You are here
Home > తాజా వార్త‌లు > రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.!!

రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.!!

అభం శుభం తెలియని బాలికలపై కామాంధులు అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ.. సమాజంలో చీడపురుగుల్లా రాక్షస జాతి వారసుల్లా జనాలను బెంబేలెత్తిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అత్యాచారానికి ఒడిగడితే “మరణ దండన” అమలు చేసేలా నూతన చట్టాన్ని తీసుకొచ్చింది.
నిన్న అత్యవసరంగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆద్వర్యంలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి లో ఈ నిర్ణయం తీసుకోగా నేడు ఆ ఆర్డినెన్స్ కి ఆమోద ముద్ర వేసారు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్. దీంతో తక్షణమే దేశ వ్యాప్తంగా ఈ నూతన పోక్సో యాక్ట్ అమలు అయినట్టు అయింది. అత్యాచార కేసులను విచారించేందుకు సత్వర విచారణ ముగిసేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను కూడా దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు.

12 ఏండ్ల లోపు పిల్లలపై అత్యాచారం జరిపితే మరణ శిక్ష కాగా మైనర్ వయసు పిల్లలపై అత్యాచారం జరిపినా లేదా మహిళల పై అత్యాచారం జరిపినా ఇకపై కఠినమైన శక్షలు పడనున్నాయి. ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతున్నది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ అంతకు ముందు కూడా దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నా ఇంత గట్టి నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం ఏ ప్రధానీ చేయలేకపోయినా నరేంద్ర మోడి చేయడంతో మోడీపై అభినందనల వెల్లువ కురుస్తోంది.  

Related Posts
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్ అంబేకర్ జీ
ఏబీవీపీ అఖిల భారత సంఘటన కార్యదర్శి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామ్ రెడ్డి కాన్ఫరెన్స్ PGRRCDE హాల్ లో ప్రముఖ సామాజికవేత్త మరియు ఏబీవీపీ పూర్వ జాతీయ సహా సంఘటన కార్యదర్శి జనమంచి గౌరీ ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ఇప్పటికే దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఏ క్షణమైనా వెలువడే అవకాశం కనిపిస్తోంది. గత 2014 లో ఇదే మార్చి 5 తారీఖున నోటిఫికేషన్ విడుదల ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!
గుజరాత్ పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు చెందినటుగ చెప్తున్న సెక్స్ సీడీ ఒకటి గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. స్థానిక ఛానెల్లలో హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ నాలుగు నిమిషాల వ్యవధి ఉన్న ఓ సీడీ ప్రసారం అవుతోంది.. ...
READ MORE
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రి చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ ఎట్టకేలకు తల్లి చెంతకు చేరింది. మొన్న వేములవాడ కిడ్నాప్ ఘటనను చాకచక్యంగా చేదించిన కరీంనగర్ పోలీసులు.. చల్మెడ కేసును సైతం అంతే వేగంగా చేదించారు. కమిషనర్ కమలహసన్ ...
READ MORE
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
భాజపా శాసనసభ పక్ష నేత అంబర్ పేట్ నియోజకవర్గ ఎంఎల్ఏ జి.కిషన్ రెడ్డి ఆద్వర్యంలో అంబర్ పేట్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం భాజపా సీనియర్ నాయకులు. ఉత్సవాలకు సంబంధించి.. భాజపా సీనియర్ నేతలైన ఏడెల్లి ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి ప్రయాణం.!
ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక ఆర్టికల్. తెలంగాణ కరీంనగర్ జిల్లా లో రైతు ఉద్యమాలు ప్రత్యేకించి పసుపు రైతు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు.. వార్ స్టార్ట్..!!
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది ఎన్నికల కమిషనర్ ఓపి రావత్. డిసెంబర్ 7 వ తేదీ నాడు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ జరిగిన నాలుగో రోజు అనగా డిసెంబర్ 11 వ తేదీ నాడు ఫలితాలు ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల వీరంగం.!!
వారం వారం ఈటీవీ లో ప్రసారమయ్యే స్టేజ్ కామెడీ షో జబర్థస్త్ అనే టీవీ షో లో నటించే కొంతమంది వ్యక్తులు రైల్వే టీసీ తో గొడవకు దిగారు. వీరు రాత్రి సమయంలో జనరల్ టిక్కెట్ కొనుగోలు చేసి ఏకంగ ఏసీ ...
READ MORE
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ఈరోజు టిఎస్పిఎస్సీ నిర్వహించిన VRO రాత పరీక్షకు హాజరైన మహిళలకు టిఎస్పిఎస్సీ ఘోరంగ అవమానించింది. ఎంత కఠినంగ వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ మరీ దారుణంగ మెడలో ఉన్న తాళిబొట్టును సైతం అనుమతించకపోవడంతో ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళిబొట్లను తీసేసి, పరీక్షకు ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
బీసీ కార్పోరేషన్ ఫండ్స్ ని విడుదల చేయాసని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా నగర అధ్యక్షులు వినోద్ యాదవ్ ఆద్వర్యంలో బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నర్సింహ ...
READ MORE
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర చేసిన ఓ స్నేహితుడు.
సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్‌ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్‌ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు చేస్తున్న ఐఐడిఎల్.!!
సాంప్రదాయ విద్యా కోర్సులకు భిన్నంగ ఒక నూతన సరికొత్త విద్యా కోర్సు ను అందిస్తోంది IIDL(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్శిప్) సంస్థ. ప్రస్తుతం అన్ని విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్ లు, యూనివర్శిటీలు ఏవైనా సమాజంలో విద్యార్ధులు బతకడానికి వివిధ పీజీ కోర్సులను ...
READ MORE
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణమేంటి.!!
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటయ్యారా.??
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే.. ఇదే కేసులో ఓటుకు కోట్లు పంచుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు కూడా వెల్లిండు కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి. నాడు టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి వేం ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు..
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
Facebook Comments
Top
error: Content is protected !!