You are here
Home > తాజా వార్త‌లు > శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?

శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?

శనిత్రయోదశి పూజ కోసము కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి:


1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనాదులను చేయాలి.

2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైనంత వరకు శివార్చన స్వయముగా చేయాలి.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు ఈ క్రింది శ్లోకం పఠించాలి.

[నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.


5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “ఓం నమ:శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం చేయాలి.
6. ఆరోజు [కుంటివాళ్ళు, వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం ఎంతో శ్రేయస్కరం.
7. ఈ రోజు ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వులు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా వుండటం చేయాలి.


ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :-
1 మయూరి నీలం ధరించుట.
2 శని జపం ప్రతి రోజు జపించుట.
3 శనికి తైలభిషేకం చేయించుట.
4 శివ దేవునకు అభిషేకం, ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహ్మణులకి దానం చేయుట.
5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట.
6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట.
7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన.
8 హనుమంతుని పూజ చేయడం వలన.
9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువట వలన.
10 కాలువలో కానీ నదిలో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన.
11 శని ఏకదశ నామాలు చదువట వలన.

( సనేస్వర , కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర , అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన.
12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన.
13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన.
14 ప్రతి శని వారం రాగి చెట్టుకు ప్రదక్షిణం మరియు నల్ల నువులు, మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన.
15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన
16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన.

17 బ్రహ్మనులకు
 నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం వలన.
18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన.

19 ముఖ్యంగా..  
అయ్యప్ప మాలా ధరించుట వలన.. శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన.. శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన శని అనుగ్రహం లభిస్తుంది.

20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దర్శనం.. శివాలయం లో శివుని దర్శనం.. హనుమంత్ దర్శనం, కాలభైరవ వలన శని గ్రహ దోషం తగ్గుముఖం పడుతుంది.

https://youtu.be/5-CG3C_3PDA 

Related Posts
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
తరచూ హత్యలతో తీవ్రమైన ఆరోపనలతో వార్తల్లో నిలుస్తోన్న కేరళ రాష్ట్రం.. మరోసారి దారుణమైన ఘటనతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంత దారుణం అంటే అసలు మనిషి లో మనిషి అనే లక్షణం పూర్తిగా కోల్పోయిండా అనే అనుమానం కలుగుతుంది. ** విషయానికొస్తే.. కేరళ రాష్ట్రం పాలక్కడ్ ...
READ MORE
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న రిపోర్టర్ల డొంక..?
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి  లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
మూడోసారి క్యాబినేట్ విస్తరణ చేసిన ప్రధాని నరేంద్ర మోడి ఈసారి తెలుగు రాష్ట్రాలకు అవకాశమే కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.. ఇక తెలంగాణకు పదవి ఇవ్వకపోవడమే కాదు ఉన్న పదవికిి కూడా రాజీనామా చేయించాడు. కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ రాజీనామా చేసిన విషయం ...
READ MORE
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.? ఇదేనా సాక్ష్యం.??
ఎల్లుండే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల. ఈ ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా పొలిటికల్ ఈక్వెషన్స్ చాలా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం చైనా, పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాలు కూడా ...
READ MORE
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మరోవైపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి నాయకుడిగా గుర్తింపు సంపాదించి పలు విద్యార్థి సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేసిన నిదానకవి పవన్ కుమార్ తాజాగా రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాద్యక్షులుగ ఎన్నిక కావడం ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..?? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు మృగశిర కార్తె వస్తుంంటే చాలు పలు అనుమానాలు, ఎన్నో రకాల ప్రశ్నలు. అసలు బత్తిని చేప ప్రసాదం ఉబ్బసానికి పనిచేస్తుందా.. లేక అందరిని మాయ చేస్తున్నార.. ...
READ MORE
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
మానవత్వం కానరాక ఓ పసి ప్రాణం విధితో పోరాడలేక ప్రాణాలు వదిలింది. క్యాన్సర్ జయించాలని చేసిన పోరాటంలో ఆ చిన్నారి ఓడిపోయింది. పేదరికం మరో సారి వైద్యం ముందు నిలవలేక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. గత నెల 19 న "చిన్నారి తల్లికి ప్రాణం ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్..!!
భాజపా తెలంగాణ రాష్ట్రం ముఖ్య నేత ఎంఎల్ఏ జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట్ నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్ నియమితులయ్యారు. గత మూడు దఫాలుగ ఇక్కడ కిషన్ రెడ్డి భాజపా గుర్తు ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
భారతదేశం హిందూ సనాతన దేశమే అయినప్పటికీ.. సర్వమతాల సారమే ఊపిరిగా అందరికీ సమాన హక్కులను ప్రసాదించింది భారత రాజ్యంగం. అందుకే భారత్ లో 365 రోజులూ మత ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అవసరమైతే ఓ ...
READ MORE
తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన వేడుకలు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొండేరు రాకేష్ జన్మధిన సంధర్భంగ పలువురు ప్రజా రాజకీయ విద్యార్థి నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై కొండేరు రాకేష్ కు. గతంలో జాతీయవాద విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థి సమస్యలపట్ల అంకిత భావంతో ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే – సుబ్రహ్మణ్య స్వామి
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
భాజపా శాసనసభ పక్ష నేత అంబర్ పేట్ నియోజకవర్గ ఎంఎల్ఏ జి.కిషన్ రెడ్డి ఆద్వర్యంలో అంబర్ పేట్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం భాజపా సీనియర్ నాయకులు. ఉత్సవాలకు సంబంధించి.. భాజపా సీనియర్ నేతలైన ఏడెల్లి ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి.. అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి. లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి. కాగా ఇదే ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.?
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
Facebook Comments
Top
error: Content is protected !!