You are here
Home > తాజా వార్త‌లు > చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.

చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఊహించని దారుణ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు ఒకటి నమోదు అయింది. ఈ దారుణ ఘటన లో కుల నిర్మూలన సమ సమాజం పేదరికం నిర్మూలన లాంటి నీతి నినాదాలు చెప్పే కమ్యునిస్టు విద్యార్థి సంఘం SFI నాయకులు తో పాటు సినీ నటుడు వినాయకుడు కృష్ణ ఇతర పలువురు సినిమా నటులు , టీవీ యాంకర్ ప్రదీప్ మరియు భరత్ మరియు tv 5 మధు మరియు మాజీ ఎంపీ కవిత పీఏ సంతోష్ రావు మరియు భర్త కు సంబంధించిన బంధువుల తో పాటు ఇతర నగరాలు అనగ చెన్నై బెంగళూరు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, గోవా తో పాటు పలువురు విదేశీయులు సైతం సుమారు 140 కి పైగా వ్యక్తులు దాదాపు ఐదు వేల సార్లు తనపై గత పదేండ్లు గా చంపుతాం అంటూ నగ్న ఫోటోలు వీడియోలు తీసి మారణాయుధాలతో బెదిరించి బలాత్కారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదులో పేర్కొంది సదరు యువతి. ఈ అత్యాచార పర్వం నేపథ్యం లో పలుమార్లు గర్భం దాల్చగా నిందితులు బలవంతంగా అబార్షన్ చేయించారని పేర్కొంది బాధిత యువతి.
అంతే కాదు ఈ ఫిర్యాదు తర్వాత తనని ఖచ్చితంగా చంపేస్తారనీ ఈ ఫిర్యాదే తన మరణ వాంగ్మూలం అని చనిపోయాక తన మృత దేహాన్ని ‘ది గాడ్ పవర్ ఫౌండేషన్’ అనే ఎన్జీవో కు అప్పజెప్పాలని కూడా తన ఫిర్యాదులో పేర్కొనడం అందరినీ కలచివేస్తుంది.

వివరాల్లోకి వెళ్తే..
నల్గొండ కు చెందిన యువతి కి 2009 లో మిర్యాలగూడ కు చెందిన రమేష్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. కానీ మూడు నెలలకే అత్తింటివారి వేధింపులతో విడాకులు తీసుకొని మరలా చదువు పై దృష్టి పెట్టింది. అయితే ప్రధాన నిందితులు అయిన SFI నాయకులు మీసాల సుమన్(A1), బాలు, అశోక్, నాగు నాయక్, ఆంజనేయులు ఇలా టీవీ యాంకర్ లు సినీ నటులు రాజకీయ నాయకులు అంతా తనను మానసికంగా శారీరకంగా వేదించినట్టు ఫిర్యాదులో పేర్కొంది బాధిత యువతి. అంతే కాదు తాను దళిత సామాజిక వర్గం కావున కులం పేరు తోనూ దుషించడమే కాకుండా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ను సైతం దూషించారని ఫిర్యాదులో పేర్కొంది బాధిత యువతి.
ఈ ఫిర్యాదు కు సంబంధించి మొత్తం 42 పేజీల ఫిర్యాదు కావడం గమనార్హం. ఈ కేసులో నిందితుల పై IPC సెక్షన్స్ 376(2),509, 354, 354(a), 354(c) తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు పంజాగుట్ట ఇన్స్ పెక్టర్ నిరంజన్ రెడ్డి.

కాగా ఈ ఘటనకు సంబంధించి పలువురు సామాజిక వేత్తలు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు, SC ST హక్కుల పరిరక్షణ సమితి నాయకులు స్పందిస్తూ.. నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడాలని బాధిత యువతి కి మద్దతు ప్రకటించారు. ఈ కేసులో నిందితులు బయట సమాజ ఉద్దారకులుగా నటిస్తూ ఇంతటి దారుణానికి ఒడిగట్టడం రాక్షసుల కంటే కూడా కర్కశంగా వ్యవహరించడం సభ్య సమాజానికి చెరగని మచ్చ అంటూ అవేదన వ్యక్తం చేశారు. 

