You are here
Home > తాజా వార్త‌లు > కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు అప్పగింత.?

కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు అప్పగింత.?

ప్రత్యేక తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో టీడీపీ చావు దెబ్బలు తిని కొన ఊపిరితో ఉంది, ఇక ఆ ఈపిరి కూడా లేకుండా చేసేలా ఉంది రేవంత్ రెడ్డి క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పటికే టీటీడీపీ నేతలు తలోదారి చూసుకున్నరు అందులో దాదాపు అందరూ అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక ఒంటరి పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారిపోనున్నటు వార్తలొస్తూనే ఉన్నై గత కొంత కాలంగా..!
ఈ క్రమంలో మొదట భాజపా అని చర్చలు జరిగాయి తర్వాత సొంత పార్టీ వైపు అడుగులని ఊహాగానాలొచ్చినప్పటికీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి పోతున్నాడనీ.. లాభ నష్టాలను పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీ కి దొరికిన బాహుబలి మాత్రం రేవంత్ రెడ్డీనే అనే చర్చ రాష్ట్రమంతా వాడివేడిగా సాగుతోంది. ఇదే గనక జరిగితే తెలంగాణ టీడీపీ కి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

టీటీడీపీ లో అంతర్గతంగా ఎంత మంది ఉన్నప్పటికీ అందరికీ తెలిసిన వ్యక్తి మాత్రం రేవంత్ రెడ్డి మాత్రమే.. తెలంగాణ వార్తల్లో ఇంకా అంతో ఇంతో టీడీపీ పేరు వినబడుతుందంటే మాత్రం కారణం రేవంత్ రెడ్డినే ఇది వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి కి అధిష్టానం అనుకున్న స్థాయిలో సపోర్ట్ చేయడం లేదనీ అందుకే పార్టీ పై రేవంత్ అసంతృప్తి తో ఉన్నాడనే వార్తలు సైతం బహిర్గతం అవుతున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగితే కూడా అధిష్టానం ఇవ్వలేదనే గుసగుసలు వినిపిస్తున్నై..!!
మరోవైపు మొన్న పరిటాల శ్రీరాం పెల్లికి కేసిఆర్ ను పిలిచి ఆంద్రా టీడీపీ మొత్తం కేసిఆర్ కు రెడ్ కార్పెట్ పరవడం కూడా రేవంత్ కు నచ్చలేదంట.!

ఇదంతా కట్ చేస్తే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ లో తిరుగుతున్నాడు ముహుర్తం కుదరగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తో భేటీ కానున్నట్లు వార్తలు గుప్పుమంటున్నై.. ప్రస్తుతానికైతే పార్టీ మారడం పై ఖండించిన రేవంత్ రెడ్డి ఆయన అడుగులు మాత్రం కాంగ్రెస్ వైపు వెలుతున్నటే కనిపిస్తోందని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

పార్టీ కోసం కూలీ పనిపేరుతో లక్షల రూపాయలను కేసిఆర్, కేటీఆర్ లు వసూలు చేయడం పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడానికే ఢిల్లీ వచ్చినట్టు ఆయన చెబుతున్నా.. ఇదంతా కూడా వ్యూహంలో భాగమనే ఊహాగానాలూ వస్తున్నై. ఇక ఈ తతంగం అంతటికీ వెనకుండి నడిపించింది రేవంత్ రెడ్డి మామా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అని సమాచారం.

ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగిపోయిందనీ ఇక అధికారికంగా పెద్ద మీటింగ్ పెట్టి ప్రకటిస్తే బాగుంటుందా.. లేక ఢిల్లీ లోనే కండువా వేసుకుని మీడియాకు చెప్పేయాలా అనే చర్చలో ఉందంటా కాంగ్రెస్ అధిష్టానం.. ఇదంతా ఢిల్లీ లోనే ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ రాహుల్ తో మాట్లాడుతుండంట.! రేవంత్ కి ఏ పదవి ఇవ్వాలనే తీవ్రమైన చర్చ చేస్తున్నారంట కాంగ్రెస్ నేతలు.
మరోవైపు రేవంత్ రెడ్డి వస్తే పార్టీ కి నష్టమని కూడా కొందరు సీనియర్ నాయకులు అప్పుడే అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేసారని వార్తలు వస్తుండడం గమనార్హం.

