You are here
Home > తాజా వార్త‌లు > ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??

ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??

ప్రతి ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం పరితపించే సెక్యులర్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే సెక్యులర్ పార్టీలు ప్రస్తుతం పార్లమెంట్ లో తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయని ప్రజాస్వామ్యవాదుల నుండి విమర్శలు వస్తున్నాయి.
పదే పదే ముస్లిం ఓట్ల కోసం పాకిస్తాన్ ని సైతం పొగిడే సెక్యులర్ నాయకులు మరి అదే ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో మాత్రం మరోలా ఆలోచించడం సెక్యులర్ అనే పదానికే మాయని మచ్చ అంటున్నారు సామాజికవేత్తలు.

ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్న ట్రిపుల్ తలాక్ విధానాన్ని యావత్ ముస్లిం మహిళ లోకం గొంతెత్తి వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బారిన పడి ఎందరో ముస్లిం మహిళలు రోడ్డున పడ్డారు. ఎందరో మహిళల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. మరీ దారుణంగ చివరికి కొందరు ముస్లిం పురుషులు వారి భార్యలకు వాట్సాప్ ఫేస్ బుక్ ల ద్వారా కూడా మూడు సార్లు తలాక్ అని మెసెజ్ చేసేసి వదిలించేసుకోవడం లాంటి సంఘటనలు సైతం జరిగాయి.

ఇక ఇదే విషయమై పలువురు సామాజికవేత్తలు మాట్లాడుతూ.. ముస్లిం ఓట్లకోసం వెంపర్లాడే సెక్యులర్ పార్టీలుగ చెప్పుకునే కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ, టీఎంసీ పార్టీ లు ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంట్ రాజ్యసభ లో జరిగిన ట్రిపుల్ తలాక్ బిల్లు పై ఓటింగ్ లో ప్రత్యక్షంగ బిల్లు ను వ్యతిరేకించిన పార్టీల్లో కాంగ్రెస్ మరియు టీఎంసీ, ఆర్జేడీ, బిఎస్పీ పార్టీలుండగా, పరోక్షంగ వ్యతిరేకించిన అనగా ఓటింగ్ కు దూరంగ ఉన్న పార్టీల్లో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, జేడీయూ పార్టీలున్నాయి, ఇక డీఎంకే, అన్నాడీఎంకె పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుండి వాకౌట్ చేసాయి.

అయితే వీరంతా కూడా ఎన్నికల్లో ముస్లింల కోసం ప్రత్యేక హామీలిస్తుంటారు, కానీ విచిత్రంగ ముస్లిం మహిళల కోసం వారి రక్షణ కోసం నరేంద్ర మోడి సర్కార్ తెచ్చిన ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లును వ్యతిరేకించి కేవలం మాకు ముస్లిం పురుషుల ఆధిపత్యమే ముఖ్యం అంతే గాని ముస్లిం మహిళలు ఏమైనా పర్వాలేదన్నటు ప్రవర్తించిన నేటి ఘటన పార్లమెంట్ చరిత్రలోనే చీకటి రోజుగ అభివర్ణిస్తున్నారు సామాజిక వాదులు మేధావులు.

సెక్యులర్ పేరుతో చౌకబారు రాజకీయాలకు అలవాటుపడుతున్న కుటుంబ పాలన రాజకీయ పార్టీలు అందుకే ప్రజల తిరస్కరణకు గురవుతున్నాయని, అంతే కాదు హిందూ జాతీయవాద పార్టీ గ ముద్ర ఉన్నప్పటికీ నిజమైన సెక్యులర్ గ పాలిస్తున్న బీజేపీ అన్ని రాష్ట్రాలలో అధిపత్యం పెంచుకుంటోందని అన్ని వర్గాల దృష్టి ని ఆకర్శిస్తుందని ముఖ్యంగ ముస్లిం సామాజిక వర్గంలోనూ తమ ఓటు బ్యాంకు షేర్ ను భారీగ పెంచుకోవడంలో బీజేపీ సక్సెస్ అవుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మేధావి సామాజిక వర్గాలు.

మొత్తానికైతే ముస్లిం మహిళలకు మేలు చేసే ట్రిపుల్ తలాక్ నిషేధం బిల్లును చాకచక్యంగ పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ చేసింది బీజేపీ సర్కార్. ఇకపై ఎవరైన ట్రిపుల్ తలాక్ నేరానికి పాల్పడితే బిల్లులో పొందు పరిచిన విధంగ నేరంగ పరిగణించి తగు శిక్షలు అమలు చేయనుంది న్యాయ వ్యవస్థ.

