You are here
Home > తాజా వార్త‌లు > ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!

ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ నాయకులకు నచ్చకపోయినా కూడా సామాన్య ప్రజలకు కొంత వరకైనా సమంజసం అనిపించాలి.
కానీ ఆయన ప్రవర్తన తీరు నేడు జనాలంతా సిగ్గుపడేలా ఉందన్నది ప్రస్తుతం సీనియర్ రాజకీయ విశ్లేషకుల మాట.

విషయంలోకి వెల్తే.. తాజాగా రాహుల్ గాంధీ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను కలిసి పరామర్శించడం జరిగింది.
మనోహర్ పారికర్ గత కొంత కాలం నుండి ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూనే ఓ వైపు చికిత్స తీసుకుంటూనే హాస్పిటల్ లో ఉండకుండ ఆయన తన రాష్ట్ర ప్రజలు సంక్షేమార్థం ముఖ్యమంత్రి గ బాధ్యతలు మరవకుండ పరిపాలన సాగిస్తున్నారు.
ఈ విషయమై దేశ ప్రజలంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన వర్క్ కమిట్మెంట్ కు సలాం కొడుతున్నారు.
వాస్తవానికి కూడా ఆయన ఎంత పెద్ద హోదాలో ఉన్నా అత్యంత నిరాడంబరంగ జీవించే వ్యక్తి.
ఈ క్రమంలో ఆయనను పరామర్శించే ఉద్దేశంతో రాహుల్ గాంధీ వెల్లి కలిసి ఆరోగ్యం జాగ్రత్త అంటూ పరామర్శించారు.. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. బయటకు వచ్చాక రాఫెల్ డీల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడి తనకు తెలియకుండానే ఒప్పందం చేసుకుని అవినీతి చేసాడనే కోణంలో మనోహర్ పారికర్ తనతో అన్నటు మాట్లాడం జరిగింది.
ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కంటే ముందు మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రిగ బాధ్యతలు నిర్వహించిన విషయం అందరికీ విదితము.

అయితే.. రాహుల్ గాంధీ చేసిన రాజకీయానికి తన ఆరోగ్యం విషమంగా ఉన్నా సరే తప్పని పరిస్థితిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవం దేశ ప్రజలకు వివరించడం జరిగింది.
అంతే కాదు రాహుల్ గాంధీ వచ్చి నన్ను పరామర్శించారని యోగ క్షేమాలు అడిగారని ప్రతిపక్ష నేత కనుక నా శరీరం సహకరించకున్నా ఐదు నిమిషాల పాటు ఓపిక చేసుకుని రాహుల్ తో మాట్లాడి గౌరవించానని.. కానీ రాహుల్ గాంధీ చేసిన రాజకీయం నన్ను బాధించిందని అసలు మా మధ్య రఫేల్ డీల్ గురించిన ప్రస్తావనే రాలేదని పారికర్ విడుదల చేసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాహుల్ గాంధీ చేసిన రాజకీయాన్ని ఎండగట్టారు.

కాగా ఈ విషయమై రాహుల్ గాంధీ పై కాంగ్రెస్ పార్టీ పై దేశవ్యాప్తంగ అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
పలువురు సామాజికవేత్తలు మేధావులు రాహుల్ గాంధీ ని చిల్లర రాజకీయాలు చేసే అనుభవలేమి నేతగ అభివర్ణిస్తున్నారు.
మరోవైపు రాహుల్ లాంటి వ్యక్తి తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదనే చర్చ సాగుతుంది.
సోషల్ మీడియా లోనూ రాహుల్ గాంధీ ని విపరీతంగ విమర్శిస్తున్నారు నెటిజన్లు.

 
Related Posts
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
సీపిఐ పార్టీ సీనియర్ నేత నారయణ దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ఇంతకీ అంత పెద్దాయన్నీ ఎవరు తంతున్నారని కదా మీ డౌంటు.. అయన్నెవరు తన్నడం లేదు. ఆయనే కోడలను , బండలను తంతు గాయాల పాలవుతున్నాతు. తాజాగా మరో సారి ...
READ MORE
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్ జాబ్ కి రిజైన్..ఎందుకో తెలుసా.??
త్రైత సిధ్దాంత భగవద్గీత అంటూ అనంతపురంలో భారీ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభోదానంద గొడవ విషయంలో సవాల్లు ప్రతి సవాల్లు విసురుకున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పోలీస్ అధికారుల సంఘం నాయకుడు సీఐ ...
READ MORE
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.!!
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
అమ్మతనాన్నే.. అమ్మకానికి పెట్టిన కార్పోరేట్ దవాఖాన.!!
గర్భాన్ని లక్షలు కోట్లకు అమ్ముకుంటున్న వైనం.. అమాయక పేద మహిళలే వారి టార్గెట్. బయటపడ్డ బంజారాహిల్స్ లోని "సాయి కిరణ్ ఆసుపత్రి" సిగ్గుమాలిన దంద. గర్భాన్ని అమ్ముకుంటున్న అమ్మలకు అరకొరనె.. ఖర్చులకూ సరిపోని లెక్క కాని వారి దందా మాత్రం కోట్లల్లో..!! సరోగసి.. అంటే పిల్లలు లేని ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా స్వరాజ్
కుక్క తోక వంకర అనేలా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భారత విధేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. అంతే కాదు ఓ వైపు ఉగ్రవాద దాడులు చేస్తూ మరోవైపు శాంతి చర్చలు ఎలా జరుగుతాయని వ్యాఖ్యానించడం చర్చకు ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.
కాలం కాటేసి ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని వీదిన పడేసింది. ఏ ఆదారం లేక ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది ఈ కుటుంబం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబం ఇప్పుడు అంతే ఆనందంగా ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
వివిధ బ్యాంకులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని చేతులెత్తేసి దర్జాగ లండన్ పారిపోయిన మాజీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వ్యాపారవేత్త విజయ్ మాల్యా జైలుకు వెల్లే రోజులు దగ్గరపడుతున్నై. ఆయన అప్పులు ఎగ్గొట్టిన భారత బ్యాంకులు భారత ...
READ MORE
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియాతో మాట్లాడేందుకు వైకాపా, తెదేపా సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు కొందరు మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుడా మాట్లాడుతూనే ఉన్నారు. ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
కాశ్మీర్ లో వేర్పాటువాదులు సృష్టించే గొడవలు అంతా ఇంతా కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి అందమైన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తుంటారు. కేంద్రంలో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పొస్తుంది. "సర్జికల్ స్ట్రైక్స్" "నోట్ల రద్దు" ఇందులో ...
READ MORE
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణ ఉధ్యమాన్ని తప్పు పట్టి సమైక్యాంధ్ర కు జై కొట్టి.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశమంతా ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎదుర్కొంటోంది.ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి మూలంగానే మన దేశంలో కి కరోనా చొచ్చుకొచ్చింది.మార్చి 1 నుండి దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన వారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.ఈ నేపథ్యంలో ...
READ MORE
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
అమ్మతనాన్నే.. అమ్మకానికి పెట్టిన కార్పోరేట్ దవాఖాన.!!
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
Facebook Comments
Top
error: Content is protected !!