You are here
Home > తాజా వార్త‌లు > KCR ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఎదురు దాడి చేసిన రేవంత్ రెడ్డి.!

KCR ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఎదురు దాడి చేసిన రేవంత్ రెడ్డి.!

*తెలంగాణ ముఖ్యమంత్రి పై అటాక్ చేయడంలో సరైన దిట్ట అనే పేరున్న రేవంత్ రెడ్డి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు.

నిన్న రెండు గంటలు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని ఎన్నెన్నిమాటలనాలో అంతా మాట్లాడాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. ప్రెస్ మీట్ లో ఎక్కువ సమయం జేఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ని తిట్టడానికే తీసుకున్నారు. మాటల మధ్యలో వాడెవడు వీడెవడు అనే పరుషమైన పదాలను కూడా ముఖ్యమంత్రి హోదాలో వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు సైతం విస్మయానికి గురైయ్యారు. సాధారణంగా కేసిఆర్ ఎప్పుడు మాట్లాడినా ఆయన భాష కొంత కటువుగానే పరుషంగానే తీవ్రమైన పదాలతో ఉండడం సాధారణమే.. కానీ నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం అంతకు పదింతలన్నటు ఆవేశంగ మాట్లాడడం జరిగింది పనిలో పనిగా సోషల్ మీడియా పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.. నిన్నటి నుండి కూడా సిఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యల పైనే చర్చలు జరుగుతుండగా.. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కేసిఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కేసిఆర్ మాట్లాడిన ఒక్కొక్ర మాటను గుర్తు చేస్తూ తనదైన శైలిలో విమర్శించారు. కాగా రేవంత్ రెడ్డి కూడా కాస్త పరుషమైన భాషలోనే విమర్శించడం ఆసక్తి కలిగిస్తోంది.

* కేసిఆర్ చేసే దోపిడిని ప్రశ్నిస్తున్నాడనే కోదండరాం పై కేసిఆర్ విమర్శలు చేస్తున్నాడని..
*బతుకమ్మ చీరల్లో కొట్టేసిన కమిషన్ ని సింగరేణి కార్మిక ఎన్నికల్లో ఖర్చు చేసి కొద్ది మెజారిటీతోనే గెలిచిండు కేసిఆరు, అంతేగాని కేసిఆర్ ఏమీ పోటుగాడు కాదంటూ వ్యాఖ్యానించాడు రేవంత్ రెడ్డి.
*బరితెగించాడు కాబట్టే వాడు వీడని మాట్లాడుతున్నాడనీ.. అలాంటి మాటలు నిన్నెవరూ అనరని అనుకుంటున్నవా నువ్వేమైన మొనగాడివా అని కేసిఆర్ ను సూటిగా ప్రశ్నించాడు.
*ఏడాదికి లక్షా యాభై కోట్ల బడ్జెట్ ఇచ్చి తెలంగాణ మొత్తం అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి ని చేస్తే.. ఎర్రవెల్లిని దత్తత తీసుకున్న అని ఆర్నెల్లు ఫాం హౌజ్ లనే పంటున్నవ్ అని కేసిఆర్ ని ఉద్దేశించి ఎద్దేవా చేసాడు.
*నువ్వు పెద్ద సిపాయివని పోటుగాడిలా తెలంగాణ ను తెచ్చినవా అంటూ తీవ్రంగ ఆగ్రహం వ్యక్తం చేసాడు.

*14 వందల మంది తెలంగాణకోసం అమరులైతే తెలంగాణ వచ్చిన ఈ నలభై నెలల్లో కేవలం 500 మందినే గుర్తించి వారికి కూడా సరైన న్యాయం చేయడం లేదని అన్నాడు.
*తెలంగాణ కోసం నీ ఇంట్లో నుండి ఒక్క పీన్గనైనా ఎల్లిందా కేసీఆర్ అంటూ నిలదీసాడు.
*ఉద్యమ సమయంలో నాటి అధికార పార్టీ కాంగ్రెస్ అద్యక్షుడు బొత్ససత్యనారాయణతో కేసిఆర్ మరియు కేటీఆర్, హరిష్ రావులు ముగ్గురూ కలిసి కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ కు కూడా వీరు ఒప్పందం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. అంతే కాదు హైద్రాబాద్ ని యూనియన్ టెర్రిటరీ చేయడానికి కూడా కుట్రలు చేసిండు కేసిఆర్ అని తీవ్ర స్థాయిలో దూషించాడు రేవంత్ రెడ్డి. పనిలో పనిగా నిన్న కేసిఆర్ తో ప్రెస్ మీట్ లో కూర్చున్న తుమ్మల నాగేశ్వర్ ని ఇతర మంత్రులు ఎంపీలను కూడా విమర్శించాడు రేవంత్ రెడ్డి.
*తెలంగాణ ద్రోహులనంతా కేసిఆర్ వెంటేసుకుని తిరుగుతున్నాడనీ.. అమరుల కుటుంబాలకు ఒక్క పదవి కూడా ఇయ్యలే అనీ.. నువ్వు వెలమ కులం అయినందుకు దొర అనడంలేదు దొర లాగా ప్రవర్తిస్థావ్ కాబట్టే దొర అంటున్నం అని మండి పడ్డాడు రేవంత్ రెడ్డి. అంతే గాక కేసిఆర్ ను తాదుబోతు అని తుగ్లక్ తోనూ పోలుస్తూ.. కేసిఆర్ కు వ్యతిరేకంగ ప్రతిపక్షాలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించాడు.

