You are here
Home > తాజా వార్త‌లు > అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.

అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.

ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో తిరిగితే ఎంతటి ప్రమాదమో ఈ విషయం చూస్తే మీకే తెలుస్తది. పవిత్ర ఉపాద్యాయ వృత్తిని అడ్జుపెట్టుకుని అభం శుభం తెలియని చిన్నారులతో చేస్తున్న వికృత చేష్టలను స్తానిక ఛానెల్ లో ప్రసారం కావడంతో విషయం బయటకొచ్చింది.

పిల్లలు ఇంట్లో ఉంటే వారికి అన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారు తల్లిదండ్రులే వారికి రక్షకులు. మరి అదే పిల్లలు పాఠశాలలో ఉంటే ఉపాద్యాయులే వారికి తల్లిదండ్రులు. అందుకే ఉపాద్యాయులంటే ఎంత భయముంటదో.. అంత గౌరవం ఉంటది.
ఒక వ్యక్తి ప్రయోజకుడయ్యాడంటే కారణం ఒక ఉపాద్యాయుడు. జీవితంలో గొప్ప అదృష్టం అంటే మంచి గురువు లభించడమే..
అందుకే మన వేదాలు పురాణాలు మాతృ దేవో భవ, పితృ దేవో భవ తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుని దైవంగా పేర్కొనడం జరిగింది.

అస్సాం రాష్ట్రం హైలకంది జిల్లా కట్లిచెర్రా అనె చిన్న టౌన్ లో ఈ దారుణం వెలగుచూసింది.
అక్కడి ప్రభుత్వ పాఠశాలలో “ఫైజుద్దీన్ లస్కర్” అనే ఉపాద్యాయుడు తన మైనర్ విద్యార్థినులతో అసభ్యకర రీతిలో సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఫోటో షూట్ లు చేస్తున్న విషయాన్ని స్థానికంగ DY365 అనే లోకల్ ఛానెల్ ప్రసారం చేసింది.

అంతే కాదు ఈ దొంగ టీచర్ పైన గతంలోనూ మహిళలను వేధించిన ఆరోపనలు ఉన్న విషయాన్ని బహిర్గతం చేస్తూ నిందితుడిగా పెర్కొన్నది. ఇతగాడి నేర చరిత్ర కూడా బట్టబయలైంది.

ఉపాద్యాయుడు ఫైజుద్దీన్ లస్కర్ తీసిన ఫోటోలు పబ్లిక్ గా వైరల్ అవడంతో విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపనలొస్తున్నై..
సామాజిక మాద్యమాల్లోనూ విపరీతంగ చర్చకు దారి తీస్తోంది సదరు ఉపాద్యాయుడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామాజికవేత్తలు, బాలల హక్కుల కార్యకర్తలు ఆ ఉపాద్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్కూల్ కి పిల్లలను పంపిన తర్వాత పిల్లల క్షేమం పై జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులపై ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 

