
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రస్తుతం దేశంలోనే సూపర్ క్రేజ్ రియల్ హీరో గా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో నష్టపోయిన ఎందరినో ఆయన స్వయంగా ఆదుకున్నాడు. ఇప్పటికే ఎందరో పేదలకు, పేద విద్యార్థులకు ఇలా వందలాది మందికి తన స్వంత ఆస్తులను అమ్మేసి మరీ సహాయం చేశాడు. ఈ విధంగ తనలోని గొప్ప మానవతా దృక్పథాన్ని చాటుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. కాగా ఇప్పటికే ఎంతో గౌరవాన్ని అందుకున్న సోనూ ఇప్పుడు
మరో గౌరవాన్ని అందుకోనున్నాడు. లేటెస్టుగా మరో అవార్డు ఆయన దక్కించుకోనున్నాడు. ‘హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డును సోనూ సూద్ అందుకోనున్నాడు. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్ నార్వే ఈ అవార్డును అందించనుంది. ఈ డిసెంబరు 30 న ఈ అవార్డును సోనుసూద్ కి అందజేయనుంది.
Related Posts

అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తాకడంతో కోమటి రెడ్డి తో పాటు మరో కాంగ్రెస్ ఎంఎల్ఏ సంపత్ కుమార్ ఇద్దరి పై బహిష్కరణ వేటు ...
READ MORE
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. తమ్ముడి భార్యను హతమార్చాడు ఓ దుండగుడు. అది కూడా అత్యంత పాశవికంగ హత్య చేయడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమతి ఆమె భర్త మోహన్ రెడ్డి దంపతులు బతుకుదెరువు ...
READ MORE
సచ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియమైన దత్తత పుత్రిక హనీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయిందని తాజాగా వార్తలు వచ్చాయి కదా. రామ్ రహీం సింగ్ అరెస్ట్ తో పత్తకు లేకుండా పోయిన హనీ భారత్ నుండి రహస్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
పెళ్లంటే తప్పట్లు తాళాలు, మందులు, విందులు, డీజేల మోతలు. ఇప్పుడు ఆ పెళ్లి పండుగలోకి డిజిటల్ హంగులు వచ్చి చేరి ఖర్చును తడిసిమోపెడు చేశాయి. పక్కవాడు అంగరంగవైభవంగా పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లిని చూసి అప్పొ సప్పొ చేసి మరింత ఘనంగా ...
READ MORE
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం
శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం.
కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
కేసిఆర్ పై టీఆర్ఎస్ నేతలపై మాటకుమాట సమాధానంతో తో తనదైన శైలితో విమర్శించడం మూలానా టీడీపీ ఫైర్ బ్రాండ్ గ పేరు తెచ్చుకున్నడు రేవంత్ రెడ్డి. ఈ మద్యనే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి మారిన విషయం తెలిసిందే.. ...
READ MORE
భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ వెబ్సైట్ తెలిపింది. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసుకొని పెట్టుకున్న పాక్, వాటిని దాచేందుకు పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్సైట్ ...
READ MORE
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగ జరిగాయి. ఈసారి టోర్నీ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ వేడుకలను అధ్భుతంగ నిర్వహించింది. ఈ వేడుకలకు అన్ని దేశాల తరపున క్రికెటర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ ...
READ MORE
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
ఈ లోకంలో మనిషి ఎదుగుదల కు అత్యంత ముఖ్య సాధనం.. మనిషి మనిషిగా మారాలన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే.. అందుకే మన సామెతల్లో విద్య లేని వాడు వింత పశువు అని ఎప్పుడో రాసి పెట్టి ఉంది.
కానీ ...
READ MORE
తెలంగాణ ఏంటి తమిళ రాజకీయాలను శాసించడం ఏంటి అని అనుకుంటున్నార. అసలు తమిళనాడు రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణ నాయకులకు సంబందం ఏంటని ఆలోచనలో పడ్డార. అయితే ఒక్క క్షణం ఆ పైన కనిపించిన ఫోటోలతో మీకంతా అర్థం అయిపోయి ఉండవచ్చు. అయితే ...
READ MORE
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత ...
READ MORE
నేషనల్ లెవల్ యూనియన్ అయినటువంటి BMS ( భారతీయ మజ్దూర్ సంఘ్ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగ ఎన్నికయ్యారు ప్రముఖ మేధావి, విద్యావంతులు సామాజిక వేత్త డా.గిరిధర ఆచార్యులు.
రెండు రోజులుగ సిద్దిపేట్ లో BMS రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. అయితే ...
READ MORE
నేనే దేవుడినంటూ ప్రకటించుకుని పెద్ద పెద్ద సభలు పెట్టుకుని ఖరీదైన స్టేజీలను ఏర్పాటు చేసుకుని పూజారుల చేత అభిషేకాలను చేసుకుంటూ.. మహర్శిని అని చెప్పుకుంటూ శక్తిపాతం ఇస్తా అని ప్రచారం చేసుకుంటూ నోటికొచ్చినట్టు ఉపన్యాసాలిచ్చే రమనానంద బాబా పై కరింనగర్ పోలీస్ ...
READ MORE
తెలంగాణ జగిత్యాల జిల్లా లో యావత్ భారతం సిగ్గుపడే దారుణమైన ఘటన జరిగింది.
ఈ ఘటనతో తెలంగాణ లోనూ దేశ వ్యతిరేకులు శత్రుదేశం పాకిస్తాన్ ప్రేమికులు తీవ్రవాదులు యధేచ్చగా దేశం ఉప్పు తింటూ పరదేశం పాట పాడుతూ సిగ్గులేకుండ బతికేస్తున్నటు సృష్టం అయింది.
జిల్లా ...
READ MORE
2019 సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు.
ఏ విషయమైన పవన్ కళ్యాణ్ నిర్ణయమే తుది తీర్పని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిన్న జరిగిన జనసేన ...
READ MOREకాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే
మోస్ట్ వాటెండ్ హనీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మరెక్కడ..?
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
ఇకనుంచి మూడు ముళ్లకు టాక్స్. మా పెళ్లి మా ఇష్టం
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
భారత్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్
తమిళ రాజకీయాలను మార్చబోతున్న తెలంగాణ.
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగ ఎన్నికైన డా.గిరిధర
రామాయణాన్ని అవమానించిన రమనానంద బాబా పై FIR నమోదు.!!
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
Facebook Comments