 
Related Posts
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
హైదరబాద్ మెట్రో రైలు కూత పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో రేపటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ మైట్రో ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది. మెట్రో ట్రైన్ కు రథసారథిగా ఉన్నది ...
READ MORE
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
రాజస్థాన్ అసెంబ్లీ ఒక నూతన చట్టం తీసుకొచ్చింది. రాష్ట్రం లో ఇక పై మైనర్ అనగా 12 ఏండ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే.. మరణ శిక్ష విధించనున్నారు. దేశంలో ఈ తరహా చట్టం చేసిన రాష్ట్రం లో రాజస్థాన్ రెండో ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు భారత జవాన్ల మృతి.!!
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఆక‌లితో ఉన్న వారికి కడుపు నిండా అన్న‌దానం చేస్తే ఎంత పుణ్యం వ‌స్తుందో, అవ‌స‌ర‌మైన వారికి ర‌క్తాన్ని అందిస్తే అంత‌కంటే ఎక్కువ పుణ్యం వ‌స్తుంద‌ని అంటున్నారు వైద్యులు. స‌కాలంలో ర‌క్త అంద‌క దేశ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ముగ్గురు మ‌ర‌ణిస్తున్నారంటా. ...
READ MORE
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న మహిళా నాయకులు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దాచేపల్లి ఘటన మరవకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ పదిహేడేల్ల మైనర్ బాలిక పై ...
READ MORE
HYDERABAD: TELANGANA: 02/03/2016: Good luck: Intermediate students check out their hall ticket numbers outside an Intermediate Examination Centre at Mahbubia Girls High school in Hyderabad on Wednesday.  Photo: G. Ramakrishna
నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించ‌బోమ‌న్న నిబంధ‌న విద్యార్థులకు తీర‌ని ఆవేద‌న‌ను మిగిల్చింది. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌ద‌వులు ఒక్క నిమిషం ఆల‌స్యం కార‌ణంగా బుర‌ద‌లో పోసిన ప‌న్నీరులా మారాయి. హైద‌ర‌బాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల‌ ఈ ప‌రిస్థితి నెల‌కొంది. విద్యార్థులు, ...
READ MORE
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
వందే మాతరం భారత్ మాతా కి జై.. జై హింద్.. అంటే తెల్లోడి తూటాకు బలికావాల్సిందే.. స్వాతంత్ర కావాలని నినదిస్తే.. జీవితాంతం జైల్లో గడపాల్సిందే..!! మానవుడికి మాటలు నేర్పిన భరత ఖండం దాదాపు రెండు వందల ఏండ్లు బ్రిటీష్ వాడి దోపిడీకి గురై ...
READ MORE
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఊహించని దారుణ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు ఒకటి నమోదు అయింది. ఈ దారుణ ఘటన లో కుల నిర్మూలన సమ సమాజం పేదరికం నిర్మూలన లాంటి నీతి నినాదాలు చెప్పే కమ్యునిస్టు విద్యార్థి సంఘం ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
తెలంగాణ రాజకీయాల చర్చ జరిగితే.. అధికార పార్టీ తెరాస వర్సెస్ బీజేపీ అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్ ఎంతగా అంటే ఏకంగా అసహనం తో బీజేపీ నేతలపై అధికార TRS నాయకులు భౌతిక దాడులకు దిగేంత. అయితే రాష్ట్రం లో ...
READ MORE
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం -బిల్ గేట్స్
ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కోవిడ్ 19 కి వ్యాక్సిన్ తయారీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీ లో మన భారత దేశం కూడా గట్టి పోటీ ఇస్తున్నది. ఇక భారత తయారి పై ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ...
READ MORE
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
కొందరు రాజకీయ నాయకులు వారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం కులాలను అడ్డుపెట్టేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకేనేమో తరచూ ఎక్కడో ఓ దగ్గర దళితులను గుళ్లోకి రాణివ్వలేదంటూ అక్కడ దళితులు నిరసన వ్యక్తం చేసారంటూ తెగ ...
READ MORE
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.??  జార్కండ్ లో దారుణం
ప్రభుత్వాలు రక్షణ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అమ్మాయిల పై అగాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినప్పటికీ కూడా దుండగుల ఆలోచన విదానాల్లో మార్పు రావడం లేదు.. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెన్ని నిర్భయ చట్టాలు ...
READ MORE
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
దశాబ్దాల కాలం నుండి చౌక దుకాణాలను(రేషన్ షాప్) నిర్వహిస్తున్నై పాలకవర్గాలు. కాగా ఈ విధానం మార్చేసి ఈ రేషన్ దుకాణాల స్థానంలో నూతనంగ నగదు ను అందిస్తే ఎలా ఉంటదనే విషయమై సుధీర్ఘంగ ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ లో ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి సహకారం.
మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ కి చెందిన బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ గురుకులం కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గత నెల 21వ తేదీన నేరెడ్ మెట్ కే చెందిన బెన్నప్ప జేమ్స్ అనే యువకుడు ...
READ MORE
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక నిర్ణయం తీసుకోవాలి.
పెరుగుతున్న పెట్రోల్ ధరల పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ డీజిల్ పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలు పన్నులు వేస్తున్నాయనీ కాబట్టి కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గవని, ...
READ MORE
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?
అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. నాలుగు నెలల్లో తమిళనాడు రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా తమిళనాడు లో ఓటర్లు కాస్త డిఫరెంట్.. ఎవరికీ అర్థం కారు. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా డీఎంకే ...
READ MORE
రేవంత్ రెడ్డి పేల్చిన బాంబులు ఇటు తెలంగాణ ప్రతిపక్షాలకూ.. అటు జగన్ కూ ఆయుధాలుగ మారినై
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హడావుడి కంటిన్యూ అవుతోంది. ఆయన ఢిల్లీ కి వెల్లడంతో ఒక్కసారిగ పార్టీ మారుతున్నారని రాజకీయ కలకలం రేగింది, ఇప్పుడు హైద్రాబాద్ వచ్చినప్పటికీ ఆ వార్తల వేడి చల్లారకుండా జాగ్రత్తపడుతున్నటు కనిపిస్తోంది. తాజాగా ఆయన సొంత పార్టీ ...
READ MORE
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న
ఏడాది చ‌దువుని మింగేసిన నిమిషం ఆల‌స్యం
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
రేవంత్ రెడ్డి పేల్చిన బాంబులు ఇటు తెలంగాణ ప్రతిపక్షాలకూ.. అటు
Facebook Comments
Top
error: Content is protected !!