You are here
Home > తాజా వార్త‌లు > 37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్ అన్న‌.

37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్ అన్న‌.

ఓ వైపు ఊపిరి అనంత వాయువుల్లో క‌లుస్తుంద‌న్న సంకేతాలు.. మ‌రో వైపు త‌న బాద్య‌త 37 మంది ప్రాణాలు త‌న చేతుల్లో ఉన్నాయ‌న్న క‌ర్త‌వ్యం గుర్తొంచి ప్రాణాలకు తెగించి వారంద‌రిని సుర‌క్షితంగా కాపాడాడు ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ అన్న‌. వాయు వేగంతో దూసుకెళుతున్న స‌మ‌యంలో అక‌స్మాత్తుగా వ‌చ్చిన గుండె పోటును త‌ట్టుకుని బ‌స్ వేగాన్ని త‌గ్గించి చివ‌రకు ఓ డివేడ‌ర్ ను ఢీకొట్టి 37 మంది ప్రాణాల‌ను కాపాడాడు ఆర్టీసి డ్రైవ‌ర్ సైదులు. దుర‌దృష్టవ‌శాత్తు అదే స్టీరింగ్ పై క‌న్నుమూశాడు ఆ డ్రైవ‌ర్ అన్న‌. ఈ ఘ‌ట‌న మిర్యాల గూడ న‌కిరేక‌ల్ జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది.

ఖమ్మం నుంచి హైద‌ర‌బాద్ కూకట్‌పల్లికి వెళ్తున్న ఆర్టీసీ సూప‌ర్ లెక్స‌రీ బ‌స్ హ‌ఠాత్తుగా ప్ర‌మాదానికి గురైంది. అప్ప‌టికే దారంతా చీక‌టిగా ఉంది. అర్థ‌రాత్రి స‌మయం కావ‌డంతో ప్ర‌యాణికుల‌కు అస‌లు ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. ముందుకు వెళ్లి చూశాక కానీ అస‌లు విష‌యం అర్థం కాలేదు. జాతీయ ర‌హ‌దారి డివైడ‌ర్ కు ఢీకొని బ‌స్సు అక్క‌డే ఆగిపోయింది.. స్టీరింగ్ పై డ్రైవ‌ర్ సైదులు కుప్ప కూలిపోయిన్నాడు. ఇది గ‌మ‌నించిన ప్ర‌యాణికులు అత‌ని కాపాడే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవర్ సైదులుకు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తలవాల్చి మృతిచెందాడు. ఒక‍్కసారిగా ఛాతీనొప్పి రావడంతో అప్రమత‍్తమైన డ్రైవర్‌ బస‍్సును స్లోచేసి రోడ్డుపక‍్కన ఆపేశాడు. దీంతో బస్సులోని 37 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. త‌న ప్రాణాలు పోతున్న ప్ర‌యాణికుల ప్రాణాల‌ను ర‌క్షించిన‌ డ్రైవ‌ర్ సైదులు ప్ర‌యాణికులు క‌న్నీటితో వీడ్కోలు ప‌లికారు. డ్రైవ‌ర్ సైదులుకు అక్క‌డే నివాళులు అర్పించారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆర్టీసీ అధికారులకు స‌మాచారం అందించి.. మరో బస్సులో ప్రయాణికులను హైదరాబాద్‌ తరలించారు. డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు.

ఈ నెల‌లో ఆర్టీసి డ్రైవ‌ర్ అన్న‌లు ఇలా మృత్యు ఒడికి చేర‌డం ఇది రెండోసారి. మహబూబ్‌నగర్‌ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి నర్వ వెళ్తున్న క్ర‌మంలోనూ ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఆ స‌మ‌యంలో ఆ బ‌స్సులో 50 మంది ప్ర‌యాణికులున్నారు. ఇప్ప‌టికైనా ఆర్టీసీ డ్రైవ‌ర్ ల ఆరోగ్యం ప‌ట్ల చ‌ర్య‌లు తీసుకుంటే మంచిది. ప‌ని ఒత్తిడిని త‌గ్గించ‌నంత కాలం ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతూనే ఉంటాయి. ఘోర ప్ర‌మాదాలు జ‌రిగితే అప్పుడు కూడా ఇలాగే నిమ్మ‌కు నీరెత్త‌నట్టు ఉంటారా.. ఆర్టీసీ అధికారులే స‌మాదానం చెప్పాలి.

