You are here
Home > తాజా వార్త‌లు > సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!

సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!

సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి “సామాజిక సమరసతా వేదిక” సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ పాఠశాల భవనంలో జరిగాయి.
ఈ కార్యక్రమానికి ప్రముఖులు మేధావులు సంఘ సంస్కర్తలు విచ్చేసి హాజరైన సమరసతా వేదిక సభ్యులకు కార్యకర్తలకు విలువైన సూచనలు సందేశాలు వారియొక్క గొప్ప గొప్ప అనుభవాల యొక్క సారాంశాన్ని అందించారు. పలు ఆసక్తికర అంశాల పై సభ్యులకు అవగాహన కల్పించారు.

ఆచార్య సి.ఎస్.రంగరాజన్ మాట్లాడుతూ.. మన దేశం లో కొందరి వ్యక్తుల మద్యే తప్పితే ప్రజల మధ్య నిజంగ అంతరాలు లేవని.. భగవంతుడు అందరికీ సమానమే అని శ్రీ రంగనాథ ఆలయంలో జరిగిన మునివాహన సేవ ను వివరించారు. 12 మంది ఆల్వారుల్లో 9 మంది ఆల్వారు స్వాములు బ్రాహ్మణేతరులు అని గుర్తు చేసారు.
రంగనాథ స్వామి ఆలయంలో నాడు జరిగిన సాక్షాత్తూ రంగనాథ స్వామి కోరిక మేరకు దళిత ఆల్వారు స్వామిని బ్రాహ్మణ పూజారి తన భుజస్కందాల పై మోసుకొచ్చి స్వామి వారి దర్శనం చేయించిన సంఘటనను వారు కార్యక్రమంలో ఉదహరించారు. ఇందుకోసమే నేటి సమాజంలోనూ ఇంకా వేల్లూనుకోని ఉన్న అపోహలు భ్రమలను తొలగించేందుకు వారు మునివాహన సేవ ఉద్యమాన్ని స్వామి దయతో మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. అదే విధంగ ఈ నెల 26 నుండి రక్షాబంధన్ ఉద్యమాన్ని కూడా చేపడుతున్నటు తెలియజేసారు. మన సమాజం లో అన్నా చెల్లిలు సోదర సోదరీమనుల గొప్ప అనుబంధం తగ్గిపోయి పాశ్చాత్య విష సంస్కృతి వేల్లూనుకోవడం బాధ కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల్లో ముఖ్య అతిథిగ శ్రీశ్రీశ్రీ చిలుకూరు బాలాజి ఆలయం ప్రధాన అర్చకులు సి.ఎస్.రంగరాజన్ విచ్చేసారు. వీరితో పాటు ప్రముఖ రచయిత సంఘసంస్కర్త డా.పి.భాస్కర యోగి మరియు సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ప్రొ.భీంరావు భోంస్లే, ప్రొ.సర్ రాజ్ లు మరియు జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలం, దేవీ ఉపాసకులు సామాజికవేత్త ఆదిత్య పరాశ్రీ తో పాటు సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రచారక్ మాననీయ అప్పల ప్రసాద్ జి లు మరియు ప్రముఖ మేధావి సామాజికవేత్త ఆయుష్ జి లు పాల్గొని, శిక్షణా తరగతులకు హాజరైన హైద్రాబాద్ సికింద్రాబాద్ భాగ్ ల నుండి వందకు పైగా సభ్యులతో కూలంకుషంగ చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడిన విషయాలను చూద్దాం..

రచయిత డా.పి.భాస్కర యోగి మాట్లాడుతూ..
రామాయణం పై పలువురు వ్యక్తులు దేశ విద్రోహ శక్తులు సృష్టిస్తున్న గందరగోళ పరిస్థితి పై కూలంకుశంగ వివరణ ఇస్తూ వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అసలు వాల్మీకి రామాయణానికి ఇతరులు రాసిన రామాయణానికి గల తేడాలను వివరించారు.
రామాయణం లో అసలు శంభూకుడి మరియు శబరి పాత్రల్లో వాస్తవమెంత అనేది ఆయన తనదైన శైలిలో వివరించారు. కార్యకర్తలంతా మన సమాజంలో ఉన్న ఈ హెచ్చుతగ్గులను రూపుమాపేందుకు కృషి చేయాలని అన్నారు.
మనకు ఎటువంటి మనుస్మృతులు లేవని, మనకున్న ఏకైక స్మృతి డా.బి.ఆర్.రాంజీ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్మృతి ఒక్కటేనని అన్నారు.
అనవసరంగ శంభూకుడు మను స్మృతి లాంటి లేని పాత్రలు అవసరం లేని గ్రంథాలను ముందుకు తెచ్చి దళిత జనాన్ని ఏమార్చి సనాతన ధర్మానికి దూరం చేసే కుటిల ప్రయత్నం జరుగుతున్నదని ఆయన అన్నారు.
అంబేద్కర్ హిందూత్వాన్ని వీడుతానని చెప్పినా కూడా వెంటనే ఆ పని చేయలేదని జీవిత చరమాంకం దశలో తప్పక అది కూడా సనాతన భారతీయ ధర్మానికి హాని జరగకుండ విధేశీ మతాలను కాదని బౌద్దిజం స్వీకరించారని అన్నారు. అంతే కాకుండ పలువురు భారతీయ జాతీయ నేతలు సామాజికవేత్తలైన స్వామీ వివేకానందులు, భాగ్యరెడ్డి వర్మ, ఫూలె లాంటి గొప్ప నేతల యొక్క జీవన శైలిని వివరించారు.

