You are here
Home > తాజా వార్త‌లు > తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!

తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!

మన దేశ సైనికులని చంపుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ని మసూద్ గారు అంటూ మాట్లాడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రస్తుతం దేశం ఒక విస్మయాన్ని కలిగించే చర్చ నడుస్తోంది.

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే తాజాగా రాహుల్ గాంధీ ఏ రకంగ హిందువో అని ప్రశ్నించడం జరిగింది. అంతే కాదు రాహుల్ గాంధీ హైబ్రీడ్ పర్సన్ అని పేర్కొన్నారు.
ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ దగ్గరనుండే కాదు కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా స్పందించలేకపోతుండడంతో చర్చ మరింతగ పెద్దగవుతోంది.
గతంలో నేను బ్రాహ్మణ్ కులస్తుడను అంటూ రాహుల్ గాంధీ స్వయంగా చెప్పడం జరిగింది.
కానీ రాహుల్ గాంధీ అసలు హిందువే కానప్పుడు బ్రాహ్మణుడెలా అవుతాడనే ప్రశ్న లేవనెత్తుతోంది.
దానికి తోడు మరో సంధర్భంలో నేను ముస్లిం అని కూడా స్వయంగ రాహుల్ గాంధే అన్నటు కూడా వార్తలొచ్చాయి.
ఇలా ఏ ఎండకు ఆ గొడుగు అనే చందంగ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడడం ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా గందరగోళానికి గురి చేస్తోంది.

ఇప్పటికే గాంధీ అనే ట్యాగ్ లైన్ ని పేరు పక్కన తగిలించుకుని జనాలను గాంధీ కుటుంబం లాగ మోసం చేస్తున్నారనే తీవ్రమైన అపవాదును మోస్తుంది సోనియాగాంధి కుటుంబం. ఇప్పుడు ఈ సరికొత్త వివాదం అదనపు తలనొప్పిగ మారింది.
వాస్తవానికి రాహుల్ గాంధీ తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తండ్రి అనగా రాహుల్ గాంధీ యొక్క తాత ఇందిరాగాంధి యొక్క భర్త ఫిరోజ్ ఖాన్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి.
కాగా ఆయనకి పుట్టిన వ్యక్తి కి రాజీవ్ అనే పేరు పెట్టి పక్కన గాంధీ అనే ట్యాగ్ లైన్ తగిలించడం జరిగింది.
ఆ విధంగ రాహుల్ గాంధీ అయితే ముస్లిమైనా కావాలి లేక తల్లి క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కనీసం క్రైస్తవుడైనా కావాలి కానీ హిందూ బ్రాహ్మిణ్ అని చెప్పుకుని మత రాజకీయాలు చేయడం తగదని సామాజికవేత్తల యొక్క వాదన.

ఇక రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మరో విమర్శ చేసారు.
అదేమంటే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ బాంబ్ దాడిలో మరణించినపుడు శరీర భాగాలను పోల్చుకునేందుకు రాహుల్ డీఎన్ఏ శాంపిల్ ను డాక్టర్లు అడిగితే, డీఎన్ఏ శాంపిల్ ఇవ్వడానికి తల్లి సోనియా గాంధీ ఇష్టపడలేదంట, తర్వాత ప్రియాంక గాంధీ డీఎన్ఏ ని ఇచ్చిందంట.
రాహుల్ గాంధీ డీఎన్ఏ ను సోనియా గాంధీ ఎందుకివ్వలేదని కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నై.

