You are here
Home > తాజా వార్త‌లు > అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి నమ్మకం లేదా..??

అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి నమ్మకం లేదా..??

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం ఏదంటే కొద్దిగ రాజకీయ అవగాహన ఉన్నవారెవరైనా ఉత్తర ప్రదేశ్ అమేథీ అని చెప్తారు. అమేథీ తో పాటే సోనియా గాంధీ పోటీ చేసే రాయ్ బరేలీ నియోజకవర్గాలలో దశాబ్దాల కాలంగ కాంగ్రెస్ పార్టీ దే పైచేయి. అందులోనూ నెహ్రూ కుటుంబం ఇక్కడ ఏలుతుంది. కాగా గత 2014 లో రాయ్ బరేలీలో భాజపా అభ్యర్థి గ పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ రాహుల్ గాంధీ పై ఒక దశలో గెలిచినంత పని చేసింది. అంత గట్టి పోటీ ఇవ్వడమే కాదు, ఆ తర్వాత కూడా నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తూనే అక్కడ గెలుపవకాశాలను మెరుగుపర్చుకున్నారు స్మ్రుతి ఇరానీ. దీంతో ప్రజలే స్వఛ్చందంగ కొన్ని ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పై వ్యతిరేకత చూపించడం జరిగింది.

ఈసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ గెలవడం చాల కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు.
అందుకే రాహుల్ గాంధీ ని ఈసారి అమేథీ తో పాటు, దాదాపు యాభై శాతానికి పైగా మైనారిటీలు ఉన్న కేరళ రాష్ట్రం లోని వాయినాడ్ నియోజకవర్గం నుండి కూడా పోటీకి దింపుతోంది కాంగ్రెస్ పార్టీ.
అయితే.. ఇక్కడ కమ్యునిస్టులు కూడా బలంగానే ఉండడంతో రాహుల్ గాంధీ గెలుపు ఎంత వరకు సాధ్యమనేదీ ఎటూ తేల్చలేని అంశంగ మిగిలిపోయింది.

ఇక ఈ విషయమై.. సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రెండు నియోజకవర్గాల్లో పోటీ అనేది కేవలం దక్షిణాదిపై పట్టు కోసమే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుతున్నా.. ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్న రాహుల్ గాంధీ ఎంపీ గ గెలవడమే కష్టంగ ఉందని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. ప్రజలు కూడా అమేథీ లో ఓటమి భయంతోనే వాయినాడ్ కు వెల్తున్నటు చర్చిస్తున్నారు.
ఒకవేల రెండు నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో ఓటమి చెందినా ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ పై బాగా పడే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

 
Related Posts
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!
ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి. కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్” అయ్యేలా ఉంది.!!
మరో రెండు నెలల్లో రానున్న పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నాలుగేల్లు మర్చిపోయిన రైతును సడన్ గ గుర్తు చేస్తోంది కేసిఆర్ సర్కార్. ఎకరాకి నాలుగు వేలు ఇస్తాం పెట్టుబడి పథకం అంటూ కొత్త పాస్ పుస్తకాల పేరుతో రైతులను ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీసారు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది. తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!
నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల ...
READ MORE
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
ప్రభుత్వ అధికారులు లంచాలకు ఎగబడుతూ జనాలను ముప్పు తిప్పలు పెడుతూ రోజూ ఎక్కడో ఒక దగ్గర అధికారులు రెడ్ హ్యాండెడ్ గ దొరుకుతూ తెలంగాణ సర్కార్ కు చెడ్డ పేరు తెస్తుండడంతో అధికారులు లంచాలు తీసుకునే సంస్కృతి నుండి బయటపడేటట్టు చేయడానికి ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే తక్షణ చర్యల్లో భాగంగా గో హంతకులపై ఉక్కుపాదం మోపారు. గో వధ శాలలను మూసేయ్యాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది యోగీ సర్కార్.. తర్వాత ఇదే తరహాలో మధ్య ప్రదేశ్ ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!
ప్రతిష్టాత్మకంగ నిర్మాణం చేపట్టి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను పిలిచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరుండి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ...
READ MORE
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన ...
READ MORE
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
ఒకసారి ఎంఎల్ఏ గానో ఎంపీ గానో గెలిస్తేనే ఓవరాక్షన్ చేసే బ్యాచ్ ని మనం చాలా మందినే చూసుంటాం.. కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగ ఎనిమిది సార్లు అంటే నలభై సంవత్సరాల పాటు ఇండోర్ పార్లమెంట్ స్థానం ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??
జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గ అంగీకరిస్తూ పడ్డ ఓట్లు కేవలం 11.93%. 2014 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కోట ఆసుపత్రిలో 100 మంది పసిపిల్లల మృతి.!!
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో అభం శుభం తెలియని పసి పిల్లల మృత్యుఘోష మోగుతూనే ఉంది. మొన్నటికి మొన్ననే 77 మంది పిల్లలు మరణించిగా ఆ తర్వాత కూడా అలాగే పిల్లల మరణాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక ఈరోజుతో ...
READ MORE
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే జగన్ మాట జారారు. అది కూడా వేలాది మంది ప్రత్యక్ష్యంగా చూస్తున్న బహిరంగ సభలో. తాను చెప్పాలనకున్నది చెప్పే ప్రయత్నంలో మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే ...
READ MORE
వైజాగ్ లో వెలుగు చూసిన కీచకపర్వం.. కన్నతండ్రీ, సొంత అన్నలే రాక్షసులుగా మారి.!!
ఇంతకంటే ప్రపంచంలో పెద్ద పాపాత్ములు ఉండరేమో అనిపిస్తది ఈ విషయం తెలిసాక..! అసలు మానవతా కుటుంబ విలువలు ఎటుపోతున్నై అనిపిస్తది. బాధిత యువతి గత కొంత కాలంగ లైంగిక దాడికి బలైపోతోంది.. మరి కాపాడాల్సింది ఎవరు.?? కన్నతండ్రి, తోడబుట్టిన అన్నలు. కానీ ఘోరం ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ బంగారం కథేందో.??
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని ప్రత్యర్థి పార్టీ నాయకులు తరచుగా విమర్శించే పదం "పప్పు". తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేల అధికార భాజపా నాయకులు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ...
READ MORE
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా – భాను ప్రకాష్
నిన్నటి రాత్రి హైద్రాబాద్ లోని జుమ్మెరాత్ బజార్లో భాజపా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పై పోలీసు దాడికి భాజపా నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడుతున్నారు.. రాష్ట్రం లో రజాకార్ల పాలన సాగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్”
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కోట ఆసుపత్రిలో 100
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
వైజాగ్ లో వెలుగు చూసిన కీచకపర్వం.. కన్నతండ్రీ, సొంత అన్నలే
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా –
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
Facebook Comments
Top
error: Content is protected !!