You are here
Home > తాజా వార్త‌లు > ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??

ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??

జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గ అంగీకరిస్తూ పడ్డ ఓట్లు కేవలం 11.93%.
2014 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నే.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కి పార్లమెంట్ లో కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దొరకలేదు. ఆ తర్వాత కూడా దేశంలో జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
భాజపా గెలుపుకు ముఖ్య కారణం నరేంద్ర మోడి అని ఎలా చెప్పొచ్చో.. కాంగ్రెస్ పార్టీ ఓటములకు ముఖ్య కారణం కూడా రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు. రాహుల్ అధ్యక్షతన జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు సరికదా.. ఆయన కష్టపడి పనిచేసిన ప్రాంతాల్లో దారుణంగ ఓడిపోతున్న పరిస్థితి.

రాహుల్ గాంధీ అంటే జనాల్లో ఏమాత్రం ఆదరణ లేకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అన్నిటికీ రాహుల్ గాంధీ జపం చేయడం చూసి సాధారణ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 120 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ గాంధీ ని మించిన నాయకులే లేరా అంటే చాలామందే ఉంటారు.. అందులో డౌట్ లేదు. కానీ రాహుల్ నే వాంటెడ్లీ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటనేది సామాన్యుడి అనుమానం.

ఇదే విషయమై పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ లో ఎంత పెద్ద నాయకుడిగా ఎదిగినా సరే అసలు పగ్గాలన్నీ నెహ్రూ కుటుంబానికే ఉంటాయని. నాయకుల్లోనూ మనమంతా నెహ్రూ కుటుంబం కోసమే పనిచేస్తున్నామనే భావన నిండిపోయి ఉంటుందని అంటున్నారు. అంతే కాదు నెహ్రూ కుటుంబం నుండి తప్ప ఇతరులు పార్టీ అధ్యక్షులుగా కానీ ప్రధాని అభ్యర్థి గ కానీ ఎదిగితే పార్టీ లో అంతర్గతంగ నెట్టుకురాలేరని.. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్దాంతమే కుటుంబ విధేయత అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశం రాజకీయాల్లో కుటుంబ పాలన విధానాన్ని తీసుకొచ్చిన మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు.

రాహుల్ గాంధీ స్థానం లో ఇంకో నాయకుడిని తీసుకొచ్చినా కనీసం కొంతవరకైనా రాణించగలరేమో కానీ ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లో లేదని అంటున్నారు.

ఇక రాహుల్ గాంధీ అవగాహన, రాజకీయ విజ్ఞానం, పరిజ్ఞానం గురించి కూడా ప్రత్యేకంగ చెప్పుకోవాలి..

రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యల్లో స్పీచుల్లో చర్చల్లో ఏమాత్రం పస ఉండదు.
పైగా చిన్న పిల్లలు, విద్యార్ధులు అడిగే ప్రశ్నలకు బోల్తాపడడం తద్వారా దేశమంతా ఆ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గ మారడం ఈ విధంగ రాహుల్ గాంధీ అంటే దేశ రాజకీయాల్లో ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీగ ముద్రపడిపోవడం జరిగిపోయింది.
రాహుల్ గాంధీ పై ఇటలియన్ అనే ముద్ర కూడా ఉండడం కాంగ్రెస్ పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బ.

ఇక రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ గురించి ప్రశ్నలొస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు గుజరాత్ లో కాంగ్రెస్ కి బలం పెరిగిందని చెప్పుకుంటున్నారు. ఇది మరీ విడ్డూరం కాకపోతే గుజరాత్ లో భాజపా ఆరోసారి అధికారంలోకి రావడమంటే సాధారణ విషయం కాదు.
రెండో సారి అధికారంలోకి వస్తేనే కొన్ని సీట్లు తగ్గుతాయి, అలాంటిది ఆరోసారి కూడా అధికారంలోకి వచ్చింది భాజపా. ఈ క్రమంలో కొన్ని స్థానాలు తగ్గడం సర్వ సాధారణం.
ప్రస్తుతం రాహుల్ గాంధీ కి 11.93% ఓటింగ్ ఉన్నా.. 2019 వరకు అది ఇంకా తగ్గడం ఖాయంగ కనిపిస్తోంది.

గత నాలుగేల్లుగ మోదీ సర్కార్ పై ఎన్నో ఆయుధాలు ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ. దళితులపై దాడి విమర్శలు, రైతు ఉద్యమ విమర్శలు, మైనారిటీ దాడుల విమర్శలు, హిందూ ఉగ్రవాదం విమర్శలు, అసహనం, అవార్డ్ వాపసీ ఇలా ఎన్నోరకాల విమర్శలు గుప్పించినా రాహుల్ గాంధీ కి ఆదరణ పెరగలేదు.. నరేంద్ర మోది కి ఆదరణ తగ్గలేదు.
ఇక ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం తర్వాత విషయం.. కనీసం కాంగ్రెస్ పార్టీ తన స్థానాలనైనా మెరుగుపర్చుకోగలదా అంటే అదీ పెద్ద అనుమానమనే వాదనలే వినిపిస్తున్నై.  

