ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయితే.. ఎవరు హర్షం వ్యక్తం చేస్తారూ.. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంకా చెప్పాలంటే యూపీఏ లో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులు.
కానీ విచిత్రంగ భాజపా నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు… అలాగని ఏదో ఫార్మాలిటికి విష్ చేయడం కాదు, ఏకంగ భాజపా స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు రాహుల్ గాంధీ ని. ఈ తరహా చర్చ సాగుతోంది సోషల్ మీడియా లో..!!
రాహుల్ గాంధీ ని గతంలో కూడా భాజపా స్టార్ క్యాంపెయినర్ గ పేర్కొన్నారు భాజపా నాయకులు. ఎందుకంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ కి కలిసిరాకపోవడమే కాదు ఆయన చేసే స్వీయ అపరాదాల వల్ల నష్టమే జరిగింది.
ఆ మద్యనైతే ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి రాహుల్ గాంధీ ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ కి ఫెయిల్యూర్ క్యాంపెయినర్ గ గిన్నిస్ బుక్ లో స్థానం కల్పించాలని ఏకంగ గిన్నిస్ బుక్ సంస్థ వారికే అప్లికేషన్ పెట్టడం, ఆ సంధర్భంలో సంచలన వార్త అయింది.
ఇక ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్షుడు అవడం మాకు ఓ పెద్ద క్యాంపేయినర్ దొరికాడని సెటైర్లు వేస్తున్నారు భాజపా నెటిజన్లు.
తాజాగా జరుగుతున్న గుజరాత్ ఎన్నికల్లోనూ.. 22 సంవత్సరాలుగ భాజపా అధికారంలో ఉంది కనుక కొంత వ్యతిరేకత అనేది సహజంగానే వస్తుంటుంది, కానీ రాహుల్ గాంధీ చేసిన పొరపాట్ల వల్ల ఆ సదవకాశాన్ని దాదాపు చేజార్చుకున్నట్లే అని చెప్పొచ్చు.
భాజపా కు సీట్లేమైన తగ్గుతయో ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం అత్యాశే అవుతది.
** రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో చేసిన పొరపాట్లు
*ఆర్ఎస్ఎస్ లో మహిలలను అవమానించడం
*ఒకసారి నేను హిందువును శివ భక్తున్నంటూ వ్యాఖ్యానించి, మరోసారి హిందువును కానంటూ సంతకం పెట్టడం
*ప్రధాని నరేంద్ర మోడి ని చాయ్ వాలా అని వ్యాఖ్యానించడం
*అక్కడక్కడ ప్రసంగాలిస్తూ ప్రజలకు అర్థం కాని ఆలుగడ్డ బంగారు మెషిన్ అంటూ నిర్వచనాలు చెప్పడం
*వీటికి అదనంగ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రధానిని ఏకంగ నీచుడు అంటూ పరుష పదాలు వాడడం.. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కి తీవ్ర నష్టం కలిచేవే అని అభిప్రాయపడుతున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు.
అయినా.. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రచారం వల్ల విజయం సాధిస్తే అప్పుడు అధ్యక్షుడిని చేస్తే గౌరవం కానీ.. ఇలా ఎన్నికల ప్రచారం సమయంలోనే అధ్యక్షుడిని చేసుకోవడం అంటే.. ముందుగానే ఆ పార్టీ ఓటమిని అంగీకరించినట్టేననీ అనే వారూ ఉన్నారు. ఎందుకంటే ఓటమి పాలైన సంధర్భంలో అధ్యక్ష పీఠం ఇస్తే ప్రజల నుంచి విమర్శలొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగ పదవులను తీసుకోవడం మాస్ నాయకుడి లక్షణం కాదంటున్నారు పలువురు మేధావులు.
Related Posts
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది.
దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది.
గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
హైదరబాద్ బిర్యాణికి అడ్డా. మటన్ చికెన్ బిర్యాణిలకు హైదరబాద్ ఫేమస్. సండే వచ్చిదంటే బిర్యాణి కుమ్మడం పక్కా.. కానీ జస్ట్ వేట్ మీరు తెగ ఇష్టపడి తింటున్న బిర్యాణి మంచిదేనా.. దానిలో వాడే మాంసం ఎన్ని రోజులదో మీకు తెలుసా... ఇక ...
READ MORE
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
కిషన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు అంతే కాదు అంబర్ పెట్ ప్రజలకు ఆత్మీయుడు. రాజకీయాలంటే స్వార్థం కాదు సేవా అని, నమ్మిన సిద్దాంతం కోసం నిలబడ్డ జాతీయవాది. అందుకే తెలంగాణ భాజపా కి దిక్సూచిగ కార్యకర్తలకు అండగ ఎదిగిన కిషన్ ...
READ MORE
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పప్పులో కాలేశాడు. మహిళా క్రికెట్ లో పరుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మనోడు గుర్తు పట్టలేకపోయాడు. 6000 పరుగులు పూర్తి చేసిన సంధర్భంగా శుభాకాంక్షలు తెలిపే అత్యుత్సహంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దాచేపల్లి ఘటన మరవకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ పదిహేడేల్ల మైనర్ బాలిక పై ...
READ MORE
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు.
ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. క్షణ క్షణం ఒక గండంగ ఎప్పుడూ 144 సెక్షన్లూ కర్ఫ్యూ లతో ఉద్రిక్తంగ ఉండే కాశ్మీర్ ప్రాంతం లో మార్పులొస్తున్నై.. అక్కడి యవత ఆలోచన విదానంలో మార్పులొస్తున్నై.
నిజంగా ఇది దేశ శాంతి భద్రతలకు కలిసొచ్చె ...
READ MORE
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
నిదుర.. అతనికి నిత్యం శత్రువే రమ్మన్న రాదు. తిండి అది కూడా బద్ద శత్రువే, తిందామన్న సమయం దొరకదు. వేడి వేడి ఛాయతో దోస్తి చేయడం తప్ప మరో దారి లేని నికర్సైన రాతగాడు. రచ్చ గెలిచి ఇంట గెలవలేక పిల్లల ...
READ MORE
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడులను బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనంగా ప్రారంభించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన ...
READ MORE
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను..
సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయనే కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు కవిసి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ బంధ్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడంతో కావచ్చు బహుశా ఫ్రస్టేషన్ లో అక్కడక్కడా ...
READ MORE
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు.
కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
దాదాపు 500 సంవత్సరాల నుండి హిందువుల పోరాటం సమస్త హిందూ సమాజం కల నెరవేరుతున్నది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముని ఆలయం పునర్నిర్మాణం ప్రారంభమైంది.
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య ...
READ MORE
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేల ఎలాంటి చిక్కులో ఇకుక్కోవద్దో అలాంటి చిక్కుముడిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్.
58 వేల పర్సనల్ ఖాతాల్లోకి 53 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము బదలాయించడాన్ని చాకచక్యంగ పట్టేసికున్న భాజపా జాతీయ నాయకులు రాజ్యసభ ...
READ MORE
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
పప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. సహచరిని గుర్తు పట్టలేక
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
నీతి వంతమైన రాతలు రాస్తే మరణమే బలిదానం. జర్నలిస్ట్ డే
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు