
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ గా ఇలా ఫైరయ్యారు దిగ్విజయ్ సింగ్. ఉగ్రవాదం గురించి హిందువులకు ఎవరూ బోధించలేదని, అందువల్ల హిందూ టెర్రరిస్టు లన్న మాటే తలెత్తదని పేర్కొన్నారు.
2007 లో సంఝౌతా ఎక్స్ ప్రెస్ బాంబు పేలుళ్లకు కారకులైన పాకిస్తాన్ ఉగ్రవాదులను నాటి యూపీఏ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసిన విషయాన్ని అనిల్ విజ్ గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆయన వ్యాఖ్యల పట్ల వ్యంగ్యంగా స్పందిస్తూ….నిజమే. హిందూ టెర్రరిస్టు లేడు. సంఘీ (సంఘ్ పరివార్) శక్తులే ఉగ్రవాదులు అని కౌంటర్ ఇచ్చారు.
Related Posts

జవాన్ ఇంటికొకడు. అవును ఇప్పుడు ఇంటికొక జవాన్ కావాలి. మిత్రుల్లా నటించే శత్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు దేశానికి ఒక జవాన్ కావాలి. దేశం కోసం దేశం లోనే సాగుతున్న ప్రచ్చన్న యుద్దానికి సమాదానం చెప్పే జవాన్ కావాలి. గడపదాటి బయటకు ...
READ MORE
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై.
తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
భారత శత్రు దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తోంది. నిన్న మొన్నటి దాక నరేంద్ర మోడి కి వ్యతిరేకంగ మాట్లాడిన ఇమ్రాన్ సడన్ గ ఫ్లేట్ ఫిరాయిస్తూ ఓ ఛానల్ కి ఇంటర్యూ ఇస్తూ మోడీకి ...
READ MORE
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
భారతదేశ వ్యాప్తంగా దొంగ సాములు సన్నాసులకు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాలతో ప్రజలను మాయం చేయాలనుకుంటే ఇక నడవదని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్కలోకి చేరి ఊచలు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ రహిమ్ సింగ్ బాటలోనే మరో ...
READ MORE
ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
మధ్యప్రదేశ్ అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు మారుపేరుగ పిలవబడుతుండే.. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగ తీర్చిదిద్దిన ఘనత ఆ "మామాజీ"దే.
మధ్యప్రదేశ్ అంటే అస్తవ్యస్థమైన వ్యవస్థకు మారుపేరుగ ఉండే.. అలాంటి రాష్ట్రం నేడు క్రమశిక్షణకు మంచి పాలనకు ...
READ MORE
ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఎన్ని షీ టీం లు పెట్టినా దుర్మార్గుల బారి నుండి అమ్మాయిలను రక్షించడం కష్టంగ మారుతోంది.తాజాగా తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హజీపూర్ గ్రామం లో వెలుగు చూసిన ఘటనలే మరో ...
READ MORE
ప్రహసనంగా మారిన నోట్ల రద్దు ప్రక్రియపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వానికి 14 ప్రశ్నలకు సంధించారు. వాటికి జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ...
READ MORE
పల్లె బ్యాంకు కొలువులకు మొదటి నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు (క్లర్కు) కావాలనే గ్రామీణ ఉద్యోగార్థులకు ఇది సువర్ణావకాశం. ఐబీపీఎస్ ఏటా నిర్వహించే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఐబీపీఎస్-ఆర్ఆర్బీ) ఉమ్మడి రాత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ...
READ MORE
భారత్ లో ఉగ్ర దాడులు చేస్తూ భారత సైనికులను పౌరులను చంపుతున్న నరరూప రాక్షసుడు తాజాగా పుల్వామా లో దాడి చేసి 44 మంది జవాన్ల ను పొట్టనపెట్టుకున్న నీచుడు దుర్మార్గుడు ఉగ్రవాది మసూద్ అజహర్ పై గౌరవం ప్రేమ ను ...
READ MORE
దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కొల్పోయాక గ్రేటర్ లోనూ ఘోరంగా విఫలం అయ్యాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం టాగూర్ ఇక్కడే ...
READ MORE
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం వీడారు. గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన ఘటనకు క్షమాపణ చెపుతూ వేడుకున్నారు. చేతులు జోడించి ఇక ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి నాదే తప్పే క్షమించడంటూ విజ్ఞప్తి చేశారు.
గురువారం ...
READ MORE
న్యాయం ఎప్పటికైనా విజయం సాదిస్తుంది. అన్యాయం ఎన్నటికైనా ఓడక తప్పదని మరో సారి రుజువు చేసింది చిన్నారి శాన్వి హత్య కేసు. 2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన అప్పట్లో సంచలనం ...
READ MORE
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు.
తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
ఇనుప చువ్వతో కాల్చి వాతలు
లంగర్‌హౌజ్: కోడలిపై అత్త, ఆడపడుచులు దాష్టికానికి దిగారు. ఇనుప చువ్వను కాల్చి శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టారు. ఈ సంఘటన గోల్కొండ పోలీ్‌సస్టేషన్ పరిధి టోలిచౌకి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌకి ...
READ MORE
ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా ...
READ MORE
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు.
అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!!
కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
ఇదేంటి జోరు ఎండకాలం.. అది కూడా ఏడు కొండల వాడి మీద దాహర్తి తీర్చే పుచ్చకాయ ( వాటర్ మిలన్) నిషేదమా... అసలే ఎండలు మండిపోతున్నాయి.. గొంతులు ఎండిపోతున్నాయి.. కాలినడకన వెళ్లే వారికి ఈ పుచ్చకాయ తీర్చే దాహర్తిని మరో పండు ...
READ MORE
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
ప్రేమిస్తున్నానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటా అని కూడా మాటిచ్చాడు తీరా ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా లాభం ...
READ MOREనా ఇంటికి నేనే జవాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వరలో బొక్కలోకి రాదేమా.
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
అమ్మాయిల తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త.. దుర్మార్గులు మీ చుట్టే ఉండొచ్చు..!!
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్.
బ్యాంక్ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
నూతన టీపీసీసీ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి.. అధిష్టానం నిర్ణయం ఇదేనా.?
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
Facebook Comments