అయినా రేవంత్ రెడ్డి లాంటి క్రేజీ లీడర్ వస్తుంటే గీ.. కోరస్ సింగర్ల మాటలు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి..!!
మొత్తానికి వర్షాలతో చల్లబడిన రాష్ట్రం ఒక్కసారిగా వేడెక్కింది.. అదే రాజకీయ వేడి. 

Related Posts
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆహా ఓహో ఆదార్ వచ్చేసింది ఇక భార‌త్ వెలిగిపోతుంది. అసలు ఎక్క‌డ ఎవ‌రు ఏ త‌ప్పు చేసినా ఇట్టే ప‌ట్టేయ వ‌చ్చు అక్ర‌మాల‌కు చోటుండ‌దు అవినీతికి అస‌లు అవ‌కాశ‌మే ఉండ‌దు.. అన్నింటికి ఆదార్ తో లింక్ ఖాయం అని చెపుతున్న కేంద్ర ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
పేద ప్రజల కు ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమల్లోకి తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యూ టర్న్ తీసుకున్నారు. ఈ పథకం కేంద్రం అమల్లోకి తెచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ ...
READ MORE
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
తరచూ హత్యలతో తీవ్రమైన ఆరోపనలతో వార్తల్లో నిలుస్తోన్న కేరళ రాష్ట్రం.. మరోసారి దారుణమైన ఘటనతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంత దారుణం అంటే అసలు మనిషి లో మనిషి అనే లక్షణం పూర్తిగా కోల్పోయిండా అనే అనుమానం కలుగుతుంది. ** విషయానికొస్తే.. కేరళ రాష్ట్రం పాలక్కడ్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన ...
READ MORE
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్ లక్ష్మన్, డీకే అరుణ.!!
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తాజాగా జాతీయ బీజేపీ నూతన కమిటీ నీ ప్రకటించారు. కాగా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎన్నిక కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ రాష్ట్ర మంత్రి పాలమూరు జేజమ్మ గా గుర్తింపు ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే  ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన డీజీపీ
ఇవ్వాళ ప్రగతీ భవన్ వద్ద కాంట్రాక్టు హెల్త్ సిబ్బంది ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చేసిన దాడిని టీయూడబ్ల్యూజే , హెచ్ యూ జే లు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా ఈ సంఘటనపై విచారణ జరిపించి ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి 250 కి.మీ దూరంలో స్థావ‌రాలు.
భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ తెలిపింది. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసుకొని పెట్టుకున్న పాక్‌, వాటిని దాచేందుకు పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు.
ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం మరవక ముందే బిహార్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు ...
READ MORE
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న శ్రీనిరాజు.
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే ఎందుకు.??
రోజూ పాఠశాల తెరుస్తారు కానీ ఉపాథ్యాయులకు సమయ నిబంధన ఉందా అంటే.. పెద్ద డౌట్.! రోజూ ప్రభుత్వ ఆఫీసులు తెరుస్తారు కానీ ఎంత మంది అధికారులు, ఉద్యోగులు సమయానికొస్తున్నారంటే.. అది ఇంకా పెద్ద డౌటు..!! అసలు శాసనాలు చేసి ప్రజలను పాలించే పాలకులు ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్ పై కేసు నమోదు.!!
రిటైల్ మార్కెట్లో అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన బిగ్ బజార్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసారు. చిల్డ్రన్ ఫండ్ పేరుతో వినియోగదారుల అనుమతి లేనిదే డైరెక్ట్ గ బిల్లులో ఈ ఫండ్ కూడా వసూలు ...
READ MORE
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్
Facebook Comments
Top
error: Content is protected !!