You are here
Home > తాజా వార్త‌లు > మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?

మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?

ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో సాక్షాత్తు దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి తో సహా రాష్ట్ర ముఖ్యమంత్రులు నెత్తి పైన టోపీ లు పెట్టుకుని కోట్ల రూపాయల ఖర్చు తో ఇఫ్తార్ విందులు ఇస్తున్నప్పుడు లేవని నోర్లు,
క్రిస్టమస్ రాగానే క్రైస్తవులకు స్పెషల్ ఆఫర్లు ప్రకటించినప్పుడు లేవని నోర్లు, మత పరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం అంగీకరించదు అని తెలిసీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం స్పెషల్ రిజర్వేషన్లు అన్నప్పుడు లేవని నోర్లు,
పదిహేను నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే హిందువులను అందరినీ చంపేస్తాం అని అన్నప్పుడు లేవని నోర్లు,
ఆలయాల ఆదాయం తీసుకుని పూజారులను గాలికి వదిలేసి పాస్టర్ల కు ఇమామ్ లకు జీతాలు ఇచ్చినప్పుడు లేవని నోర్లు,
కేవలం ప్రధాని నరేంద్ర మోడీ రామాలయ నిర్మాణ భూమి పూజకు హాజరవుతారు అంటేనే ఎందుకు లేస్తున్నాయో అని ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు.
అంటే ఈ దేశంలో లౌకిక వాదం అంటే హిందూ ధర్మాన్ని శ్రీ రాముడి నీ గౌరవించకూడదా.. ఇదేనా లౌకికవాదం అంటే అని సూటిగా నిలదీస్తున్నారు పలువురు ప్రజా స్వామ్యవాదులు. ఈ దేశంలో ఒక హిందువు శ్రీ రాముడి గుడికి వెళ్లాలో వెళ్ళకూడదో ఈ కుహనా లౌకికవాదులు నిర్ణయం చేస్తారా అని కూడా హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. 

Related Posts
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ పై వ్యవహరిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఓ పక్కా ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ సూపర్ అని కితాబిస్తుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్రం జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. జీఎస్టీపై తెలంగాణ ప్రభుత్వం ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ ఆదిత్యానాథ్.!!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తనదైన శైలిలో పరిపాలిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటివారైనా కులమత తేడాలు లేకుండా రాజ్యాంగబద్దంగ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆగస్ట్ 15 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి (పవనము) తగలని ఆహారము తినకూడదు. అది ఆహారము కాదు విషముతో సమానము. ...
READ MORE
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
శ్రీవారి ఆస్తులను అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే, మరోవైపు ప్ర‌ముఖ హిందూ పుణ్య‌క్షేత్రం శక్తి పీఠం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. ...
READ MORE
దేశ సేవలో నిమగ్నమైన ఉద్యమ బాటసారి కి జన్మధిన శుభాకాంక్షలు.
తెలంగాణ అంటేనే ఉద్యమం.. ఉద్యమం అంటేనే తెలంగాణ అలాంటి తెలంగాణ రాష్ట్రం ఓరుగల్లు జిల్లా పరకాలలో.. అతి సామాన్య కుటుంబంలో వసంత, నర్సింహ దంపతులకు జన్మించిన రామ్మోహన్ నేడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన తీరు ఆసక్తిదాయకం. జెంగిలి రామ్మోహన్ ని దగ్గరివాల్లంతా ...
READ MORE
పార్టీలో అప్పుడప్పుడు ఇలా జరగడం సహజం – CBN
రాజకీయ పార్టీ అన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని స్పందించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు. కాగా తాజాగా తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన కొడంగల్ ఎంఎల్ఏ ఆ పార్టీ ...
READ MORE
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు నమోదు.!!
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
హైద్రాబాద్ ఉప్పల్ కేంద్రంగ కొనసాగుతున్న శివాజీ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ 391 వ జయంతి సంధర్భంగ అవయవ దానం పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. గతంలోనూ ప్రజా సంక్షేమం దృష్ట్యా చాలా రకాల సేవా కార్యక్రమాలను ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
రాష్ట్ర ఎంబీసీ చైర్మణ్ తాడూరి శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. గంగాధర్ ఆంజనేయులు అనే తెరాస కార్యకర్త గత రెండేల్ల క్రితం గుండె పోటు తో మరణించడంతో.. ఆయన కుటుంబం ఆర్థికంగ ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకున్న తాడూరి శ్రీనివాస్ వెంటనే స్పందించి.. ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
దేశ సేవలో నిమగ్నమైన ఉద్యమ బాటసారి కి జన్మధిన శుభాకాంక్షలు.
పార్టీలో అప్పుడప్పుడు ఇలా జరగడం సహజం – CBN
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
Facebook Comments
Top
error: Content is protected !!