Related Posts
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది? గర్భిణీలు ఏం చేయాలి! ఈ సం|| శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07-08-2017 నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గలగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును. ఈ గ్రహణమున పుణ్యము అధికముగా వచ్చును. స్పర్శ కాలం రాత్రి10: 52 మధ్యకాలం మధ్యకాలం ...
READ MORE
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
విశాఖలో హిజ్రాలు ముర్గీమాత పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా దసరాకు ముందు నెలలలో 31రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఈ పూజలను హిజ్రాలు నిర్వహిస్తుంటారు. అర్ధనారీశ్వరి రూపంలో అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న హిజ్రాలను పిలిచి పండగ చేయడంతోపాటు ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కే.లక్ష్మణ్ ఓ ముఖ్యమైన సమస్యపై దృష్టి సారించారు. అదే దివ్యాంగుల సమస్యల అంశం. రెండు రోజుల క్రితం అసెంబ్లీ లో దివ్యాంగుల సమస్యలపై మాట్లాడిన డా.లక్ష్మణ్ ఈరోజు ...
READ MORE
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
దశాబ్దాల కాలం నుండి చౌక దుకాణాలను(రేషన్ షాప్) నిర్వహిస్తున్నై పాలకవర్గాలు. కాగా ఈ విధానం మార్చేసి ఈ రేషన్ దుకాణాల స్థానంలో నూతనంగ నగదు ను అందిస్తే ఎలా ఉంటదనే విషయమై సుధీర్ఘంగ ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ లో ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
అందరికీ స్వస్తతను అందించే బ్రదర్ అనిల్ కుమార్ కి ఆసుపత్రిలో చికిత్స.!!
స్టేజి ముందు లక్షల జనాలు ఉంటారు స్టేజి మీద ఒక పాస్టర్ మైక్ పట్టుకుని ప్రార్దన చేస్తు అందరికీ స్వస్థత ను అందిస్తాడు. అంతే కాదు ప్రార్దన సమయం లో వర్షం వచ్చి అడ్డంకిగా మారితే అప్పటికప్పుడు ప్రార్దన చేసి వర్షాన్ని ...
READ MORE
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
అవును నగరం నడిబొడ్డున బేగంపేట్ విమానాశ్రయం, కార్యకర్తల సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రసంగం పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ చర్చ. ఈ సభలో మోడీ మాట్లాడిన స్పీచ్ వెనక మొత్తం తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యూహం ఉందని ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా స్పందన ఇది.
శతాబ్దాల ఇస్లాం ఆచారంలో ఇంతకాలం నరకాన్ని దగ్గరగా చూసారు ముస్లిం మహిళలు. ఎందరి జీవితాలో రోడ్డున పడ్డాయి. భర్త అనే పదాన్ని వాడుకుని కట్టుకున్న దాన్ని నట్టేట ముంచాలనుకునే దుర్మార్గులకు అదొక బ్రహ్మాస్త్రం.. దాని పేరో ట్రిపుల్ తలాక్. ఒకప్పుడు ముమ్మారు తలాక్ ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం ఎంతనో తెలిస్తే “షాక్” అవుతారు.!!
మొత్తం భారతదేశం లో ఉన్న 29 రాష్ట్రాలకు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రహదారుల అభివృద్ధి కి 7 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తుండగా అందులో ఏడవ వంతు అనగా 1 లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక్క ...
READ MORE
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.!!
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆదివాసీల హక్కుల నాయకుడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ఆఫిసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఆదివాసిల హక్కులకై మరోసారి జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఆదివాసీలకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది ...
READ MORE
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ టీడీపీ కి "షాక్" తాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ మున్సిపాలిటీ యంత్రాంగం అంతా టీడీపీదే పై చేయి అయినప్పటికీ.. టీడీపీ కౌన్సిలర్ జి. సుమంత్ కళ్యాణ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
తెలంగాణ ఇచ్చిన పార్టీ గ భారీ స్థాయి లో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా జనాలు కాంగ్రెస్ పార్టీ ని ఏ కోశానా నమ్మినట్టు కనిపించలేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చినా ఫలితాల తర్వాత ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్.
తెలంగాణ క‌న్నీళ్ల‌ను క‌ష్టాల‌ను త‌మ రాత‌ల‌తో మాట‌ల‌తో ప్ర‌పంచానికి తెలియచెప్పి అలుపెరుగ‌ని పోరాటాన్ని చేశారు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు. తెలంగాణ పోరాటంలో జ‌ర్న‌లిస్ట్ ల పాత్ర అనిర్వ‌చ‌నీయం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల యుద్దంలో స‌మిధ‌లుగా మారిన క‌లం వీరుల క‌ష్టాల‌ను ...
READ MORE
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర అవమానం.!!
జపాన్ దేశానికి చెందిన వీడియో గేమ్స్ తయారు చేసే సంస్థ డిలైట్ వర్క్స్ కొత్తగా FGO(ఫేట్ గ్రాండ్ ఆర్డర్) అనే సరికొత్త గేమ్ ను తయారు చేసింది. ఆ గేమ్ ఎలా ఉంటుందంటే.. గేమ్ ను ఆడే వారు గేమ్ లో కనిపించే ...
READ MORE
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
అందరికీ స్వస్తతను అందించే బ్రదర్ అనిల్ కుమార్ కి ఆసుపత్రిలో
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర
Facebook Comments
Top
error: Content is protected !!