You are here
Home > తాజా వార్త‌లు > రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్ ప్రయాణాలు.

రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్ ప్రయాణాలు.

దేశంలో ఏడాదికి ఏడాది రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్ర‌మాదాల్లో యువ‌తే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతుండ‌గా.. ద్విచ‌క్ర వాహ‌నాలే యువ‌త ప్రాణాలు తీస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో జ‌నం ప్రాణాలు వ‌దులున్నార‌ని స‌మాచారం. అన్ని రాష్ట్రాల పోలీసు శాఖల నుంచి సేకరించిన వివరాల ప్రకారం గత ఏడాది(2016) భారత్‌లో మొత్తం 4,80,652 రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా.. 1,50,785 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య 4,94,624గా నమోదు కాగా.. చనిపోయినవారిలో 52,500 మంది ( 33.8శాతం ) ద్విచక్రవినియోగదారులే కావడం షాక్ కు గురి చేస్తోంది. అతి వేగం మ‌ధ్యం తాగి వాహ‌నం న‌డ‌ప‌డం లాంటి వ‌ల్లే ఎక్కువ‌గ‌గా ప్ర‌మాదాలు జ‌రుగుతున్న‌ట్టు లెక్క‌లు చెపుతున్నాయి.

అత్యధిక ప్రమాదాలు, మరణాలు సంభివిస్తోన్న రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉండటం గమనార్హం. కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం విడుదల చేసిన ‘ఇండియాలో రోడ్డు ప్రమాదాలు-2016’ నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు.

2016 ప్ర‌మాదాల లెక్క‌లు..