Related Posts
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని పాలకులు.!!
సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను పట్టించడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యం గ ఉంటుంది. జరుగుతున్న శిశు మరణాలలో తల్లి పాలు అందకనే శిశువు పురిట్లోనే మరణిస్తున్న దాఖలాలు అనేకం. ఒకరకంగా ఈ పరిస్థితి ఈ ఆధునిక మనిషి ...
READ MORE
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అస‌లు దీని అర్థం ఏంటి..? అస‌లు జంబుద్వీప‌మ‌ని పేరెలా వ‌చ్చింది..?
పూజ‌ కార్య‌క్ర‌మాల్లో.. వివాహ‌కార్య‌క్ర‌మాల్లో.. ప్ర‌జాక్ర‌తువుల్లో ప్ర‌తి సారి ఈ మంత్రాలు మ‌న చెవిన ప‌డుతూనే ఉంటాయి. మ‌రీ ఆ మంత్రాల వెనుక ఉన్న మ‌ర్మం ఏంటి అస‌లు జంబుద్వీపం ఎక్క‌డుంది.. భ‌ర‌త‌వ‌ర్షే భ‌ర‌త‌ఖండే అంటే అస‌లు అర్థం ఏంటి మీలో ఎవ‌రికైనా తెలుసా. ...
READ MORE
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.
భార‌త అగ్ర‌శ్రేణి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్ బాట‌లోనే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన సీఆర్పీఎప్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇటీవల చత్తీస్‌గఢ్ ...
READ MORE
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ దొరికిందట.??
దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న వార్త బాబా గుర్మీత్ రాం రహీమ్ ఇన్సాన్ అరెస్ట్ మరియు అతని డేరా సఛ్చా సౌదా ఆశ్రమం స్వాదీనం, అత్యాచార కేసులో శిక్ష పడి జైలుకెల్లిన కూడా డేరా బాబా వార్తలు సెన్సేషనల్ అవుతుండడం ...
READ MORE
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.
గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద ...
READ MORE
అసలిది భారతదేశమేనా.? యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టిన ఘటన.!
ఈ దుర్ఘటన నిజంగా పాకిస్తాన్ లో జరిగితే దురదృష్టం అనుకోవచ్చేమో.. కానీ హిందుస్తాన్ లోనే జరిగింది అందుకే సిగ్గుతో తలదించుకోవాలి మరి. ఎన్ని రోజులనుండి పన్నిన పన్నాగమో కాని మొత్తానికి చేసేసారు. బంగ్లాదేశ్ లో హిందూ జాతిని అల్లకల్లోలం చేస్తున్నారంటే.. అది నేడు ...
READ MORE
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
సినిమాలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మొదలైన గొడవ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదంటూ పోరాటం మొదలుపెట్టిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఆయన తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఇదంతా బాగానే ఉంది. దిగ్విజయ్ సింగ్ ని మేధావిగ రాజకీయ చాణక్యుడిగ చెప్పుకుంటారు కాంగ్రెస్ పెద్దలు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ బుద్దిమాంద్యం ఎక్కువవుతుందేమో బహుశా భాజపా ను తిట్టాలనే ఆత్రుతలో వాస్తవాలను ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
షార్ట్ ఫిలిం పేరుతో రామాయణాన్ని కించపర్చిన ఓ దుర్మార్గుడిపై పోలీసులకు ఫిర్యాదు.!!
సమాజంలో ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఓ రూపంలో దుర్మార్గాన్ని ఎంచుకుని తమలోని దుర్మార్గపు బుద్ధిని చూపిస్తూ మాకు మేమే సాటీ మాకెవ్వరూ లేరు పోటీ అనే చందంగా చట్టానికి దొరుకుతున్నారు కొందరు దుర్మార్గులు. తల్లిదండ్రులు గురువులు ఎవరైనా సరే ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసనలు.!!
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి కమలా నగర్ లో ఒక దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మానవ మృగం షకీల్ ను బహిరంగంగా ఉరి తీయాలని సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ఘటనకు సంబంధించి బాధితురాలి పక్షాన ...
READ MORE
జీఎస్టీ  గందరగోళాలపై క్లారిటీ..!
ఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్‌ సెంట్రల్‌ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్‌ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్‌ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ...
READ MORE
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
పుల్వామా ఉగ్ర దాడి చేసింది మా పనే అంటూ గర్వంగ ప్రకటించింది ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్. ఈ విషయం ప్రపంచం మొత్తం చూసింది. అయినా దాడి కి పాల్పడింది జైషే మహ్మదే అని పూర్తి ఆధారాలను సైతం అధికారికంగ పాకిస్తాన్ ...
READ MORE
అరుదైన గౌరవం దక్కించుకున్న పాక్ కెప్టెన్.. ఐసీసీ బెస్ట్ టీం కెప్టెన్ గా సర్పరాజ్, ఇండియన్ కెప్టెన్ కోహ్లీ, ధావన్, భువీలకు చోటు.
హోరా హోరీగా సాగిన ఐసీసీ ఛాంపియన్స్ పోరు ముగిసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ లు ఫైనల్ కి చేరి.. పాకిస్తాన్ చేతిలో భారత టీం పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ...
READ MORE
మోడీ హత్యకు భారీ స్కెచ్.. కారణాలు ఏంటో తెలుసా..??
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని హత్య చేయడానికి మావోయిస్టులు భారీ పథకమే రచించారు. అచ్చం గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ని ఎల్టీటీయీ హతమార్చిన విధంగానే మోడీని కూడా హతం చేయాలని కుట్రలు పోలీసుల ఎంట్రీతో భగ్నం అయింది. ...
READ MORE
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎవ‌ర‌న్నా బాగ బ‌లిస్తే పందిలా బ‌లిసావ‌ని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం త‌ట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ న‌ల్ల‌పంది. అలా ఇలా కాదు నాలా ఎవ‌రు ...
READ MORE
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న రిపోర్టర్ల డొంక..?
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి  లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి కి అత్యున్నత న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.ఉత్తర ప్రదేశ్ కి ఆమె ముఖ్యమంత్రి గ పదవిలో ఉన్న సమయంలో పార్టీ ప్రచారానికి వేలాది కోట్ల ప్రజా ధనంతో ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అస‌లు దీని అర్థం ఏంటి..? అస‌లు
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా
అసలిది భారతదేశమేనా.? యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టిన ఘటన.!
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
షార్ట్ ఫిలిం పేరుతో రామాయణాన్ని కించపర్చిన ఓ దుర్మార్గుడిపై పోలీసులకు
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న
జీఎస్టీ గందరగోళాలపై క్లారిటీ..!
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
అరుదైన గౌరవం దక్కించుకున్న పాక్ కెప్టెన్.. ఐసీసీ బెస్ట్ టీం
మోడీ హత్యకు భారీ స్కెచ్.. కారణాలు ఏంటో తెలుసా..??
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!