Related Posts
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
పాన్‌ కార్డును ఆధార్‌తో జూన్ 30 లోపు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ అందరికీ ఇప్పుడు భయం పట్టుకుంది . అయితే ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్‌ చేసుకోని పాన్‌ ...
READ MORE
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి వివరాలివ్వండి కేంద్ర మంత్రి
పైసల కోసం ఎంతకైనా తెగిస్తున్నై ప్రైవేట్ ఆసుపత్రి మాఫియా.. రోగాలొచ్చి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు చిన్నా పెద్దా పేద ధనిక తేడా లేకుండా.. ముక్కు పిండి వసూలు లక్షల బిల్లు చేస్తున్నై. అలాగని ప్రాణాలు కాపాడుతున్నయా అంటే అదీ లేదు ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం
హువాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటంపై నిషేధం విధించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్‌ చూస్తూ కన్పించారో వారికి 35 డాలర్ల జరిమానా ...
READ MORE
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి ఖంగుతిన్న కస్టమర్.!!
ఆకలైందంటే చాలు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసి నిమిషాల్లో కడుపు నింపేసుకోవడం అందరికీ అలవాటిగ మారిన పరిస్థితి లో చెన్నైలో జరిగిన ఒక సంఘటనతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాల్లంతా ఆలోచనలో పడుతున్నారు. విషయంలోకి ...
READ MORE
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
2014 లో కేంద్రంలో భాజపా అధికారంలోకొచ్చాక ప్రతీ విషయంలోనూ ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెలుతోంది మోడీ సైన్యం. ఏ విషయమైనా పక్కా ప్రణాలిక రచిస్తోంది భాజపా అధిష్టానం అప్పుడప్పుడు భాజపానే ఇరుకున పడినట్టు అనిపిస్తున్నా అది కూడా వ్యూహంలో భాగంగానే తెలుస్తోంది, ఈ ...
READ MORE
మన దేశం పాటించాల్సిన నియమాలను ఈ దేశాలు పాటిస్తున్నాయి. భారతాన్ని చేతల్లో చూపుతున్నాయి.
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం విలువలకు పెట్టింది పేరు. భిన్న వర్గాలు, విభిన్న జాతులు సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయలకు పుట్టిల్లు.. నీతి నియమాలకు కట్టు బాట్లకు పొదరిల్లు ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు చెప్పింది చేతల్లో ఎందుకు చూపడం లేదు. మన ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
  రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా లో దళిత యువతి పై జరిగిన హత్యోదంతం ఘటన పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరోసారి స్పందించారు. ఇప్పటికే ఒకసారి స్పందించి ఒక ప్రత్యేక పోలీస్ టీం ను ఏర్పాటు చేసిన సీఎం ...
READ MORE
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను తీసుకెళ్లిపోయింది.
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. ...
READ MORE
బిడ్డ చచ్చేంతవరకు బిల్డింగ్ పైనుండి తోసి తోసి చంపేసిన కన్న తల్లి.!
ఆ కన్నతల్లే ఆ అమాయక పాప పాలిట యమపాశమైంది. తొమ్మిది కడుపులో మోసి కని పెంచిన మమకారం ఒక్కసారిగా చేదు బంధమైంది.. ఏకంగా ప్రాణాలనే తీసేసింది. ఆ అదుపు చేసుకోలేని కోపంలో నాలుగంతస్తుల భవనం పైనుండి తోసేసింది. ఆ ఏడేండ్ల పాప ...
READ MORE
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ అంటూ మియా మాల్కొనోవా అనే పోర్న్ స్టార్ తో వెబ్ చిత్రాలను తెరకెక్కించడంతో యావత్ మహిళాలోకం భగ్గుమంటోంది. వర్మ మహిళలను అవమానిస్తున్నారనీ.. అందుకు సంబంధించిన ఓ చర్చా వేదికలోనూ అవమానించేలా ప్రవర్తించారని, ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడుగ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి తనదైన నటనతో క్రేజీ హీరోగ పవర్ స్టార్ గ గుర్తింపు సంపాదించిన నటుడు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ...
READ MORE
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
తరచూ హత్యలతో తీవ్రమైన ఆరోపనలతో వార్తల్లో నిలుస్తోన్న కేరళ రాష్ట్రం.. మరోసారి దారుణమైన ఘటనతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంత దారుణం అంటే అసలు మనిషి లో మనిషి అనే లక్షణం పూర్తిగా కోల్పోయిండా అనే అనుమానం కలుగుతుంది. ** విషయానికొస్తే.. కేరళ రాష్ట్రం పాలక్కడ్ ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.!!
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
READ MORE
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
మన దేశం పాటించాల్సిన నియమాలను ఈ దేశాలు పాటిస్తున్నాయి. భారతాన్ని
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను
బిడ్డ చచ్చేంతవరకు బిల్డింగ్ పైనుండి తోసి తోసి చంపేసిన కన్న
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
Facebook Comments
Top
error: Content is protected !!