You are here
Home > తాజా వార్త‌లు > ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..

ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..

తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ప్రెస్ టీవి, 99 టీవి, 6 టీవి, నెం.1 న్యూస్, మహా ఇలా చెప్తూ పోతే జీతాలు సకాలంలో చెల్లించని ఛానళ్ల లిస్ట్ చాంతాడంత కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఓ ఛానల్ నేనున్నానంటు వస్తోంది. జీతాలతో సతమత మవుతూ జీవితాలను సాగించలేక ఉద్యోగాలను వదులుకోలేక.. టాలెంట్ ఉన్నా నిరూపించుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి తమ అభయ హస్తం అందించేందుకు సిద్దం అయింది రాజ్ న్యూస్ తెలుగు. మరో సారి తెలుగు వాడి చేతిలో ఓ వెలుగు వెలిగేందుకు సిద్దమవుతోంది.

రాజ్ న్యూస్ కోమటి రెడ్డి బ్రదర్స్ చేతిలోకి వచ్చి చేరింది. తెలుగు మీడియా సంక్షోభంలో ఉన్న ఈ పరిస్థితిలో లో అట్టడుగు ర్యాంక్ లో ఉన్న ఓ ఛానల్ ను టేకోవర్ చేయడమంటే సాహసమే. కోమటి రెట్డి బ్రదర్స్ అదే చేశారు రాజ్ న్యూస్ ను నిజమైన తెలంగాణ గుండె చప్పుడుగా.. తెలుగు వారి వెలుగుగా చూపించేందుకు కంకణం కట్టుకున్నారు. ఉద్యోగ అవకాశాలు సైతం భారీగానే కల్పించబోతున్నారు. ఈ నెల 17 నుండి అన్ని కీలక పోస్ట్ లకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. సబ్ ఎడిటర్స్, రిపోర్టర్స్, కెమెరా మెన్స్, టెక్నికల్ టీంకు సంబందించిన సీనియర్లకు, జూనియర్లకు ఇప్పటికే పిలుపులు కూడా అందాయి. రెండు వారాల ముందే అఫ్లై చేసుకున్న నిరుద్యోగ జర్నలుస్ట్ లకు, యువతకి ఇంటర్వ్యూలకు రండి అంటూ పిలుపు అందింది. సత్తా ఉన్న వారికి మాత్రమే రాజ్ న్యూస్ స్వాగతం పలుకుతుందని ముందే చెప్పింది. తెలుగులో తెగువ చూపించే రిపోర్టర్లకు మా తలుపులు తెరిచే ఉన్నాయని స్వాగతం పలుకుతోంది.

గత ఏడాదికి జీతాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి రాజ్  న్యూస్ లో ఉద్యోగం దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచన కూడా అదే అన్నట్టుగా కనిపిస్తోంది. సత్తా ఉన్న యువతతో మా ఛానల్ లో అద్భుతాలు సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క మాటతో నిరుద్యోగ జర్నలిస్ట్ ల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఎడారి లో ఒయాసిస్సుల కనిపిస్తున్న రాజ్ న్యూస్ కో ఉద్యోగం సంపాదించి మళ్లీ పునర్ వైభవాన్ని పొందాలని కోరుకుంటున్నారు జర్నలిస్ట్ లు. నిరుద్యోగ యువత సైతం మీడియాలోకి రావాలని అంతే స్థాయిలో ఉవ్విల్లూరుతూ రాజ్ న్యూస్ లో అవకాశం కోసం ఎదురు చూస్తోంది. మొత్తానికి రాజ్ న్యూస్ తెలుగు మీడియాలో రాజసంగా నిలవాలని కోరుకుంటూ.. ఉద్యోగ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్. 

