You are here
Home > తాజా వార్త‌లు > నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??

నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??

నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది..
నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన సతీమని ఆదయం కలిపి నెలకు పన్నెండు లక్షలకు దాటని ఆదాయం.. కానీ వేల కోట్ల ఆదాయం ఎలా సంపాదించారు.. వందల కోట్లలో లావాదేవీలు ఎలా జరుగుతున్నాయని సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు.

ఇది ఎన్నికల సమయమా కాదా అన్నది పక్కన పెడితే.. అక్రమార్జన నిజమా కాదా అన్నది చూడాల్సిన పాయింట్ అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఒకే రోజు రేవంత్ రెడ్డి అకౌంట్లలోకి దాదాపు 9 కోట్ల విదేశీ నిధులు రావడం ఎక్కడా ఐటీ శాఖ కి చూపించలేదు రేవంత్ రెడ్డి. షెల్ కంపేనీలు బినామీ కంపెనీల ద్వారా వందల కోట్ల నిధుల లావాదేవీలు జరిగినట్టు ఆరోపనలు వస్తున్నై.
ఒకే కంపెనీని మొదట్లో 14 కోట్లతో మొదలుపెట్టి తర్వాత అమ్మేసి మరలా అదే కంపెనీని 80 కోట్లకు కొనడం అది కూడా 75 కోట్ల బ్యాంక్ రుణం పొందడం ఆ 75 కోట్ల ఖర్చును అధికంగ ధరలు చూపెట్టి పరికరాలు కొనుగోలు చేయడం..
మరోవైపు కొన్ని భూమి కొనుగోలు విషయంలోనూ పొంతన కుదరడం లేదు, మార్కెట్ విలువ 12 కోట్లుంటే కేవలం కోటిన్నర మాత్రమే చూపించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు ఇలాంటి చాలా రకాలైన చూపిస్తున్న ఆస్తికి జరుగుతున్న లావాదేవీలకు ఎక్కడా పొంతన లేకుండ ఉండడంతో వీటన్నింటికి రేవంత్ రెడ్డి సరైన సమాధానం చెప్పలేని పక్షంలో అరెస్ట్ తప్పకపోవచ్చనే వాదన రాజకీయ వర్గాల్లో గట్టిగానే జరుగుతుంది. ఒకవేల అన్నింటికీ రేవంత్ రెడ్డి సమాధానాలు చెప్పి ఐటీ అధికారుల సంశయాలు తీరిస్తే ఆధారాలు చూపించగలిగితే ఈ ఆర్థిక గండం నుండి బయటపడతాడు రేవంత్ రెడ్డి.

వీటితో పాటు అసలు ఈ కేసుకు ఆధారమైన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కి ఇస్తానని చెప్పిన డబ్బు ఎక్కడిది అనేది ఇంకా తేలాల్సి ఉంది. అదే విధంగ ఓటుకు నోటు కేసు లో రేవంత్ రెడ్డి కి అనుకూలంగ వ్యవహరించిన ఉదయసింహ సెబాస్టియన్ లకు కూడా ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి తో పాటు నోటీసులు జారీ చేసారు.
ఇప్పటికైతే దాదాపు సోదాలు పూర్తి అయినా కూడా విచారణ మిగిలే ఉంది. రేవంత్ రెడ్డి గనక సరైన సాక్షాధారాలు చూపించలేకపోతే రేవంత్ రెడ్డి తో పాటు మరికొంతమంది తన బంధువులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది.
ముఖ్యంగా ఇంత అక్రమార్జనకు కారణం.. మనీ లాండరింగ్ ల్యాండ్ సెటిల్ మెంట్ లాంటి దుర్మార్గాలే కారణం అనే ఆరోపనలు వినిపిస్తున్నై.

ఇక ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులది విచిత్రమైన పరిస్థితి అయింది. ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీ లో ఉన్నాడు. అందువల్ల ప్రత్యర్థి నాయకులు కాబట్టి రేవంత్ రెడ్డి ని తీవ్రంగ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ ఇప్పుడదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే కేసులో అదే నిందుతుడు రేవంత్ రెడ్డి ని భేషరతుగ వెనకేసుకు రావడం చూసి జనాలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులపైన నెటిజన్లు మండిపడుతున్నారు.. పక్క పార్టీ లో ఉన్నప్పుడు చేస్తే వ్యభిచారం.. మనోడు అయిపోగానే సంసారి అయిపోతాడా అని సూటిగ నిలదీస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందనే చర్చ నడుస్తుంది. 

