You are here
Home > తాజా వార్త‌లు > భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??

భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??

భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్..
యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ మేన్ అయ్యాడు. విధేశాలకు సైతం తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ వేల కోట్ల టర్నోవర్ సాధించాడు. ఏ రకమైన వ్యాపారమైనా ఆయన నినాదం ఒకటే స్వదేశీ నినాదం. ఈ నినాదం కారణంగానే భారతీయులకు చేరువయ్యాడు రామ్ దేవ్ బాబా. వినాదానికి తగ్గటుగానే నాణ్యతను కూడా కొనసాగిస్తున్నాడు.
పతాంజలి దెబ్బకు దేశంలో ఇప్పటికే పెద్ద
పెద్ద బ్రాండ్స్ దివాలా తీసాయి.

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఫిల్ స్వింగ్ లో ఉన్న సంస్థ వాట్సాప్. ఇది అంతర్జాల సామాజిక మాధ్యమం.
ఈ యాప్ ద్వారా నెటిజన్లు ఉచితంగ చాటింగ్ కాలింగ్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్నెట్ డాటా ఉంటే చాలు. వీడియో కాలింగ్ చేసుకోవాలంటే త్రీజీ ఫోర్జీ నెట్ అవసరం ఉంటుంది.
ఇక ఇప్పుడు వాట్సాప్ కి పోటీ గ పతంజలి సంస్థ “కింభో” అనే మాధ్యమాన్ని తెచ్చింది. ఇప్పుడు భారత్ చెప్తుంది అంటూ ఒక ట్యాగ్ లైన్ కూడా తగిలించేసారు.

ఇది కూడా అచ్చం వాట్సాప్ లాగే చాటింగ్ గ్రూప్స్ వీడియో కాలింగ్ లు ఉచితంగ చేసుకోవచ్చు.
డౌన్ లోడ్ కూడా ప్లే స్టోర్ నుండి ఉచితంగ చేసుకోవచ్చు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలాదిగ డౌన్ లోడ్ లు జరుగుతున్నై.
జనాలు స్వతహాగ ప్రచారం నిర్వహించడం గమనార్హం.
అయితే .. కింభో అనే పదం సంస్కృత భాష నుండి స్వీకరించారు. కింభో అంటే సంస్కృతంలో ఎలా ఉన్నారు, ఏమిటి కొత్త విషయం అనే అర్థం వస్తుంది. 

Related Posts
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.!!
చైనా వైరస్ కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్తితుల్లో 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం లాక్ డౌన్ ని వీలైనంత వరకు కట్టు దిట్టంగా అమలు చేస్తోంది మోడీ సర్కార్. ఈ క్రమంలో ప్రజలకు అత్యవసరాల సరఫరా ...
READ MORE
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.!!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆహా ఓహో ఆదార్ వచ్చేసింది ఇక భార‌త్ వెలిగిపోతుంది. అసలు ఎక్క‌డ ఎవ‌రు ఏ త‌ప్పు చేసినా ఇట్టే ప‌ట్టేయ వ‌చ్చు అక్ర‌మాల‌కు చోటుండ‌దు అవినీతికి అస‌లు అవ‌కాశ‌మే ఉండ‌దు.. అన్నింటికి ఆదార్ తో లింక్ ఖాయం అని చెపుతున్న కేంద్ర ...
READ MORE
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు.!
రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట బహిరంగ సభ పూర్తిగా స్వచ్చందంగ విజయంతమవడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినై. కారణం ఈ సభ విజయంతో.. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే.. ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!
తాజా సీజన్ లో అయ్యప్ప భారీ ఆర్జననవంబరు 17న తెరుచుకున్న శబరిమల ఆలయంగతేడాది ఇదే సీజన్ లో రూ.64 కోట్ల ఆదాయం శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాదు, ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఆలయం ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
శివసేన పార్టీ అంటేనే హిందూ సింహనాద నినాదం మోగిస్తున్న బాల్ థాక్రే సాబ్ గుర్తుకొస్తాడు.. ఒక రకంగ చెప్పాలంటే గర్జించే సింహంలా కనిపిస్తాడు. శివసేన రాజకీయ పార్టీనే అయినప్పటికీ వాస్తవానికి శివసేన అంటే అదొక హిందూ సంక్షేమ సంస్థ అనుకోవచ్చు. కాషాయమే ఊపిరిగ ...
READ MORE
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం శ్రీనివాస్
ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ శరకడం శ్రీనివాస్ ఈరోజు మాదాపూర్ లోని ఎం బ్యాంకెట్ హాల్ లో డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దాదాపు వంద మంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ సదస్సులో సేవా భావంతో కేవలం పది ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు పాల్పడిన దుండగులు. 
హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ కి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని రామాంతపూర్ టీవి టవర్ ప్రధాన రహాదారి పై ఉన్న చత్రపతి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. కావాలని పథకం ప్రకారం ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఆయన ఒక్కసారి నా మనిషి అనుకుంటే చాలు ఇక ఆ మనిషి కి ఏ లోటు రాదు. నమ్ముకున్న వ్యక్తిని సొంతమనిషిలా చూసుకోవడం.. ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించడం ఆయనలో ఉన్న స్వభావం. ప్రజలను మన అనుకునేవాడే నాయకుడు ఆయనే డా.వై.ఎస్. ...
READ MORE
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ ఫ్యాన్స్ మనోగతం.!!
యువరాజ్ సింగ్.. ఈ ఒక్క పేరు చాలు ప్రత్యర్థి టీం కు చెమటలు పట్టడానికి. రికార్డులు రివార్డులతో పనే లేదు. బౌండరీలు బాదడం ఒకటే తెలుసు అతడే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. టీం ఇండియాకు ఒంటి చేత్తో ఎన్నో ...
READ MORE
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ ప్లీజ్.!!
ఈ నెల 28,29 తేదీలలో హైద్రాబాద్ లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సు జరగనుండడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడి తో కలిసి ఇవాంక ట్రంప్ సదస్సును ప్రారంభించి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆధారంగ భారీగా విదేశీ పెట్టుబడులు ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
కరోనా తెచ్చిన బ్యాడ్ నేమ్.. చైనా నుండి భారత్ కు షిఫ్ట్ కానున్న కంపెనీలు..!!
కరోనా మహమ్మారి వైరస్ కు పుట్టినిల్లు చైనా కు ముందు ముందు పెద్ద పెద్ద షాక్ లు బాగానే తాకే అవకాశం కనిపిస్తోంది. కరోనా వైరస్ ను తన వైరాలజీ ల్యాబ్ లో తయారు చేసి ఇతర దేశాలకు వ్యాప్తి చేసినట్టు ఆరోపణలు ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
కరోనా తెచ్చిన బ్యాడ్ నేమ్.. చైనా నుండి భారత్ కు
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
Facebook Comments
Top
error: Content is protected !!