You are here
Home > తాజా వార్త‌లు > సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!

సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!

తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ నిబంధనలు నిర్విరామంగ జరుగుతున్నాయని, ఇస్లాంలో మసీదులలో మహిళలకు స్థానం లేదు, చర్చిలలో మహిళలు పాస్టర్లుగ ఎందుకుండరు.. మరి సుప్రీంకోర్టు కు కేవలం అయ్యప్ప స్వామి ఆలయమే కనబడుతోందా, ఇదేనా సంస్కృతి సాంప్రదాయం ఆచరాలను గౌరవించేదని చాలా మంది జనాలు ముఖ్యంగా కేరళా మహిళా లోకం ప్రశ్నిస్తోంది.
ఈ సంధర్భంగా లక్షలాది మహిళలు “సేవ్ శబరిమల” పేరుతో రోడ్డెక్కి ర్యాలీలు నిర్వహిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయం విషయంలో హైకోర్టు జోక్యం వల్ల కేరళ రాష్ట్రం లో తీవ్రమైన విపత్తు సంభవించిందని ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల మరింత నష్టం జరిగితే ఎలా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో రాజ్యాంగం చట్టాలు పుట్టకముందే ఎన్నో తరతరాలుగ దేవుడి యొక్క ఆచార సాంప్రదాయాలు కొనసాగుతున్నై అని, ఇలా హిందువుల విశ్వాసం దెబ్బతీయడం మంచిది కాదని అంటున్నారు.

దేవుడు ఆలయం సాంప్రదాయం అనేవి విశ్వాసంతో కూడుకున్న నమ్మకాలు కావున, చట్టం పేరుతో విశ్వాసాన్ని కూలదోయడం సమాజానికి మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
అయినా సుప్రీంకోర్టు లో ఈ విషయమై పిటిషన్ వేసింది, హిందువు కాదని ఇతర మతానికి చెందిన వ్యక్తి అనీ.. కనీసం మహిళ కూడా కాదు ఆ వ్యక్తి ఒక పురుషుడు అనీ.. ఇదంతా అయ్యప్ప స్వామి భక్తులపై ఆలయం పై కుట్రపూరితంగ జరుగుతున్న వ్యవహారం అనే విమర్శలు వస్తున్నై.

ఈ పరిస్థితి లో కేరళ లో తక్షణమే అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్ట కాపాడబడాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్డినెన్స్ జారీ చేయాలనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది.
ఈ దేశం లో ఆచార సాంప్రదాయం విశ్వాసాలు కోర్టుల కంటే ముందుగానే ఉన్నందున, కోర్టులు కూడా ప్రజల ఆచార విశ్వాసాలను పరిగణలోకి తీసుకోవాలనే చర్చ కూడా జరుగుతోంది.  

Related Posts
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు పలువురు జర్నలిస్టులు మరియు సామాజిక వేత్తలు మేధావుల సమక్షంలో ఘనంగ జరిగాయి. ఈ సంధర్భంగ పలువురు ప్రముఖులు పగుడాకుల బాలస్వామి ...
READ MORE
కరోనా తెచ్చిన బ్యాడ్ నేమ్.. చైనా నుండి భారత్ కు షిఫ్ట్ కానున్న కంపెనీలు..!!
కరోనా మహమ్మారి వైరస్ కు పుట్టినిల్లు చైనా కు ముందు ముందు పెద్ద పెద్ద షాక్ లు బాగానే తాకే అవకాశం కనిపిస్తోంది. కరోనా వైరస్ ను తన వైరాలజీ ల్యాబ్ లో తయారు చేసి ఇతర దేశాలకు వ్యాప్తి చేసినట్టు ఆరోపణలు ...
READ MORE
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
గత ఏడాది ఈస్టర్ సందర్భంగా శ్రీలంక లో ఉగ్రవాద దాడుల ఘటనలో 250 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదానికి కారణమవుతున్న మరియు ఆధారమవుతున్న వ్యవస్థల పై ఓ కన్నేసి ఉంచింది.ఈ క్రమంలోనే ...
READ MORE
ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.
నీట్.. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష .ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఇది. కానీ బాష మారగానే ప్రశ్న పత్రమే మారిపోయింది. ఒకే పరీక్ష ఒకే సమయానికి జరిగినా మాధ్యమాల తేడాతో ప్రశ్నలు ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీసారు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది. తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.!!
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
చైనా లో పుట్టి ప్రపంచ దేశాలను వణికించిన భయంకర మహమ్మారి అంటు వ్యాధి కోవిడ్ 19 కరోనా కు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఈ క్రమంలోనే బ్రెజిల్ దేశం ఇప్పటికే తమ దేశ ప్రజలకు ...
READ MORE
తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధిన వేడుకలు.!!
ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధినం సంధర్భంగ పలువురు ఉద్యమకారులు ఆయనకి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం నడుస్తున్న తరుణంలో కీలకంగ పనిచేసిన దిలిప్ రాజ్ తద్వారా ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు ...
READ MORE
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
బంగారు తెలంగాణ కోసం వేయి కల్లతో ఎదురుచూస్తున్న తెలంగాణ జనాలకు భవిష్యత్ లో బంగారమేమో కానీ తెలంగాణకు గుండెకాయ రాజధాని అయిన హైద్రాబాద్ మొత్తం రూపు రేఖలన్ని మారిపోయే ప్రమాదం పొంచి ఉంది, మార్పులంటే.. విశ్వ నగరం అని అనుకుంటే పొరపాటే.. ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
71వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ జెండావిష్కరణ చేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
భారత రైఫిల్ మేన్ ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ విధుల్లో ఉంటే ఉగ్రవాదుల గుండెల్లో సింహస్వప్నమే.. ఎన్నో సార్లు మారువేశాల్లో రెక్కీ నిర్వహించి మరీ ఉగ్రవాదులను పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేసి భారత జవాన్ ధమ్ము ధైర్యం చూపించిన ధీశాలి జవాన్ ఔరంగజేబ్. ...
READ MORE
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి "సామాజిక సమరసతా వేదిక" సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ ...
READ MORE
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం వ్యక్తం చేసిన డా.గిరిధరాచార్యులు
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు జి.కిషన్ రెడ్డి తల్లి గంగాపురం ఆండాలమ్మ ఈరోజు అనారోగ్యం కారణంగ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలం నుండి ఆమె అనారోగ్యం తో బాధ పడుతూ హైద్రాబాద్ లోని ఓ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
కరోనా తెచ్చిన బ్యాడ్ నేమ్.. చైనా నుండి భారత్ కు
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధిన వేడుకలు.!!
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
జన నాయకుడు కిషన్ రెడ్డి కి మాతృ వియోగం.. సంతాపం
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
Facebook Comments
Top
error: Content is protected !!