Related Posts
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం హానర్స్ కోర్స్ కు అనుమతి ఇచ్చిన ఓయూ
ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి బీకాం హానర్స్ సబ్జెక్టు గాను నూతన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఈ సంధర్భంగ అనిష్ కాలేజ్ వ్యవస్థాపకులు చైర్మన్ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ...
READ MORE
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మొదటి ముఖ్యమంత్రి గ పదవి చేపట్టి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెలుతూ యావత్ తెలంగాణ ప్రజానీకం మనసుల్లో నిలిచిపోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలియజేసారు తెరాస నేత రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ...
READ MORE
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
లోక్ సభ లో ట్రిపుల్ చలాకి బిల్లుపై చర్చ సమయంలో ఆయా పార్టీలు వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తుంటే.. అసలు ఏమీ స్పందించకుండా కనీసం వాకౌట్ అని కూడా చెప్పకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా సభ నుండి బయటకు వెల్లిపోయి ట్రిపుల్ తలాక్ ...
READ MORE
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
సిరియాలో అక్కడి ప్రభుత్వానికి ఐసిస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఐసిస్ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సిరియా ప్రభుత్వానికి రష్యా దేశం అండదండలందిస్తోంది.. అందుకు తగ్గట్టే ఐసిస్ ని సిరియా సైన్యం గట్టిగా ఎదుర్కుంటుంది. కానీ ఐసిస్ తీవ్రవాదులు ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
రేపు జరగబోయే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో 8 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొత్త మంత్రులుగా 8 మందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పుత్రరత్నం లోకేశ్ బాబుకు ఎమ్మెల్యే కోటాలో ...
READ MORE
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ...
READ MORE
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎవ‌ర‌న్నా బాగ బ‌లిస్తే పందిలా బ‌లిసావ‌ని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం త‌ట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ న‌ల్ల‌పంది. అలా ఇలా కాదు నాలా ఎవ‌రు ...
READ MORE
ఉద్యోగ విరమణ వయసు పెంపు పై భగ్గుమంటున్న నిరుద్యోగులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పట్టభద్రుల MLC ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు PRC హామీ ఇచ్చి గెలిచాక తప్పని పరిస్థితుల్లో PRC ప్రకటించిన సీఎం.. దాంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఇంక రెండు రోజులే మిగిలి ఉన్నై పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా ఒకే దశలో 11 వ తేదీన పోలింగ్ ముగియనుంది.ప్రచారం ముగింపు దశకు చేరడంతో అన్ని ప్రధాన పార్టీ ల అభ్యర్థులు ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
బిడ్డ చచ్చేంతవరకు బిల్డింగ్ పైనుండి తోసి తోసి చంపేసిన కన్న తల్లి.!
ఆ కన్నతల్లే ఆ అమాయక పాప పాలిట యమపాశమైంది. తొమ్మిది కడుపులో మోసి కని పెంచిన మమకారం ఒక్కసారిగా చేదు బంధమైంది.. ఏకంగా ప్రాణాలనే తీసేసింది. ఆ అదుపు చేసుకోలేని కోపంలో నాలుగంతస్తుల భవనం పైనుండి తోసేసింది. ఆ ఏడేండ్ల పాప ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
వైజాగ్ లో వెలుగు చూసిన కీచకపర్వం.. కన్నతండ్రీ, సొంత అన్నలే రాక్షసులుగా మారి.!!
ఇంతకంటే ప్రపంచంలో పెద్ద పాపాత్ములు ఉండరేమో అనిపిస్తది ఈ విషయం తెలిసాక..! అసలు మానవతా కుటుంబ విలువలు ఎటుపోతున్నై అనిపిస్తది. బాధిత యువతి గత కొంత కాలంగ లైంగిక దాడికి బలైపోతోంది.. మరి కాపాడాల్సింది ఎవరు.?? కన్నతండ్రి, తోడబుట్టిన అన్నలు. కానీ ఘోరం ...
READ MORE
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు మహేష్ బాబు నూతన సినిమా "భరత్ అనే నేను" చిత్రం ఆడియో ఫంక్షన్ లో సీనుయర్ నటుడు ప్రకాష్ రాజ్ వేదిక పై మాట్లాడుతుండగా ఒక్క సారిగ అభిమానులంతా మోడీ మోడీ అంటూ గట్టిగా నినాదాలు ...
READ MORE
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాదించారు. ఇంటర్ ...
READ MORE
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఉద్యోగ విరమణ వయసు పెంపు పై భగ్గుమంటున్న నిరుద్యోగులు
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
బిడ్డ చచ్చేంతవరకు బిల్డింగ్ పైనుండి తోసి తోసి చంపేసిన కన్న
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
వైజాగ్ లో వెలుగు చూసిన కీచకపర్వం.. కన్నతండ్రీ, సొంత అన్నలే
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
Facebook Comments
Top
error: Content is protected !!