Related Posts
వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి
శతాబ్దాలుగా మన దేశంలో వరకట్నానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి. వరకట్నం తీసుకోవడం నేరమని చట్టం కూడా చేసినప్పటికీ సాంప్రదాయం, ఆచారం ముందు చట్టం కేవలం పేపర్ కే పరిమితమైంది. వరకట్నం పై తీవ్రమైన వ్యామోహం ఉన్నవాల్లు వివాహఅనంతరం ...
READ MORE
అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం..? కరీంనగర్ వాసి మృతి.
అమర్‌నాథ్ యాత్రలో 'ఉగ్ర' కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ వాసులు బాంబు దాడిలో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. దీనీపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి దృవికరణ చేయలేదు. సిలిండర్ పేలిందని చెపుతున్నప్పటికి ఉగ్రదాడి జరిగిందనే తెలుస్తోంది. ఈ ...
READ MORE
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా డ్రామాలంటున్న ప్రజలు.!!
పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడి ఆధ్వర్యంలో మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన మంత్రి కానివ్వం అంటూ బీరాలు పలికిన ఏఐసీసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమాని దేశంలో ప్రస్తుతం శబరిమల ఆలయ దర్శనం వివాదంగ మారింది. ఈ విషయం రోజు రోజుకు మరింత చెలరేగుతున్నటు కనిపిస్తోంది. కాగా ఈ సున్నితమైన అంశంపై ప్రముఖులు ఒక్కరొక్కరుగ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇస్రో మాజీ ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
కాలం గిర్రున తిరిగింది, బ్రిటిష్ వాళ్లకు ఇప్పుడు భారతీయులే గతి.!!
కాలం ఎక్కడా ఎప్పుడూ ఆగదు.. ఈ క్రమం లో ఎవరికి ఎం ఇవ్వాలో ఎంతివ్వాలో ఇచ్చేస్తుంది. 200 ఏండ్లు మన దేశాన్ని పాలించి మన సంపదను మన ప్రజల మాన ప్రాణాలను అల్ల కల్లోలం చేసి మన దేశం అగ్ర దేశం గా ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కోట ఆసుపత్రిలో 100 మంది పసిపిల్లల మృతి.!!
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో అభం శుభం తెలియని పసి పిల్లల మృత్యుఘోష మోగుతూనే ఉంది. మొన్నటికి మొన్ననే 77 మంది పిల్లలు మరణించిగా ఆ తర్వాత కూడా అలాగే పిల్లల మరణాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక ఈరోజుతో ...
READ MORE
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ నిర్ణయం.!!
చైనా లో క్రైస్తవులకు రోజు రోజుకు ఇక్కట్లు పెరుగుతున్నై.. గతంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై నిషేధం విధించి సంచలనం కలిగించిన చైనా కమ్యునిస్టు ప్రభుత్వం.. తాజాగా క్రైస్తవులపై పిడుగు లాంటి రూల్ మోపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో తీవ్ర ...
READ MORE
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ...
READ MORE
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి తొమ్మిది పేజీల లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ నుండి తెలుగు దేశం పార్టీ బయటకి రావడంతో అమిత్ షా ...
READ MORE
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
వివిధ బ్యాంకులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని చేతులెత్తేసి దర్జాగ లండన్ పారిపోయిన మాజీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వ్యాపారవేత్త విజయ్ మాల్యా జైలుకు వెల్లే రోజులు దగ్గరపడుతున్నై. ఆయన అప్పులు ఎగ్గొట్టిన భారత బ్యాంకులు భారత ...
READ MORE
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
రాజధాని హైద్రాబాద్ లో ఈ సాయంత్రం నుండి ఉరుములుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగ నగరం చల్లబడింది. దీంతో నగరవాసులు వేడి ఎండల ఎఫెక్ట్ నుండి కాస్తంత ఉపశమనం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతోంది. ఇక నిన్నటిదాక ఎన్నికల ...
READ MORE
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమే అయినప్పటికీ.. గత ప్రభుత్వాల రాజకీయ అవసరాల కోసం ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి విరుధ్దంగ ఆర్టికల్ 370, 35 ఏ ల ద్వారా ప్రత్యేకంగ కొన్ని హక్కులను మంజూరు చేసి దేశ సమైక్యతను దెబ్బతీయడంతో కాశ్మీర్ ...
READ MORE
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె నేనూ హిందువునే అంటూ తన గోత్రం ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి – లంకా దినకర్
ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలపై బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత నెల రోజుల వ్యవధి లో మత మార్పిడిలు విపరీతంగ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసారు.మొన్నీమద్య విశాఖ పోలీస్ కమిషనర్ పాస్టర్లకు చర్చీలకు ప్రత్యేక రక్షణ అంటూ ...
READ MORE
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ...
READ MORE
వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి
అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం..? కరీంనగర్ వాసి మృతి.
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
కాలం గిర్రున తిరిగింది, బ్రిటిష్ వాళ్లకు ఇప్పుడు భారతీయులే గతి.!!
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కోట ఆసుపత్రిలో 100
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
Facebook Comments
Top
error: Content is protected !!