయాల‌న్నా వాట్స‌ప్ వ‌ల్లే సాధ్యం. అయితే వాట్స‌ప్ లో తాజాగా వ‌చ్చిన మార్పులు ...
READ MORE
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక గద్దర్.
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఏండ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఛేదించి, రాజధాని జనాలను ముప్పు తిప్పలు పెట్టి, ఇంకా నిర్మాణం సాగుతూనే ఉన్నప్పటికీ మొదటి దశ ప్రారంభమైంది. అది కూడా ప్రధాని మోడి చేతుల మీదుగా ఘనంగ అట్టహాసంగ మొదలైంది. కానీ మూడు నెలలు ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
**నేడు ప్రభాస్ జన్మధినం ప్రత్యేకం** * ప్రభాస్ లో జాతీయవాద నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? * ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా.? ఎపుడొస్తాడు.? ఏ పార్టీకి మద్దతిస్తాడు.? * పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభావం ఎంత.? * బాల్యం నుండి ప్రభాస్ ఏ హీరో అభిమాని.? టాప్ హీరోలతో ...
READ MORE
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
ప్రపంచంలో ఎక్కడైనా నాస్తికులంటే ఏ మతాన్నీ నమ్మనివారని ఏ దేవుడినీ పూజించని వారని అర్థం.కానీ భారతదేశం లో మాత్రం విచిత్రంగ నాస్తికుడంటే అర్థం మార్చేస్తున్నారు కొందరు కుహనా నాస్తికులు. అందులో ముందు వరసలో ఉంటాడేమో సినీ నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ ...
READ MORE
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS పార్టీ కండువా..!!
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే చిత్ర విచిత్రమైన ప్రవర్తనకు మాటలకు చర్యలకు ఒక్కోసారి వినూత్నంగా ఫన్నీగా అనిపిస్తుంది. అదే విధంగా ఒక్కోసారి వారు చేసే పనుల కు ఆగ్రహం వస్తుంది. ఇదేంటి ఇంత అనాలోచితంగా పిచ్చి పని చేశారనిపిస్తుంది. ఇప్పుడు ...
READ MORE
మోడీ అవిశ్వాసం గెలిచాడు.! చంద్రబాబు ఆంధ్రా ప్రజల విశ్వాసం కోల్పోయాడు.!!
నెగ్గలేమని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీవ్రంగ భంగ పడింది తెలుగు దేశం పార్టీ. అవిశ్వాస తీర్మానంలో సభ్యుల సంఖ్య ఆధారంగ టీడీపీ కి 13 నిమిషాల సమయం ఇచ్చినా అది గంట సేపు పొడిగించినా కూడా టీడీపీ ఎంపీలు ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్ ఎందుకు దూరింది.??
ప్రధాని నరేంద్ర మోడి, వీహెచ్పీ అధ్యక్షులు ప్రవీన్ భాయ్ తొగాడియా వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ నుండి జాతీయ స్థాయికి ఎదిగినవారే.. ఇద్దరిదీ ఒకటే సిద్దాంతం.. జాతీయవాద సిద్దాంతం. కానీ వ్యక్తిగతంగ వీరిద్దరి మధ్యన విభేధాలు గత కొన్నేండ్లుగ కొనసాగుతూ ఉన్నై. 2014 లో ప్రధాని ...
READ MORE
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
హిందువుల ఆరాద్య దైవం సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. జనాలే స్వచ్చందంగ చట్టాలను చేతుల్లోకి తీసుకుంటారని.. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా వెంటనే ఆ ...
READ MORE
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!!
కల్వకుంట్ల కవిత నిజాంబాద్ పార్లమెంట్ మెంబర్. కానీ సికింద్రాబాద్ లో జరిగిన శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన బంగారు బోనం ని ఎత్తుకుని అమ్మవారికి సమర్పించింది కల్వకుంట్ల కవిత. ఇక్కడే జనాలంతా విస్మయం ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
మధ్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ దిశలో దశల వారీగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది కొద్దిగా మధ్యపానం తాగే వారి సంఖ్య ను తగ్గిస్తూ తాగుతున్న వారికి మెల్లి మెల్లిగా అలవాటు నుండి దూరం ...
READ MORE
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం శ్రీనివాస్
ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ శరకడం శ్రీనివాస్ ఈరోజు మాదాపూర్ లోని ఎం బ్యాంకెట్ హాల్ లో డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దాదాపు వంద మంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ సదస్సులో సేవా భావంతో కేవలం పది ...
READ MORE
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు మహేష్ బాబు నూతన సినిమా "భరత్ అనే నేను" చిత్రం ఆడియో ఫంక్షన్ లో సీనుయర్ నటుడు ప్రకాష్ రాజ్ వేదిక పై మాట్లాడుతుండగా ఒక్క సారిగ అభిమానులంతా మోడీ మోడీ అంటూ గట్టిగా నినాదాలు ...
READ MORE
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని.. ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  జర్నలిస్ట్ సోదరుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. చనిపోయిన ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS
మోడీ అవిశ్వాసం గెలిచాడు.! చంద్రబాబు ఆంధ్రా ప్రజల విశ్వాసం కోల్పోయాడు.!!
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
Facebook Comments
Top
error: Content is protected !!