You are here
Home > తాజా వార్త‌లు > ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!

ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!

రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.
ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా లాయర్ అయిన రఘునందన్ రావు ఏ విషయాన్నైనా చాలా క్లుప్తంగా క్లారిటీగా వివరిస్తారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా పాలకులను ఇరుకున పెడతారు రఘునందన్ రావు.
తెలంగాణ ఉద్యమం లో క్రియాశీలకంగా వ్యవహరించిన రఘునందన్ రావు, తద్వారా ప్రజా ఉద్యమాలతో అను నిత్యం ప్రజల మధ్యనే ఉంటు ఇటు పార్టీ లోనూ జాతీయ స్థాయిలో మంచి సంబంధాలను కొనసాగిస్తూ ప్రజా నేతగా పేరు తెచ్చుకున్నారు రఘునందన్ రావు.
కాగా తాజాగా రఘునందన్ రావు పై ఒక మహిళ తనను 13 ఎండ్ల క్రితం లైంగికంగా వేధించారని అభియోగం మోపడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.
ఈ విషయమై స్పందించిన రఘునందన్ రావు తనపై చేస్తున్న ఆరోపణలు ప్రశ్నించే గొంతు ను నొక్కే ప్రయత్నం గ భావిస్తున్నటు చెప్పారు. తొందర్లోనే ఈ కుట్రల వెనుక ఎవరున్నారో బయిటకు వస్తుందని అన్నారు.
అయితే ఇదే విషయమై రఘునందన్ రావు కి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అటు సోషల్ మీడియా లోనూ అదే విధంగా యువత నుండి మేధావులు తెలంగాణ ఉద్యమ కారుల నుండి సామాజిక వేత్తల నుండి మద్దతు లభిస్తున్నది. ప్రతి ఒక్కరు we are with raghunandan rao అని ప్రకటిస్తున్నారు.
ఇక రఘునందన్ రావు పై కుట్రలు చేస్తున్న వారిని ఉద్దేశించి పలువురు సామాజిక వేత్తలు స్పందిస్తూ.. రఘునందన్ రావు లాంటి నాయకుడి పై ఇలాంటి చౌక బారు చర్యలు మంచిది కాదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని, రఘునందన్ రావు ని అడ్డుకోవడం అంటే అరచేతితో సూర్యుని వెలుగుని ఆపడమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
Related Posts
సంచలన ప్రకటన చేసిన అద్వానీ..!
ఎల్‌. కె . అద్వాని సంచలన ప్రకటన చేశారు. ఇన్నాళ్లు అంతా అనుకుంటున్న వార్తను ఖరాఖండి కొట్టి పారేశారు. తాను రాష్ట్రపతి రేసులో లేనంటు బాంబ్ పేల్చారు. ఈ సంచలన ప్రకటనతో బీజేపి అగ్ర నాయకులు షాక్ కి గురవుతున్నారు. ఇన్నాళ్లు ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి హరిశ్చంద్ర పురం లో జరిగిన ఘటన కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని అక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ...
READ MORE
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి డయల్ చేయండి.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుండెల్లో గోదారి, సరైనోడు.. ప్రస్తుతం నాని నటించిన చిత్రం నిన్నుకోరిలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడి కొడుకై ఉండి.. బాగా డబ్బున్న ...
READ MORE
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
ఒకవైపు భాజపా సేనతో మరోసారి ప్రధానమంత్రి కావడానికి నరేంద్ర మోడి, మరోవైపు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న చిన్నా చితకా పార్టీలన్నీ కలిసి నరేంద్ర మోడి తప్ప ఇంకెవరైనా ప్రధాన మంత్రి కావాలని మహా కూటమి పేరుతో ప్రయత్నం.ఈ మధ్య ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!
తెలంగాణ ఉద్యమంలో ఒకరికి ఒకరన్నటు కలిసిమెలిసి ఉద్యమం చేసారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు రాజకీయ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం లు. కానీ తెలంగాణ వచ్చాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రోజు రోజుకూ ఇద్దరి మధ్యన గ్యాప్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా స్వరాజ్
కుక్క తోక వంకర అనేలా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భారత విధేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. అంతే కాదు ఓ వైపు ఉగ్రవాద దాడులు చేస్తూ మరోవైపు శాంతి చర్చలు ఎలా జరుగుతాయని వ్యాఖ్యానించడం చర్చకు ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
రేషన్ డీలర్ల గోస.. ఆత్మహత్యే శరణ్యమా.??
తెలంగాణ లో మొత్తం 18వేల రేషన్ డీలర్లు ఉన్నారు. డీలర్ అంటే ఒక్కరే కాదు వారి కుటుంబం మొత్తానికి ఒకటే ఆధారం. ఈ పద్దెనిమిది వేల డీలర్లలో 33% మహిళలు ఉన్నారు.. నాడు సమైక్య ఆంద్రప్రదేశ్ లో ఎలాంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారో నేడు ...
READ MORE
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ చిత్రంలో మహేష్ బాబు.!
రాజకీయాల నుండి దాదాపు ఉద్వాసన పొంది, తాను ఏలిన టాలీవుడ్ నే నమ్ముకుని మరలా సినిమాల్లో బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇక 152 వ చిత్రం రాబోతున్నది.ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయనున్నాడు.నిర్మాతలు గ రాంచరణ్ మరియు నిరంజన్ ...
READ MORE
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
దశబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఎంట్రీతో కుప్పకూలుతూ వస్తుంది. ప్రజల పార్టీ కాస్తా.. నాయకులకే పరిమితం అవుతోంది. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నటు కాంగ్రెస్ పతనానికి కూడా చాలా కారణాలే ఉన్నై.. అందులో స్వీయ తప్పులు చేయడం ...
READ MORE
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా గెలుస్తాంః కేసీఆర్
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 106 స్థానాలు మ‌న‌మే గెలుస్తామ‌ని పార్టీ నేత‌ల‌తో తెలిపారు. గురువారం జ‌రిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
కేరళ ఎర్రదళం పైకి “జైట్లీ” అస్త్రాన్ని సంధించిన కాషాయదళం.
కేరళ లో ఆర్ఎస్ఎస్ భాజపా ఏబీవీపీ కార్యకర్తలపై జరుగుతున్న సీరియల్ హత్యలన్నీ అక్కడ ప్రభుత్వంలో ఉన్న కమ్యునిస్టులే చేస్తున్నారని జాతీయవాదులు భాజపా ఆర్ఎస్ఎస్ నేతలంతా ముందునుండే ఆరోపిస్తున్న విషయం అందరికీ విదితమే.. తాజాగా కేరళ రాష్ట్రం లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త తిరువనంతపురం ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్.. యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ ...
READ MORE
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ఈరోజు టిఎస్పిఎస్సీ నిర్వహించిన VRO రాత పరీక్షకు హాజరైన మహిళలకు టిఎస్పిఎస్సీ ఘోరంగ అవమానించింది. ఎంత కఠినంగ వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ మరీ దారుణంగ మెడలో ఉన్న తాళిబొట్టును సైతం అనుమతించకపోవడంతో ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళిబొట్లను తీసేసి, పరీక్షకు ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ...
READ MORE
సంచలన ప్రకటన చేసిన అద్వానీ..!
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
రేషన్ డీలర్ల గోస.. ఆత్మహత్యే శరణ్యమా.??
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కేరళ ఎర్రదళం పైకి “జైట్లీ” అస్త్రాన్ని సంధించిన కాషాయదళం.
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
Facebook Comments
Top
error: Content is protected !!