నిన్న కేసిఆర్ ఏ స్థాయిలో విమర్శలతో ప్రెస్ మీట్ ను రక్తి కట్టించాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో సామేతలతో,ఛలోక్తులతో పరుషమైన పదాలతో.. తీవ్రంగ దూషించి మరోసారి చర్చలకు దారి తీసాడు. 

Related Posts
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన.!!
గతంలో ఎన్నడూ వినని విధంగా చూడని విధంగ దేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మూఢ నమ్మకం వలన క్షుద్ర పూజల కోసం కొందరు ...
READ MORE
భాజపా నేతల అక్రమ అరెస్టులు కేసిఆర్ నియంత పాలనకు నిధర్శనం – భాను ప్రకాష్
హిందూ ధర్మ రక్షకులు రాష్ట్రియ హిందూ సేన వవస్థాపకులు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ని నగర బహిష్కరణ పేరుతో తెలంగాణ సర్కార్ వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యం లో పూరిపూర్ణానంద పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక హోదా పోరాటం అంటే.! ఛీ కొడుతున్న జనాలు.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాష్ట్రంలో దీక్షలు నిరసన కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న అధికార పార్టీ టీడీపీ నాయకులు. పార్లమెంట్ లో మాత్రం విచిత్రంగ ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు గంటలు మాట్లాడిన టీడీపీ ఎంపీలు ...
READ MORE
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది? గర్భిణీలు ఏం చేయాలి! ఈ సం|| శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07-08-2017 నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గలగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును. ఈ గ్రహణమున పుణ్యము అధికముగా వచ్చును. స్పర్శ కాలం రాత్రి10: 52 మధ్యకాలం మధ్యకాలం ...
READ MORE
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
ఈ మధ్య ఈ మెసెజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అర్థరాత్రిలు బీహర్, గుర్గా నుంచి వచ్చిన ఓ ముఠా దోపిడికి పాల్పడుతుందని.. పిల్లలగా ఏడుపులు వినిపిస్తు సాయం కోసం అర్థిస్తున్నారని.. ఆదమరచి తలుపులు తీయగానే నిలువు దోపిడికి సిద్దమవుతున్నారని ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
ఈ మధ్య కాలంలో తరచూ హిందూత్వం పై హిందువులపై భాజపా పై వివాదస్పద కామెంట్లు చేస్తున్న సినీ నటుడు కమల్ హాసన్ పై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. హిందువులు సినిమా చూస్తేనే నీకు ఈ ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
గోవింద్ రెడ్డి సీఈవో గా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోకి వెళ్లిన RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా  జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
మ‌నోహ‌ర్ పారిక‌ర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు క‌నిపిస్తాడు. ద‌ర్జా ద‌ర్పాన్ని ప‌క్క‌కు నెట్టి సీఎం అంటే కామ‌న్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్య‌మంత్రి ) ఛీప్ మినిస్ట‌ర్ క‌నిపిస్తారు. ఆయ‌నకు సంబందించిన ఓ విష‌యం ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని బయటపెట్టుకున్నాడు.!!
వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంలో భాగంగా పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ మరోసారి తన సహజ దోషాలతో సభ నవ్వులకు గురయ్యాడు. తద్వారా ఒక దశలో విచక్షణ కోల్పోయి అసహజంగ ప్రవర్తించాడు. అంతే కాదు సభ గౌరవాన్ని కించపరిచేలా వికృత ...
READ MORE
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి – లంకా దినకర్
ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలపై బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత నెల రోజుల వ్యవధి లో మత మార్పిడిలు విపరీతంగ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసారు.మొన్నీమద్య విశాఖ పోలీస్ కమిషనర్ పాస్టర్లకు చర్చీలకు ప్రత్యేక రక్షణ అంటూ ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సన్నిహితులు ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగ జరుపుతున్నారు కార్యకర్తలు. తాడూరి జన్మధినం సంధర్భంగ పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు పలు కుల పెద్దలు, తెరాస నాయకులు. రాష్ట్ర ...
READ MORE
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో తొలిసారిగా హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి కు జైలు శిక్ష.
సోమవారం కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్.. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు అయిదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన
భాజపా నేతల అక్రమ అరెస్టులు కేసిఆర్ నియంత పాలనకు నిధర్శనం
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
Facebook Comments
Top
error: Content is protected !!