You are here
Home > తాజా వార్త‌లు > రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??

రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??

కాంగ్రెస్ పార్టీ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పలు కీలక మార్పులు చేర్పులు చేసుకుంటున్న సంధర్భంగ సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ సమర్థత పై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి తో ఉందనే విషయం తేటతెల్లమవుతోందని అంటున్నారు.
అందుకే కొత్తగా నెహ్రూ కుటుంబం నుండి రాహుల్ గాంధీ కి తోడుగ మరో వ్యక్తి ని రాజకీయాల్లోకి తెచ్చారని అంటున్నారు. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవాల్సిన అవసరం ఏంటనే కోణంలోనూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు ప్రియాంక గాంధీ కి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. కొత్తగా ప్రియాంకకు ఉత్తర ప్రదేశ్ తూర్పు కు ప్రధాన కార్యదర్శిగ నియమించింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కి రాజకీయ అనుభవం ఉన్నా కూడా మోడీ లాంటి పెద్ద నేత ఢీకొట్టే సత్తా లేకపోవడం.. వచ్చే ఎన్నికల్లో నూ మోడీ నే మరోసారి ప్రధానమంత్రి గ గెలిచే అవకాశాలున్నటు పలు సర్వేలు చెప్తుండడంతో.. ఎలా అయినా మోడీని అడ్డుకోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.
కానీ రాహుల్ గాంధీ కి ప్రియాంక గాంధీ అలియాస్ ప్రియాంక రాబర్ట్ వాద్రా తోడైనంత మాత్రాన అది సాధ్యమా అంటే అంత సీన్ లేదంటున్నారు విశ్లేషకులు. ఇలా ఒకే కుటుంబం నుండి అందరూ వచ్చేస్తే జనాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని విసిగి ఉన్నారని ఇంక ఇప్పుడు ప్రియాంకను తెస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకున్నా జనాలు స్వీకరించడం కష్టమే అని, ఇది మోడీకి మరింత లబ్ది చేకూరే నిర్ణయం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం నుండి స్వతంత్రం పొందుతుందో అప్పుడే కాంగ్రెస్ పార్టీ కి దేశం లో మరోసారి మంచి రోజులు వచ్చే అవకాశం తప్ప ఇప్పట్లో లేదని అంటున్నారు.

దీనిబట్టి చూస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రధాని అభ్యర్థి గ రాహుల్ గాంధీ ని ప్రకటించే అవకాశాలు తక్కువే అనే చర్చ సాగుతుంది. అలా అని ప్రియాంకను ప్రకటిస్తే మొత్తానికే మోసం తప్పదంటున్నారు.
ఈసారి దేశంలో ఉన్న టీడీపీ బీఎస్పీ ఎస్పీ
తృణముల్ కాంగ్రెస్ లాంటి చిన్నా చితకా పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయిపోయి ఎన్నికల తర్వాత గెలిస్తే ప్రధాన మంత్రి ఎవరనేది ఆలోచిద్దాం అనే అవకాశాలు కనబడుతున్నై అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 
Related Posts
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు. దొర‌ల‌పాల‌నే న‌డుస్తుంద‌ని మండిపాటు.
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామ‌ని.. విద్యార్థుల బ‌లిదానాల‌తో అమ‌ర‌త్వంతో తెలంగాణ సిద్దిస్తే నేడు మ‌ళ్లీ అవే బ‌లిదానాలు.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.. నిరుద్యోగుల ఆర్థ‌నాదాలు క‌నిపిస్తున్నాయంటు కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా మేదావులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడు ఆంధ్ర స‌ర్కార్ నిరంకుశ దోర‌ణి ...
READ MORE
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా వలసలు..
చెట్టు పుట్టను ఏకం చేస్తేనే అడవయ్యేది. ఇప్పుడు అమిత్ షా పాటిస్తున్నా చాణక్య నీతి అదే. కింది స్థాయి నేతల నుండి వలసలకు రెడ్ కార్పెట్ పరిచిన బీజేపి దళం తెలంగాణలో రానున్న ఎన్నికల లోపు బలమైన పార్టీగా ఎదగాలని ఫిక్స్ ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి మహేష్
జనసేన అధినేత టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక అల్లరి మూకతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను భూతులు తిడుతున్నా స్పందించని బాద్యతారాహిత్యమైన ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన  జరిగిన సమావేశం లో   వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. ...
READ MORE
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
తెలంగాణ టీడీపీలో బలమైన లీడర్ గ పేరున్న రేవంత్ రెడ్డి లాంటి ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో.. రాష్ట్ర వ్యాప్తంగ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఈ ఆనందం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం ...
READ MORE
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
ఉత్కంఠంగా సాగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఏక‌చ‌త్రాదిప‌త్యం వ‌హిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ప్ర‌య‌త్నాలను స‌ఫ‌లీకృతం అయిన‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజ‌యం త‌థ్యం అవుతుందా ...
READ MORE
రేపు కర్నాటక లో వచ్చే రిజల్ట్స్ ఇవే.??
ఇప్పుడు దేశంలో ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ రేపు వెలువడనున్న కర్నాటక ఎన్నికల ఫలితాల గురించి. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రచార హోరు లో క్లైమాక్స్ లో హిట్ కొట్టేదెవరనేదే సస్పెన్స్ గ మారింది. సాధారణంగా పోలింగ్ జరిగిన ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
శివసేన పార్టీ అంటేనే హిందూ సింహనాద నినాదం మోగిస్తున్న బాల్ థాక్రే సాబ్ గుర్తుకొస్తాడు.. ఒక రకంగ చెప్పాలంటే గర్జించే సింహంలా కనిపిస్తాడు. శివసేన రాజకీయ పార్టీనే అయినప్పటికీ వాస్తవానికి శివసేన అంటే అదొక హిందూ సంక్షేమ సంస్థ అనుకోవచ్చు. కాషాయమే ఊపిరిగ ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్ర‌త్యేకథ అంటూ విడ‌త‌ల వారిగా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. చివ‌రిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై.. ల‌వ .. కుశ ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR ల వద్ద యడ్డీ ట్రైనింగ్ తీసుకోవాలంట.!!
మొత్తానికి కర్నాటక రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. బల నిరూపనలో యడ్యూరప్ప పక్క పార్టీ ఎంఎల్ఏ లను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకుంటాడని అంతా భావించినప్పటికీ.. తనంతట తానే రాజీనామా చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాష్ట్రం ...
READ MORE
నంద్యాల లో ఒక ఓటు ధర ఎంతో తెలుసా.?
తెలుగు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు బతికే ఉందా.? నంద్యాల ఉప ఎన్నికలో ఒకో పార్టీ వారు తక్కువలో తక్కువగ 5 వేలు పంచుతున్నటు విపరీతమైన చర్చ నడుస్తోంది.. ఇప్పటికే వందల కోట్లని ప్రధాన రాజకీయ పార్టీలు ఖర్చు చేసినట్లు వార్తలొస్తున్నై.. ఇంకా ...
READ MORE
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
కుల మతాలు వేరైనా నగరాలలో కంటే గ్రామాలలో ప్రజలు ఒకరికొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటారనుకుంటాము.. కానీ ఇందుకు విరుధ్దంగా బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ ప్రజాప్రతినిధి. ఓ యాభై సంవత్సరాల వయసున్న గ్రామస్తుడు ఏదో పని నిమిత్తం ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు.
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
రేపు కర్నాటక లో వచ్చే రిజల్ట్స్ ఇవే.??
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR
నంద్యాల లో ఒక ఓటు ధర ఎంతో తెలుసా.?
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
Facebook Comments
Top
error: Content is protected !!