అదే విధంగ దేవీ ఉపాసకులు ఆదిత్యా పరాశ్రి మాట్లాడుతూ..
అంబేద్కర్ సనాతన ధర్మం కోసం పాటుపడ్డ మహనీయుడని ఆనాడు కొందరు స్వార్థపరుల వల్లే ఆయన ఆఖరి సమయంలో బౌద్దం స్వీకరించారని గుర్తు చేసారు.
అంబేద్కర్ చివరి దశలోనూ ఆయన గురువు సూచన మేరకు కాశీ వెల్లగా అక్కడ కూడా కొంతమంది స్వార్థపరులు ఆయనని అవమానించడం మరో ముఖ్య కారణం అని అన్నారు.
ఆచార్య సి.ఎస్.రంగరాజన్ ప్రారంభించిన మునివాహన సేవ ఉద్యమంలో మొదటగ దళితుడినైన నన్ను తన భుజాల పై మోస్తూ స్వామి దర్శనం అందించిన రంగరాజన్ గురుజి తనకెంతో ఆధర్శనీయులని కొనియాడారు ఆదిత్య పరాశ్రి. అంతే కాదు సనాతన ధర్మ వేదాలలో పురాణాలలో గ్రంథాలలో ఎక్కడా కూడా మనుషుల మద్య బేధాలున్నాయని కించిత్ వ్యాఖ్య కూడా లేనేలేదని ఆది పరాశ్రి తెలియజేసారు.

ప్రొ.బీం రావ్ భోంస్లే మాట్లాడుతూ..
అంబేద్కర్ యొక్క జీవితం పూర్తిగా భారతీయ సంస్కృతి కి దగ్గరగ ఉండేదని, భారతీయతను పెంపొందించేందుకు ఆయనెంతో కృషి చేసారని అన్నారు. అందుకే ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తూ మనమంతా కూడా సమాజంలోని ప్రతి మదినీ కదిలిస్తూ వివరించాలని ఆయన గొప్పతనాన్ని ఆయనలోని భారతీయతని చాటి చెప్పి కులాల మధ్య అంతరాన్ని తొలగించాలని పిలుపునిచ్చారు.

ప్రొ.సర్ రాజ్ మాట్లాడుతూ..
తన బాల్యంలో తన గ్రామం నుండి అంటరానితనాన్ని ఏ విధంగ తొలగించే ప్రయత్నం చేయడం జరిగిందో.. సామాజిక సమరసతకు ఎలా పాటుపడాలో కార్యకర్తలతో తన అనుభవాన్ని పంచుకున్నారు.

తద్వారా జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి నాయకులు కర్నె శ్రీశైలం మాట్లాడుతూ..
విధేశీ మిషనరీలు పనిగట్టుకుని దళితులను మోసం చేయడాన్ని ఖండించగా..
సామాజిక సమరసత వేదిక రాష్ట్ర ప్రచారక్ మాననీయ అప్పల ప్రసాద్ జి మాట్లాడుతూ..
సామాజిక సమరసత వేదిక యొక్క విధివిధానాలను జాతీయ పునర్నిర్మాణ లక్ష్యాలను కార్యకర్తలకు వివరించారు. భవిష్యత్ లో సమరసత వేదిక ను ఏ విధంగ విస్తరించి జనాలందరికి చేరువ చేయాలో దిశా నిర్థేశం చేసారు.
చివర్లో ఆయుష్ జి మాట్లాడుతూ..
సోషల్ మీడియా ను ఉపయోగించుకుని దేశంలో జరుగుతున్న సమాజ విద్రోహ చర్యలను ఏ విధంగ అరికట్టవచ్చో సోషల్ మీడియా ద్వారా దేశంలో కులాల ఘర్షనలపై జనాలను ఏ విధంగ చైతణ్యం చేయవచ్చో వివరించారు.

