You are here
Home > తాజా వార్త‌లు > మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..

మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..

మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటైన షీ టీమ్స్‌కు మూడేళ్లు పూర్తయ్యింది. 2014 అక్టోబరు 24న షీ టీమ్స్ పేరుతో హైదరాబాద్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వెంటనే షీ టీమ్స్ దూకుడుగా పనిచేస్తూ మహిళలను వేధించే వారిపై ఉక్కుపాదం మోపాయి. షీ టీమ్స్ పనితీరుతో మహిళల భద్రతలో దేశంలోనే హైదరాబాద్ సురక్షిత నగరంగా మారింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశయానికి అనుగుణంగా షీ టీమ్స్ పనిచేస్తూ మహిళ భద్రతకు పూర్తి భరోసాను కల్పిస్తున్నాయి.

మూడేళ్ల కాలంలో షీ టీమ్స్ పనితీరు, షీటీమ్స్ గూర్చి ప్రజలలో అవగాహన ఎలా ఉందనే విషయంపై స్వచ్చంద సంస్థలతో షీ టీమ్స్ బాస్ అయిన నగర పోలీసు అదనపు కమిషనర్(క్రైమ్స్) స్వాతి లక్రా సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకున్నారు. నివేదికలలో వస్తున్న సమాచారంతో షీ టీమ్స్ పనితీరుకు మరిం త మెరుగులు దిద్దుతూ నగరంలోని మూల మూలలకు వెళ్లి ఈవ్‌టీజర్లను పట్టుకుంటున్నారు. పట్టుబడ్డ వారిలో 20 శాతం జైలుకు పంపిస్తుండగా, 80 శాతం మందికి జరిమానాలు విధిస్తున్నారు.

మరికొంతమందిని హెచ్చరించి పంపిస్తున్నారు. పలు ఫిర్యాదులను నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు విచారణ నిమిత్తం షీ టీమ్స్ నుంచి పంపించారు. షీ టీమ్స్ రంగంలోకి దిగిన తరువాత వేధింపులు 20 శాతం తగ్గాయి. తెలంగాణ షీ టీమ్స్ పనితీరును గుర్తించిన మహారాష్ట్ర, చత్తీస్‌ఘఢ్, ఒడిశా,ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఆయా రాష్ర్టాలకు సంబంధించిన పేర్లతో మహిళ రక్షణ కోసం షీ టీమ్స్‌ను ప్రవేశపెట్టారు. షీ టీమ్స్ గురించి రాష్ట్రంలోని ఇంటర్ మీడియట్ పాఠ్యాంశాలలోను చేర్చారు.

షీ టీమ్ అఫిషియ‌ల్ సైట్ : http://www.hyderabadpolice.gov.in/SheTeams.html

వచ్చిన ఫిర్యాదులు 3516
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వారి సంఖ్య 1464 , మైనర్లు 363 , మేజర్లు 1101 , పెట్టీ కేసులు 2536 , వార్నింగ్‌తో సరిపెట్టిన వారు 950 , పీడీ యాక్టులు 3 , పోక్సో యాక్టు కేసులు 3 , నిర్భయ యాక్టు కేసులు 85  , ఐపీసీ అండ్ ఐటీ యాక్టు కేసులు 56.

 
షీ టీమ్స్‌కు అందుతున్న ఫిర్యాదులు ఇలా..
డయల్ 100 1478, ఫేస్‌బుక్ 336 , ట్విట్టర్ 5, ఈమెయిల్ 391, డైరెక్ట్‌గా 976, హాక్ ఐ 98 , వాట్సాప్ 333

పట్టుబడ్డ వారు వయస్సుల వారీగా
మైనర్లు 27%:  18-20 సంవత్సరాలు 28% , 21 -40 సంవత్పరాలు 44% , 41-55 సంవత్సరాలు 0.7% ,
55 సంవత్సరాలపైబడిన వారు 0.3%

ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయంటే..
మహిళలను వెంబడించి వేధించడం 20%
ఫోన్ చేసి వేధిస్తున్న వారు 20%
సోషల్‌మీడియా 18%
మహిళలను తాకడం 3 %
తెలియకుండా ఫోటోలు తీయడం 2 %
వాహనాలపై వెంబడిస్తూ వేధింపులు 5 %