  1. 2015తో పోల్చుకుంటే 2016లో రోడ్డు ప్రమాదాలు 4.1 శాతం తగ్గినప్పటికీ, మరణాలు 3.2 శాతం మేరకు పెరిగాయని నివేదికలో వెల్లడైంది.
  2. అయితే ఈ ఏడాది(2017) ప్రధమార్థంలో మాత్రం ప్రమాదాలు 3 శాతం తగ్గాయి. అదేవిధంగా 4.75 శాతం మేరకు మరణాలు కూడా తగ్గాయి.
  3. అత్యధికంగా ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు: టూవీలర్లు(33.8 శాతం), కార్లు(23.6), ట్రాక్టర్లు, లారీలు,టెంపోలు(21శాతం), ఆటోరిక్షాలు(6.5 శాతం).
  4. అతి వేగం.. దేశంలో జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైన కారణం. గత ఏడాది సంభవించిన మరణాల్లో 56 శాతం మంది అతివేగం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు.
  5. 12 శాతం మరణాలు వాహనం నడుపుతూ మొబైల్‌ మాట్లాడటం వల్ల జరిగాయి. ఓవర్‌ టేకింగ్‌ వల్ల 6శాతం, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ వల్ల 4 శాతం, ఇతర కాణాల వల్ల మరో 22 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
  6. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది చోటుచేసుకున్న 22,811 ప్రమాదాల్లో 7,219 మంది ప్రాణాలు కోల్పోగా, 24,217 మంది గాయపడ్డారు.
  7. తెలంగాణలో 24,888 ప్రమాదాల్లో 8,541మంది చనిపోగా, 30,051 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో 18-34 ఏళ్ల వయసు వారే ఎక్కువ(46.3 శాతం). జరుగుతోన్న ప్రమాదాల్లో జాతీయ రహదారులపై చోటుచేసుకుంటున్నవే (29.6 శాతం) అధికం. స్టేట్‌ హైవేలపై 25.3 శాతం, ఇతర రహదారులపై 45.1 శాతం.
  8. ఎక్కువగా ప్రమాదానికి గురవుతోన్నవారిలో ద్విచక్రవాహనదారుల సంఖ్య (52,500) ఎక్కువ. వీరిలో 19.3 శాతం మంది ప్రమాద సమయంలో హెల్మెట్లు ధరించనివారే. కారు వినియోగదారులు 26,923 మంది చనిపోగా, భారీ వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై చనిపోయివారి సంఖ్య 26,845గా ఉంది.
  9. పాదచారులూ జాగ్రత్త: గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో 15,746 మంది పాదచారులు చనిపోవడం గమనార్హం. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతోన్న పెద్ద నగరాల్లో చెన్నైది మొదటి స్థానం. గతేడాది చెన్నైలో 7,486 ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ(7375 ప్రమాదాలు), బెంగళూరు(5323), ఇండోర్‌(5143), కోల్‌కతా(4104), ముంబై(3379) ఉన్నాయి.
  10. భారీ సంఖ్యలో జరుగుతోన్న ప్రమాదాలు.. దేశంలో రోడ్డు భద్రత ఆశించినమేరలో లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాయని, సాంకేతికత సహాయంతో ప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి గడ్కరీ తెలిపారు.
  11. బ్లాక్‌స్పాట్స్‌‌(ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను) గుర్తించి, మార్పులు చేసేలా ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఎంపీల సారధ్యంలో స్థానిక అధికారులు, పౌరులతో కూడిన కమిటీలను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
Related Posts
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష పడింది.!!
భారతదేశం అంటేనే ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతికి భక్తికి నిదర్శనం. అందుకే భారతదేశాన్ని వేద భూమి అంటారు. కోర్టులు రాజ్యాంగాలు వచ్చి కొంత కాలమే అయినా.. అనాది కాలం నుండే మన దేశం సనాతన ధర్మం అనే పునాదిపై నిలబడి ఉంది. అయితే ...
READ MORE
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో తెలుసా.??
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన ముస్లిం పెద్దలు.!!
21వ శతాబ్దం లో కూడా మతం పేరిట మూఢ నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మతం మౌఢ్యంలో మునిగిపోయిన కొందరు మంచి చెడులను మరచి, మూర్ఖంగ వ్యవహరిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు ఒకరికి ఒకరు వారికి వారే సమర్థించేసుకుని వారిని తప్పు పట్టిన ...
READ MORE
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో భిన్న‌త్వం..
మ‌ద‌ర్సా ఈ పేరు విన‌గానే మ‌తం మాత్ర‌మే గుర్తుకు రావ‌డంలో త‌ప్పులేదు. అక్క‌డి బోధ‌న అలా ఉంటుంద‌ని అనుకోవ‌డం లో కూడా త‌ప్పు లేదు. కానీ నిజానికి మ‌ద‌ర్సా అంటే అది కాద‌ని చెపుతున్నాయి నిజ‌మైన మ‌ద‌రసాలు. అస‌లు మ‌ద‌ర‌సా అంటే ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
శతాబ్దాల పోరాటం తర్వాత.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి పుట్టిన అయోధ్య లో మందిరం పునర్నిర్మానం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. కాగా ఈ నెల ఏప్రిల్ 2 వ తేదీన ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్ ర‌మేష్ రాం రాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిపోగా ఇప్పుడు త‌న వంతుగా జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఈ ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
టీడీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికీ.. రాజీనామా చేసిన కొడంగల్ శాసనసభ సభ్యుడు తాజాగా తన ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా సమర్పించాడు. అధికారికంగ తన రాజీనామా ను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాడు. కాగా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే తక్షణ చర్యల్లో భాగంగా గో హంతకులపై ఉక్కుపాదం మోపారు. గో వధ శాలలను మూసేయ్యాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది యోగీ సర్కార్.. తర్వాత ఇదే తరహాలో మధ్య ప్రదేశ్ ...
READ MORE
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం.. ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే. అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
మానవత్వం మరోసారి మంటగలిసింది..
ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే ఆదమరిచారు. ఆపన్నహస్తం అందించాల్సిన సమయంలో నాకెందుకులే అని చూసీచూడనట్లు వదిలేశారు. కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలై విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని అక్కడున్న పోలీసులు, ప్రయాణికులు పట్టించుకోలేదు. దీంతో పదిహేను నిమిషాల తరువాత అదే మార్గంలో ...
READ MORE
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ గమనిస్తున్న భాజపా.!!
కర్నాటక రాష్ట్రం లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపా సర్కార్ రాకుండ అడ్డుకోవడమే లక్ష్యం గ ఏర్పడిన కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్జట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సంకీర్ణం వల్ల ఈగో ఫీలింగ్స్ తో జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను పాకిస్తాన్ లో అడ్డుకుంటారు.!!
మన దేశాన్ని అస్థిర పర్చడానికి ఎల్లప్పుడూ సిద్దంగ ఉండే.. పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో మన భారత ప్రభుత్వం, మన సైనికులు ఎప్పటికప్పుడు ఎదురొడ్డి పోరాడుతుంటే.. మన నాయకులు మాత్రం దేశం నడిబొడ్డులో ప్రెస్ మీట్లు పెట్టి మన దేశానికి వ్యతిరేకంగ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
కిృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో 20 ఏండ్ల సుధీర్ఘ విచారణ తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగ తేల్చింది జోధ్ పూర్ న్యాయస్థానం. 1998 లో హమ్ సైట్ సాథ్ హే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్వెల్లిన ...
READ MORE
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
పబ్జీ… ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్..ఎందుకంటే ఒక వీడియో గేమ్ గ వినోదం పంచడం కాకుండ, ఏకంగ ప్రజల ప్రాణాలనే హరిస్తుంది. ఇప్పటికే మన దేశం తో కలిపి ఆయా దేశాలలో చాలా మంది యువకులు విద్యార్ధులు ప్రాణాలు ...
READ MORE
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
మానవత్వం మరోసారి మంటగలిసింది..
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
Facebook Comments
Top
error: Content is protected !!