ఇదే విషయమై పలువురు సామాజికవేత్తలు మేధావులు స్పందిస్తూ ఇప్పటికైనా సరే సోనియా ఫ్యామిలీ జనాలకు వాస్తవాలు చెప్పాలని కులాలతో మతాలతో రాజకీయాలు చేయడం ఆపాలని, ఉగ్రవాదులను వెనకేసుకురావాల్సిన అవసరం ఏముందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 
Related Posts
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన టాటాటిగోర్.
ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన ...
READ MORE
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో పడ్డ సిఎం కేసిఆర్.!!
తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడీ.. లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం గడిపి రాజకీయ నాయకులందరినీ ఒకతాటిపై కూర్చోబెట్టి ఉద్యమం చేసిన ప్రొ.కోదండరాం మొన్నామద్య జేఏసీ ఆద్వర్యంలో నిరుద్యోగ సభ పెట్టుకుంట అంటే కేసిఆర్ సర్కార్ ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించిందో ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ తెలంగాణ సర్కారు తీరును  ఎండగట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ సోద‌రా.. తోడు లేద‌ని దిగులు ప‌డ‌కు… ఆపదలో ఉన్న ప్ర‌తి జర్నలిస్ట్ ను ఆదుకుంటాం .
ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లను ఆదుకోవ‌డం తెలంగాణ‌ జ‌ర్న‌లిజాన్ని బ్ర‌తికించుకోవడ‌మే త‌మ క‌ర్త‌వ్యం అని చెపుతోంది టియుడ‌బ్ల్యూజే నాయ‌క‌త్వం. ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స‌కు చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఇబ్బంది ప‌డుతూ మంచానికే ఫ‌రిమితం అయిన ఎంద‌రో జ‌ర్న‌లిస్ట్ ల‌కు సాయం ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
తన మధురమైన గొంతుతో శ్రోతలను దశాబ్దాలుగ అలరిస్తున్న సీనియర్ గాయని ఎస్.జానకి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 17 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడిన గాయని జానకి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ క్రమంలో 33 విశిష్ట సినిమా అవార్డులతో ...
READ MORE
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
అదొక పురాతన చర్చి భక్తితో ప్రార్థనల కోసం ఎందరో మహిళలు ఆ చర్చి కి వస్తుంటారు. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే పుణ్యం వస్తుందో స్వర్గం లభిస్తదో లేదో గానీ.. చర్చిలో మహిళలు వాష్ రూం కి వెల్తే మాత్రం ఉన్న ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగం సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ ధరలను శుక్రవారం నుండి రోజూ వారీగా సవరించనున్నారు. ముందుగా ధరలను అర్థరాత్రి నుంచి మారుస్తామని కేంద్రం ప్రకటించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బంద్ చేయాలని డీలర్లు గతంలో నిర్ణయం తీసుకొన్నాయి. ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
మహా శివరాత్రి ప్రత్యేకం:- కీసర గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం మహత్యం.!!
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత సీతా దేవి సమేతా కీసర గుట్ట పరిసర ప్రాంతాల్లో అందమైన ఆహ్లాదమైన ప్రకృతి లో సేదతీరుతూ.. రావణ సంహారం కారణంగ బ్రహ్మ హత్య పాతకంతో దోష నివారణ కోసం శివలింగ ప్రతిష్ట చేయడానికి, మహావీరుడైన ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
పరిపూర్ణానంద ఎంట్రీతో మారనున్న తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం.!!
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. అందరూ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఎవరి అంచనాలు వారికున్నై.. ఎవరి వ్యూహాలు వారికున్నై. అయితే.. ఈ అంచనాలు వ్యూహాలు మొత్తం మారిపోయే పరిస్ధితి స్వామీ పరిపూర్ణానంద రాజకీయ అరంగేట్రం తర్వాత ఉంటుందని సీనియర్ రాజకీయ ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్ జి
చాలా మంది అణగారిన వర్గాల ప్రజల దీనజనుల కోసం ఉద్యమం అంటూ.. చిల్లర రాజకీయాలు చేస్తూ స్వార్థ పూరిత ఉద్యమాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ రోజుల్లో.. ఇవే మనం చూస్తున్నం. ఈ 21వ శతాబ్దం ఆధునిక కాలంలోనే కులం అంటరానితనం ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
జ‌ర్న‌లిస్ట్ సోద‌రా.. తోడు లేద‌ని దిగులు ప‌డ‌కు… ఆపదలో ఉన్న
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
మహా శివరాత్రి ప్రత్యేకం:- కీసర గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
పరిపూర్ణానంద ఎంట్రీతో మారనున్న తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం.!!
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్
Facebook Comments
READ  బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!