సేక‌ర‌ణః న‌మ‌స్తే తెలంగాణ‌

Related Posts
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD యంత్రాంగం.!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పూజలందుకునే వేంకటేశ్నరుడు కొలువై ఉన్న తిరుమల ఆస్థానంలో రోజు రోజుకు అపచారాలు బయటపడుతూనే ఉన్నై.. మొన్నటికి మొన్న టీటీడీ లో ఉన్నత స్థాయి లో ఉద్యోగం చేస్తూ హిందువుల సొమ్మును నెల నెల జీతంగ తింటూ ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది వందేండ్ల చరిత్ర. వందేండ్ల చరిత్ర కు గుర్తుగా ఘనంగా ఉత్సవాలు సైతం ఘనంగా చేసుకుంది మన ఉస్మానియా యూనివర్సిటీ. అయితే చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలు విమర్శల కు తావిచ్చింది. ఈ క్రమంలో మరోసారి ...
READ MORE
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
జాతీయవాద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కళాశాల స్థాయి నుండి జాతీయ స్థాయి కి ఎదిగిన నాయకులు జెంగిలి రామ్మోహన్. కార్యకర్తలంతా రామ్మోహన్ జి అని పిలుచుకుంటారు. 1996 లో విద్యార్థి పరిషత్ కి దగ్గరైన రామ్మోహన్ జి అతికొద్ది ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
మల్కాజ్ గిరి నియోజకవర్గం మల్లికార్జున నగర్ లో హెయిర్ సెలూన్ నడిపించే ఓ వ్యక్తి కి కరోనా పాజిటివ్ గ తేలింది. బాధితుడు గత మూడు రోజులుగా స్థానిక నేచర్ క్యూర్ ఆసుపత్రిలో దగ్గు జ్వరం తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఏండ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఛేదించి, రాజధాని జనాలను ముప్పు తిప్పలు పెట్టి, ఇంకా నిర్మాణం సాగుతూనే ఉన్నప్పటికీ మొదటి దశ ప్రారంభమైంది. అది కూడా ప్రధాని మోడి చేతుల మీదుగా ఘనంగ అట్టహాసంగ మొదలైంది. కానీ మూడు నెలలు ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీ గ జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది విజయమో ఎవరు కింగో ఎవరు కింగ్ మేకరో అనే చర్చలు సర్వత్రా కొనసాగుతున్నై. ముఖ్యంగ ప్రధానంగ పోటీ లో నిలబడ్డ టీడీపీ వైసీపీ మరియు జనసేన ...
READ MORE
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం చేద్దాం రండి..
నేటి యాంత్రిక యుగంలో మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్ర పోయేంత వరకు ఉరుకుల పరుగుల జీవితమే. ఎప్పడు తింటున్నాం.. ఎక్కడ తింటున్నాం.. ఏం తింటున్నాం అన్న లెక్కలు అసలే పట్టించుకోవడం లేదు. రోజులు మారుతున్న ...
READ MORE
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక..
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక.. -వాషింగ్టన్ పత్రిక భారత్ ఇప్పుడు పాకిస్తాన్ కంటే చైనా పైన ఎక్కువ దృష్టి పెట్టింది.. తన ప్రాంతం నుండి ఎక్కడి నుండైనా సరే నిలుచునే చైనా పైనా దాడి చేసేంత శక్తివంతమైన మిస్సైల్ ను తయారు చేసే ...
READ MORE
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ...
READ MORE
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
మాతృదేవోభవః.. అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను పాకిస్తాన్ లో అడ్డుకుంటారు.!!
మన దేశాన్ని అస్థిర పర్చడానికి ఎల్లప్పుడూ సిద్దంగ ఉండే.. పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో మన భారత ప్రభుత్వం, మన సైనికులు ఎప్పటికప్పుడు ఎదురొడ్డి పోరాడుతుంటే.. మన నాయకులు మాత్రం దేశం నడిబొడ్డులో ప్రెస్ మీట్లు పెట్టి మన దేశానికి వ్యతిరేకంగ ...
READ MORE
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
హైద్రాబాద్ ని విశ్వనగరం చేస్తున్నం అంటోంది ప్రభుత్వం.. కానీ అదే విశ్వనగరం గ్రేటర్ హైద్రాబాద్.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అంటే నమ్మగలరా.?? * ఇది నిజం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు ఆ కాలుష్య కాలసర్పం విషానికి ...
READ MORE
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
టాలీవుడ్ సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తన చెప్పు తో తానే కొట్టుకుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తనను అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెల్లమని చెప్పడాన్ని తప్పు పడుతూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేదు.!!
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై. తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
ఏయిర్టెల్ అంటే ప్రపంచంలో ఏమో కానీ మన దేశంలో తెలియని వారుండరు. అతి పెద్ద నెట్ వర్క్ పేరుతో అందరికంటే ఎక్కువ వసూలు చేసి తక్కువ ఆఫర్లిచ్చినా ప్రజలు ఆధరించారు.. ఏఆర్ రహమాన్ పాట పాడుతూ ఏయిర్టెల్ సంస్థ కు ప్రచారం ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక..
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
Facebook Comments
Top
error: Content is protected !!