You are here
Home > తాజా వార్త‌లు > మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి – రాహుల్ గాంధీ

మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి – రాహుల్ గాంధీ

రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై తప్పుడు ఆరోపనలు చేసానంటూ, ఆయన్ని దొంగ అని తప్పుడు ఆరోపనలు చేసినందుకు నన్ను క్షమించండని సుప్రీంకోర్టు సాక్షిగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివేదిక సమర్పించారు.

మొదటి నుండీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో మోడీ అవనీతి చేసాడంటూ ఎక్కడపడితే అక్కడ గుడ్డిగా వాదించిన రాహుల్ గాంధీ తాజాగా సుప్రీంకోర్టు సాక్షిగ తప్పు ఒప్పుకున్నాడు.
రాఫెల్ విషయంపై మొదట సుప్రీంకోర్టు విచారణ చేయాలని డిమాండ్ చేసాడు రాహుల్ గాంధీ, ఈ క్రమంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తద్వారా రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరగలేదని గతంలో ఒప్పందం కంటే మోడీ హయాంలో జరిగిన ఒప్పందం మరింత సమర్థవంతమైనదని సృష్టం చేసింది సుప్రీంకోర్టు.
కానీ ఈ తీర్పు జీర్ణించుకోలేని రాహుల్ గాంధీ అదే పనిగా చౌకీదార్ చోర్ అంటూ మోడీపై విమర్శలు చేస్తుండడంతో ఈ వివాదంపై సమీక్షించిన సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ కి నోటీసులు పంపి సుప్రీంకోర్టు తీర్పు ను ఏ కారణంతో వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని నోటీసులో ఆదేశాలిచ్చింది.

దీంతో తప్పని పరిస్థితిలో అవినీతి జరిగిందిని ఏ ఒక్క ఆధారం చూపించలేకపోయిన రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు సాక్షిగ ఏదో ఆవేశంలో మోడీని విమర్శించానని, తన తప్పుకు క్షమించాలని అధికారికంగ ప్రకటించాడు రాహుల్ గాంధీ.
కాగా ఈ పరిణామం ఎన్నికల వేల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

 
Related Posts
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
జగిత్యాల వాణి నగర్ కు చెందిన చిట్యాల గీత చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు.. అయితేనేముంది గీతకు ముగ్గురన్నలు, ముగ్గురు వదినలు, అన్నా వదినలే అమ్మా నాన్నలవుతారనుకుంది. కానీ చిత్రహింసలు పెట్టే యమభటులయ్యారు. పూర్తిగ భార్యలకే సపోర్ట్ గ మాట్లాడుతూ రక్తం పంచుకున్న ...
READ MORE
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న తల్లి..
పచ్చనోటు ముందు బంధాలకు అర్థాలే మారిపోతున్నై ఆడపిల్లగా పుట్టడమే మహాపాపంగా మారిపోతున్నదా ఈ సమాజంలో.. అంటే ఈ విషయం తెలిస్తే అవునంటారేమో.?? అభం శుభం తెలియని వయసు 7వ తరగతి చదువు.. అలాంటి బిడ్డకు మంచి చదువులు చెప్పించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ...
READ MORE
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
అర్థరాత్రి మరో స్వతంత్ర్యం రాబోతోంది. ఒకే దేశం ఒకే జాతి ఒకే పన్ను ఒకే మార్కెట్ విధానం దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి అమలు కాబోతోంది. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు ముగిసినా ...
READ MORE
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు విలవిల.!
కొన్ని నెలల కిందటే నెల రోజులపాటు రహదారి పై రాకపోకలను బంద్ చేసి మరీ నాచారం నాలాను మరమ్మతులు చేసారు.. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. కానీ ఒకరోజు కురిసిన వానకే మల్లీ నాలా పొంగి పొర్లి జనాల ...
READ MORE
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
వైఎస్సార్‌ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. ఇన్నాళ్ళూ ఫ్యాక్షన్‌‌కు దూరంగా ఉన్న జిల్లావాసులు తాజాగా గురువారం జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు అతి కిరాతకంగా కత్తులతో నరికి ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
మోడీ ని ప్రత్యేకంగ కలిసిన కేసిఆర్.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.!!
బ్రేకింగ్ న్యూస్:- తెలంగాణ ముఖ్యమంత్రి తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యాటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని కలిసారు. మోడీ తో జరిపిన భేటీ లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం వ్యక్తం చేస్తున్న జనాలు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం కుటుంబ పాలన నడుస్తుందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అంటున్నారు తెలుగు ప్రజలు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడికి తెలుగులో మాట్లాడడం రాదని అందరికీ తెలిసిందే.. ఆయన తెలుగులో మాట్లాడుతూ చాలా ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీసారు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది. తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో తెలిపే ఘటన. మనిషి ప్రకృతిని ఎంత విద్వంసాన్ని సృష్టిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చాయో కళ్లకు కట్టే ఘటన. మొత్తానికి ఒక్క అడుగు దూరంలో జీవితాన్నే కోల్పోవడం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిపే ఘటన బీహర్లో చోటు ...
READ MORE
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!
సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
మోడీ ని ప్రత్యేకంగ కలిసిన కేసిఆర్.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.!!
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
Facebook Comments
READ  భార్య నగ్న చిత్రాలను ఆమె సోదరుడికి!: సాడిస్ట్ భర్త అరెస్ట్..
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!