కార్యక్రమంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ జి మృతికి మరియు కేరళ రాష్ట్రం లో సంభవించిన వరదల్లో మరణించిన ప్రజలనుద్దేశించి మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.
కేరళ రాష్ట్రం వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. 

Related Posts
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్ బంజార‌హిల్స్ రోడ్.. రెచ్చిపోయిన కుర్ర‌కారు..
స్పీడ్ థ్రిల్స్ బ‌ట్ కిల్స్.. వేగం మ‌జాగానే ఉంటుంది కానీ మ‌త్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుంద‌ని చెపుతున్న వాహ‌న‌దారులు విన‌డం లేదు. వేగం వ‌ద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వ‌రు విన‌డం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో న‌డిపే ...
READ MORE
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది.
వంటల పోటీలు అన‌గానే టిప్పు టాప్ గా రెడి అయి కాస్లి వంట సామాన్లు ముంద‌రేసుకుని.. గ‌రిట‌ని అటు ఇటు ఓ ప‌ది సార్లు తిప్పి కెమెరా ముందే పోజిస్తే స‌రి.. కొత్త పేరుతో వెరైటి వంట‌కాన్ని ప‌రిచ‌యం చేసి.. ఇక ...
READ MORE
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ఈరోజు టిఎస్పిఎస్సీ నిర్వహించిన VRO రాత పరీక్షకు హాజరైన మహిళలకు టిఎస్పిఎస్సీ ఘోరంగ అవమానించింది. ఎంత కఠినంగ వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ మరీ దారుణంగ మెడలో ఉన్న తాళిబొట్టును సైతం అనుమతించకపోవడంతో ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళిబొట్లను తీసేసి, పరీక్షకు ...
READ MORE
మొన్న  అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ కరవు.!!
మొన్నటికి మొన్న అమెరికా లో హిందూ ఆలయం పై దుండగుల దాడిని మరవకముందే మరొక్క సారి హిందూ ఆలయం పై దుండగులు దాడితో విరుచుకుపడ్డారు. ఈసారి దాడికి పాకిస్తాన్ వేదికైంది. పరమత సహనం అంటూ అన్ని మతాలనూ ఒకేలా గౌరవించే హిందూ ...
READ MORE
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్.. యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ ...
READ MORE
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ అత్యాచారం.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
తన మధురమైన గొంతుతో శ్రోతలను దశాబ్దాలుగ అలరిస్తున్న సీనియర్ గాయని ఎస్.జానకి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 17 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడిన గాయని జానకి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ క్రమంలో 33 విశిష్ట సినిమా అవార్డులతో ...
READ MORE
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుండి నిషేధించాలని గూగుల్ మరియు యాపిల్ సంస్థ లకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగిన కాపణంగ ఇప్పటికే తమిళనాడు హైకోర్ట్ ...
READ MORE
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..
రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ, సదరు భీమన్న, కాలభైరవులంతా ఒకే గుట్టమీద కొలువయ్యారు. బొక్కలగుట్టగా పిలిచే ఇక్కడికి దేవర్లకు ఏ పండగ నిర్వహించినా పిల్లాపాపలతో ఆ వర్గపు వాళ్లంతా కదుల్తారు. అలా నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ తల్లికి ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
గత ఏడాది ఈస్టర్ సందర్భంగా శ్రీలంక లో ఉగ్రవాద దాడుల ఘటనలో 250 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదానికి కారణమవుతున్న మరియు ఆధారమవుతున్న వ్యవస్థల పై ఓ కన్నేసి ఉంచింది.ఈ క్రమంలోనే ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం చూసిన భారత యువకుడు.!!
చదువుకున్నాడు ముంబైలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రైవేట్ ఉద్యోగం. ఈ క్రమంలో ఓ సంధర్భంలో ఫేస్ బుక్ లో ఒక పాకిస్తాన్ యువతి ప్రేమలో పడ్డాడు.. అతడే హమిద్ నిహాల్ అన్సారి.తర్వాత కొద్ది రోజులకు ఆ యువతికి ఇంట్లోవాల్లు ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు.!!
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
శతాబ్దాల పోరాటం తర్వాత.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి పుట్టిన అయోధ్య లో మందిరం పునర్నిర్మానం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. కాగా ఈ నెల ఏప్రిల్ 2 వ తేదీన ...
READ MORE
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
శ్రావణ మాసం తెలుగు పంచాంగంలో పండుగలకు పుట్టినిళ్లు. ఈ మాసంలో మహిళా మణులు అత్యంత భక్తితో చేసే పండుగలే ఎక్కువ. మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, భానుసప్తమి, పుత్రా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి ఇలా ఆడపడుచులు జరుపుకునే ...
READ MORE
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
మొన్న అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
Facebook Comments
Top
error: Content is protected !!