ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు లఢఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొరబడే ప్రయత్నం చేయడంతో భారత బలగాలు అడ్డుకున్నాయి. ఆ సమయంలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే భారత సైనికులు దీటుగా చైనా ఆర్మీని తరిమికొట్టారని, దాదాపు 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారని నాడు వార్తలు వచ్చాయి. ఈ సంఘటన నేపథ్యంలో సరిహద్దుల వెంట నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు ప్రధాని మోడీ జూన్ 19న అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా ఆక్రమణలో కొత్తగా భారత భూభాగం ఇంచు కూడా లేదని చెప్పారు. మాతృభూమిపై కన్నేసిన వారికి మన సైనికులు గుణపాఠం చెప్పారని అన్నారు. అయితే ఈ సమయంలో 20 మంది సైనికులు అరులయ్యారని చెప్పారు. కాగా, ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ఆయన చైనా కు సరెండర్ అయిపోయారంటూ ఆరోపించారు.
అయితే.. ఈ ఆరోపణలు విమర్శలను పక్కన పెట్టి, యుద్ధం అనివార్యం అయితే డ్రాగన్ కంట్రీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారులు. కాగా రాహుల్ గాంధీ ఆరోపణలకు పలువురు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రు లు కౌంటర్ లు ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ ఊహించని విధంగా తన మిత్రపక్షం అయిన ఎన్సీపీ చీఫ్ శరత్ పవర్ నుండి రాహుల్ గాంధీకి కౌంటర్ రావడం సర్వత్ర చర్చనీయాంశం అవుతుంది.
“అవతలి వారిపై విమర్శలు చేసే ముందు మనం అధికారం లో ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ కి హితవు పలికారు శరద్ పవార్. 1962 యుద్ధం తర్వాత దాదాపు 45 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని.. అది ఇప్పటికీ ఆ దేశం ఆధీనంలోనే ఉందనీ.. గతంలో అంతటి భారీ స్థాయిలో జరిగిన దురాక్రమణను ఎప్పటికీ మరచిపోలేం” అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తకుండా నాటి సంఘటనల్ని గుర్తు చేశారు.
ఇప్పుడు కొత్తగా చైనా ఏమైనా మన భూభాగాన్ని ఆక్రమించిందా లేదా అన్నది తనకు తెలియదని, అయితే ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు మన టైమ్‌లో ఏం జరిగిందన్నది మర్చిపోకూడదని అన్నారు శరద్ పవార్. ప్రస్తుతం గాల్వన్ ఘటనలో ఎక్కడా రక్షణ మంత్రి ఫెయిల్ అయినట్లు తనకు అనిపించలేదని చెప్పారు. మన బలగాలు గాల్వన్ లోయ ప్రాంతంలో మౌలిక వసతులను పెంచుతున్నాయని, రోడ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. అదే సమయంలో సరిహద్దుల్లో నిత్యం పెట్రోలింగ్ వల్లే చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నాన్ని గుర్తించగలిగారని పవార్ అన్నారు. భారత సైనికులు అలర్ట్‌గా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని, అలా లేకుంటే చైనా బలగాలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలిసేది కాదని చెప్పారు. మన జవాన్లు అప్రమత్తంగా ఉండడం వల్లే చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చినప్పుడు తోపులాట, ఘర్షణలు జరిగాయని శరద్ పవార్ అన్నారు. చైనానే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే ఇందులో రక్షణ మంత్రి, భారత జవాన్ల వైఫల్యం ఎక్కడా లేదని, దేశ రక్షణకు సంబంధించిన అంశంలో రాజకీయాలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.
మరి ఇప్పుడు సొంత కూటమి నుండే రాహుల్ గాంధీ కి గట్టి కౌంటర్ రావడంతో రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Related Posts
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సహాయంతో అధికారంలో ఉన్న శివసేన పార్టీ కి షాక్ తాకింది. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు టీ ఎన్ మురారి తాజాగా రాజీనామా చేసారు.
ఇందుకు సంబంధించిన సమాచారం ఆయన ...
READ MORE
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
గత కొద్ది రోజుల నుండి రాష్ట్రంలోనూ యావత్ దేశంలోనూ సంచలన వార్తగా మారింది తెలుగు సినీ పరిశ్రమ "డ్రగ్స్" కేసు.
ఇప్పటికే టాలివుడ్ ని ఒక ఊపు ఊపిన డ్రగ్స్ యవ్వారంలో తర్వాతి ఘట్టం అరెస్టులు న్యాయస్థానంలో నిందుతులను హాజరుపర్చడం.
ఇందుకోసమే.. పూర్తి సమాచారం ...
READ MORE
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం.
ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం.
మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు ...
READ MORE
యుగానికి ఆది ఉగాది. ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే తొట్టి తొలి పండుగ. తెలుగు వారంతా గొప్పగా జరుపుకునే పండుగ. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మనసుకు అదిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నియామకాలకు సర్వశిక్షా అభియాన్ చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు ...
READ MORE
మహా దేవుడు భోలా శంకరుడిగా పేరుగడించాడు.. కారణం భక్తులు ఏ కోరిక కోరినా కాదనడు కాబట్టి..!! అలాంటి శంకరుడి ప్రతిరూపమే శివలింగం ఇది అందరికీ తెలిసిందే.. అన్ని స్వయంభు శివాలయాలు దాదాపుగ శివలింగ రూపంలోనే ఉంటాయి. ఆ శివలింగ దర్శనం కోసమే ...
READ MORE
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్ధులపై దాడికి నిరసనగా.. విద్యార్థి మురళి ఆత్మహత్య పై నిలదీస్తూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా ప్రశాంతంగ దాదాపు అన్ని విద్యా సంస్థలు సహకరిస్తూ ప్రభుత్వ అణచివేత ...
READ MORE
వారం రోజుల నుంచి ఒకటే మోత. పొద్దున లేచింది మొదలు మళ్లీ తెల్లారే వరకు రికం లేకుండ ఒకటే వార్త. తమిళనాడులో అదయింది. తమిళనాడులో ఇదయింది.. అమ్మ ఆత్మ గోసించింది.. పన్నీరు జల్లైంది శశికళ కన్నీరై పారింది ఇదే వార్తలు పాడిందే ...
READ MORE
జనగాం అధికార పార్టీ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ల మద్య గొడవ సెక్రటేరియట్ కార్యాలయం దాకా వెల్లింది. ఆదినుండే విభేదాలు నడుస్తున్న వీరి మద్యలో తాజాగా బహిరంగంగా కలెెక్టర్ శ్రీదేవసేన ఎంఎల్ఏ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని వ్యాఖ్యానించడం ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
పచ్చనోటు ముందు బంధాలకు అర్థాలే మారిపోతున్నై ఆడపిల్లగా పుట్టడమే మహాపాపంగా మారిపోతున్నదా ఈ సమాజంలో.. అంటే ఈ విషయం తెలిస్తే అవునంటారేమో.??
అభం శుభం తెలియని వయసు 7వ తరగతి చదువు.. అలాంటి బిడ్డకు మంచి చదువులు చెప్పించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ...
READ MORE
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగ ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గుతున్నటు మరోసారి సృష్టం అవుతున్నది.
ఎక్కడ మీటింగులు పెట్టినా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా రామ రాజ్యం చేస్తామంటూ ఊదరగొట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా ...
READ MORE
శ్రీహరిలా తానెక్కడ తన పిల్లలకు దూరమవుతానో అని భయపడుతోంది దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతి. తాను లేని ఈ లోకంలో పిల్లల కోసమే బ్రతుకుతున్నానని చెప్పుకొచ్చింది. బావ ( శ్రీహరి ) చనిపోయాక మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యానని అసలు ...
READ MORE
**నేడు ప్రభాస్ జన్మధినం ప్రత్యేకం**
* ప్రభాస్ లో జాతీయవాద నాయకత్వ లక్షణాలు ఉన్నాయా?
* ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా.? ఎపుడొస్తాడు.? ఏ పార్టీకి మద్దతిస్తాడు.?
* పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభావం ఎంత.?
* బాల్యం నుండి ప్రభాస్ ఏ హీరో అభిమాని.?
టాప్ హీరోలతో ...
READ MORE
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ ...
READ MORE
హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ కి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని రామాంతపూర్ టీవి టవర్ ప్రధాన రహాదారి పై ఉన్న చత్రపతి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. కావాలని పథకం ప్రకారం ...
READ MORE
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
రాజకీయాల నుండి దాదాపు ఉద్వాసన పొంది, తాను ఏలిన టాలీవుడ్ నే నమ్ముకుని మరలా సినిమాల్లో బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇక 152 వ చిత్రం రాబోతున్నది.ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయనున్నాడు.నిర్మాతలు గ రాంచరణ్ మరియు నిరంజన్ ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఉగాది విశిష్టత ఏంటి..? ఉగాది పండుగను ఎలా జరుపుకుంటే ఉత్తమం..?
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ
అరవగోల అయిపోయిందా.. ఇక మన తెలుగు లోకంలోకి రండి.
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే
బావ పోయాక మత్తుకు బానిసయ్యా… ఎప్పుడు ఏమవుతుందో తెలియదుః శ్రీహరి
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