You are here
Home > తాజా వార్త‌లు > రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!

రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!

ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది.
నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన.
ఈ మ్యాచ్ లో “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” గా నిలిచిన మిథాలీ రాజ్.. తన ఆరో సెంచరీ(109)ని సాదించింది.

ఈ మ్యాచ్ ఓడితే సిరీస్ నుండి భారత్ పూర్తిగా ఔట్ అవుతుండే.. అలాంటి కీలక మ్యాచ్ లో పట్టుదలతో నిలిచి గెలిచింది మహిళా జట్టు.
ఈ నెల 20న జరిగే సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు తో తలపడనుంది.

మ్యాచ్ వివరాలు చూస్తే..
భారత ఓపెనర్లు మందాన, రౌత్ లు నిరాశపర్చినా ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ బాద్యతాయుత బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ను చక్కబెట్టేసింది.
మిథాలీకి మరో ప్లేయర్ హర్మన్ ప్రీత్ బ్యాటింగ్ ఫుల్ సపోర్ట్ గా నిలిచింది.
హర్మన్ ప్రీత్ ధాటిగా ఆడి 60 పరుగులు చేసింది.
ఇదే క్రమంలో వచ్చిన వేదా క్రిష్ణమూర్తి కేవలం 34 బంతుల్లోనే అర్థసెంచరీ చేసి ధనాధన్ బౌండరీలతో అలరించి 70పరుగులు చేసి భారత్ ఇన్నింగ్స్ కు గట్టి పునాదులు వేసింది.

లక్ష్య ఛేదనలోనూ భారత జట్టు ఆధిపత్యమే కొనసాగింది.
భారత బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ కేవలం 15 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ జట్టు ను కోలుకోలేని దెబ్బతీసింది.
భారత్ విజయానికి మిథాలీ సెంచరీ ఎంత ముఖ్యమైందో.. రాజేశ్వరీ బౌలింగ్ కూడా అంతే ముఖ్యమని చెప్పొచ్చు.
భారత జట్టు బౌలింగ్ లోనూ రాణించగా న్యూజిలాండ్ 25.3 ఓవర్లలో ఆలౌటై 79 పరుగులకే పరిమితమైంది.

*మనోల్లు కష్టపడి సెమీస్ చేరినా..?????

ప్రపంచ కప్ లో మనోల్లు ఇంతకష్టపడి సెమీస్ చేరినా వారికి లభిస్తోన్న మద్దతు అంతంతమాత్రమే..
పురుషుల జట్టు మ్యాచ్ ఉంటే ఆఫీసులు బిజినెస్ లు మూసుకుని టీవీలకు అంటుకపోయి చూసే క్రికెట్ అభిమానులు మహిళా ప్లేయర్ల విషయంలో వివక్ష చూపడం తగదంటున్నారు పలువురు మహిళా సంఘం నేతలు సామాజికవేత్తలు.
అదే పురుషుల జట్టు సెమీస్ చేరితే దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్లు జరిగేవి కావా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా క్రికెట్ అభిమానులు వివక్ష చూపెట్టకుండా మన దేశ గౌరవాన్ని నిలబెడుతున్న మహిళా జట్టు ను ప్రోత్సహించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.. అయితే వివేకాది సహజ మరణం కాదు హత్యే నని ఆయన భౌతికకాయానికి జరిపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగ వాస్తవం బహిర్గతం ...
READ MORE
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట తీస్తున్న యోగీ.!!
CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ట్) కి వ్యతిరేకంగ నిరసన అంటూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ జనాల్లో విష ప్రచారం చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్న కొందరి దుండగులను పట్టుకుని ఒక్కొక్కరి తాట ఒలుస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ...
READ MORE
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
భారత స్వాతంత్ర సమర యోధుడు అహింసా వాది గ పేరు తెచ్చుకున్న మహాత్మా కరమ్ చంద్ గాంధీ తెలియని భారతీయుడు ఉండడు ఆ మాటకొస్తే నేటికీ ప్రపంచ దేశాల నాయకులు ప్రజలు కూడా గాంధీకి నివాళి అర్పిస్తారు. అంతలా తన ప్రాభవాన్ని ...
READ MORE
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుండి నిషేధించాలని గూగుల్ మరియు యాపిల్ సంస్థ లకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగిన కాపణంగ ఇప్పటికే తమిళనాడు హైకోర్ట్ ...
READ MORE
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు జరుగుతున్నై.??
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నిరుద్యోగి వెంకట రమణ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఎంఏ తెలుగు,నెట్,సెట్,బీఈడీ ఉన్నా కూడా జేఎల్, డీఎల్ నోటిఫికేషన్లు రాక ఆత్మ విశ్వాసం సన్నగిల్లి తన సొంతూరు సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో ఓ పశువుల పాక ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ ఉద్యమ ప్రస్థానం.!!
రామ్మోహన్ జీ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో గల్లీ నుండి ఢిల్లీ దాకా పూర్వ కార్యకర్త అయినా ప్రస్తుతం ఉన్న కార్యకర్త అయినా ఎవరిని అడిగినా పరిచయం అక్కర్లేని పేరు. 17 సంవత్సరాల టీనేజ్ వయసులోనే ఎబివిపి జెండా పట్టి అప్పట్లో ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం మెదక్ జిల్లా ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్ ని నియమించారు. ఈ సంధర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరిష్ ...
READ MORE
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని కలిసిన సీఎం ఉద్ధవ్ థాక్రే.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
కుల మతాలు వేరైనా నగరాలలో కంటే గ్రామాలలో ప్రజలు ఒకరికొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటారనుకుంటాము.. కానీ ఇందుకు విరుధ్దంగా బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ ప్రజాప్రతినిధి. ఓ యాభై సంవత్సరాల వయసున్న గ్రామస్తుడు ఏదో పని నిమిత్తం ...
READ MORE
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ దొరికిందట.??
దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న వార్త బాబా గుర్మీత్ రాం రహీమ్ ఇన్సాన్ అరెస్ట్ మరియు అతని డేరా సఛ్చా సౌదా ఆశ్రమం స్వాదీనం, అత్యాచార కేసులో శిక్ష పడి జైలుకెల్లిన కూడా డేరా బాబా వార్తలు సెన్సేషనల్ అవుతుండడం ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన ముస్లిం అధికారి.
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణమేంటి.!!
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
రాజధాని హైద్రాబాద్ లో ఈ సాయంత్రం నుండి ఉరుములుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగ నగరం చల్లబడింది. దీంతో నగరవాసులు వేడి ఎండల ఎఫెక్ట్ నుండి కాస్తంత ఉపశమనం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతోంది. ఇక నిన్నటిదాక ఎన్నికల ...
READ MORE
వ్యవస్థలను నాశనం చేస్తున్న టిక్ టాక్ సరదా, మొన్న ఉద్యోగులు నిన్న డాక్టర్లు నేడు పోలీసులు.!!
ఇప్పటివరకు ప్రేమికుల మధ్య పచ్చని సంసారంలో భార్యా భర్తల మధ్య చిచ్చు పెట్టింది టిక్ టాక్ యాప్. అంతే కాదు ఎందరో యువతీ యువకుల చావులకు కూడా కారణమైంది ఈ చైనా యాప్. తాజాగా ఇప్పుడీ యాప్ అధికారిక పాలనా వ్యవస్థలను ...
READ MORE
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం. కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న శ్రీనిరాజు.
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
వ్యవస్థలను నాశనం చేస్తున్న టిక్ టాక్ సరదా, మొన్న ఉద్యోగులు
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
చిన్నారి మృత్యుపయనం..
Facebook Comments
Top
error: Content is protected !!