Related Posts
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి c/o గణపతి ఉత్సవాలైతే..నేడు చైనా కు వ్యతిరేకంగ.!
వినాయక చవితి అంటే కేవలం ఇంట్లో జరుపుకునే పండగగానే చాలామంది భావిస్తారు.. కానీ వినాయక చవితి వల్లనే భారత స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తి నిప్పు కనికలా రగిలింది. ఆ కారణం తోనే నేడు స్వాతంత్ర్యం పొంది స్వేఛ్చా భారత్ లో ఆత్మగౌరవంతో ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి నెట్టింట్లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి రాష్ట్రానికినడుస్తున్న రాజకీయ చదరంగం నేపథ్యం లో చర్చకోసమని ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ...
READ MORE
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు. సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు. భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
వార్త కోసం వెళ్లి బ్యాగులో శ‌వమై తేలిన జ‌ర్న‌లిస్ట్.. ఖండ ఖండాలుగా న‌రికి చంపిని దుండ‌గులు.
జ‌ర్న‌లిస్ట్ ల బ‌తుకులు ఎప్పుడు ఎక్క‌డ ఎలా ఆరిపోతాయో తెలియ‌ని ప‌రిస్థితి దాపురించింది. సిన్సియ‌ర్ గా వ‌ర్క్ చేస్తే మ‌ర‌ణం కానుక‌గా పొందాల్సిన దుర‌దృష్టం ఏర్ప‌డుతుంది. ఈ ఘ‌ట‌న మ‌న దేశంలో జ‌ర‌గ‌క‌పోయిన మ‌న దేశంలో ఇంత‌కు మించిన‌వి చాలానే జ‌రుగుతున్నాయి. ...
READ MORE
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే మిగిలాయి.. అధికారుల ఆశలు గల్లంతైయ్యాయి.!!
ఎంజీబీఎస్ పక్కన గౌలిగూడ బస్ స్టాప్ లో కుషాయిగూడ కు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సు ను దొంగలెత్తుకెల్లిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఘటన ఒక రకంగ అధికారులను ఇరకాటంలోకి నెెట్టేసిన పరిస్థితి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ కార్ ఉందా..??
అవినీతికి వ్యతిరేకంగ జన్ లోక్ పాల్ బిల్లు ను చట్టం చేయాలంటూ అప్పుడప్పుడు నిరాహార దీక్ష టెంటు వేసుకుని హల్ చల్ చేసే అన్నా హజారే అంటే అందరికీ తెలిసిందే.. ఆయన ఒక మాజీ సైనికుడని కూడా అందరికీ తెలిసిన విషయమే..అయితే.. ...
READ MORE
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన ముస్లిం అధికారి.
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
READ MORE
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!
అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు – హైకోర్టు
రోజుకు ఐదు సార్లు ముస్లిం లు చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల నుండే ఆజాన్ అనేది అందరికీ వినపడేలా అది కూడా ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం అవసరమా ...
READ MORE
ఎంపీ వినోద్ కు నిరుద్యోగ యువకుడితో జరిగిన వివాదం తెలంగాణ లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుందా.?
ఓ వైపు నిరుద్యోగ సభ విజయవంతం కావడంతో.. ఈ విషయమై సోషల్ మీడియా లో విపరీతమైన చర్చ నడుస్తున్న క్రమంలోనే.. మరో సంఘటన కూడా బాగా వైరల్ అవుతోంది. అదే కరింనగర్ జిల్లా గ్రంథాలయంలో ఎంపీ వినోద్ కు ఓ సామాన్య ...
READ MORE
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?
శనిత్రయోదశి పూజ కోసము కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి: 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనాదులను చేయాలి. 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 3. వీలైనంత వరకు శివార్చన స్వయముగా చేయాలి. 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు ...
READ MORE
అసదుద్దిన్ ఓవైసీ పై చెప్పు తో దాడికి యత్నం..!!
MIM అధ్యక్షుడు హైద్రాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ కి మహారాష్ట్ర లో ఘోర అవమానం జరిగింది. హైద్రాబాద్ లో ఎంత రెచ్చగొట్టినట్టు మాట్లాడినా.. ఆఖరికి అధికారులనే తిట్టినా ఓవైసీ సోదరులదే పైచేయి, కానీ గత కొంత కాలంగ దేశ వ్యాప్తంగా ఓవైసీ ...
READ MORE
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
పుల్వామా ఉగ్ర దాడి చేసింది మా పనే అంటూ గర్వంగ ప్రకటించింది ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్. ఈ విషయం ప్రపంచం మొత్తం చూసింది. అయినా దాడి కి పాల్పడింది జైషే మహ్మదే అని పూర్తి ఆధారాలను సైతం అధికారికంగ పాకిస్తాన్ ...
READ MORE
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!
త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
రాష్ట్ర ఎంబీసీ చైర్మణ్ తాడూరి శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. గంగాధర్ ఆంజనేయులు అనే తెరాస కార్యకర్త గత రెండేల్ల క్రితం గుండె పోటు తో మరణించడంతో.. ఆయన కుటుంబం ఆర్థికంగ ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకున్న తాడూరి శ్రీనివాస్ వెంటనే స్పందించి.. ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి c/o గణపతి ఉత్సవాలైతే..నేడు చైనా కు
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
వార్త కోసం వెళ్లి బ్యాగులో శ‌వమై తేలిన జ‌ర్న‌లిస్ట్.. ఖండ
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
“బీరు” బాబులకు చేదు వార్త.!!
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు
ఎంపీ వినోద్ కు నిరుద్యోగ యువకుడితో జరిగిన వివాదం తెలంగాణ
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు
అసదుద్దిన్ ఓవైసీ పై చెప్పు తో దాడికి యత్నం..!!
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.?
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!