You are here
Home > తాజా వార్త‌లు > రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు – లేడీ బాబా రాధే మా

రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు – లేడీ బాబా రాధే మా

రాధే మా చాలా మందికి పరిచయం అక్కర్లేదు.. ఇంకొందరు ఆమె అవతారం చూసి గుర్తుపడతారు.. అమెనే రాధే మా.. మహిళా సాధ్విగా గుర్తింపు పొందింది ఈవిడ. కాగా జీన్స్ ప్యాంట్లు ధరించీ.. కురచ దుస్తులు( షార్ట్స్) ధరించీ.. డాన్సులు చేస్తూ ఉన్న ఆవిడకు చెందిన కొన్ని ఫోటోలూ, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవడం. దేశ వ్యాప్తంగా ఫేక్ బాబాలంతా ఒక్కరొక్కరుగా కటకటాల్లోకి వెలుతుండడం.. తాజాగా రాధే మా ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ తో ఇంటర్యూ ఇస్తూ వ్యక్తిగతంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అసలు తన పేరు సుఖ్విందర్ సింగ్ అనీ.. మాది పంజాబ్ అని తెలిపింది.

ఆమె మాటల్లో చూస్తే..
17 ఏండ్లకే బాల్య వివాహం చేయడంతో ఇరవై ఏండ్ల వయసులోనే ఇద్దరు పిల్లల కు తల్లినయ్యాను.
తర్వాత ఆర్థిక పరిస్థితితులు బాగాలేకపోవడంతో భర్త దేశం వదిలి దుబాయ్ వెల్లిపోయాడు.. ఎంత మొత్తుకున్నా భర్త వినకుండా వెల్లిపోవడంతో.. నేనే కొంతకాలం కుట్టు మిషన్ పని చేసి పిల్లలను పోషించానని చెప్పింది.
తర్వాత ముంబాయి నగరం వచ్చాక పూర్తిగ భక్తిమార్గంలోకి వచ్చాను.. అప్పుడే నన్ను చాలా మంది సాధ్వి అంటూ నా దగ్గరకు వచ్చేవారని చెప్పుకొచ్చింది.

ఇక తర్వాత మనందరికీ తెలిసిందే తక్కువ కాలంలోనే ఆమె ఫేమస్ సెలెబ్రీటీగా లేడీ బాబా గా మారిపోయింది. డైరెక్ట్ గా ఆమె శివుడితోనే మాట్లాడుతదని కొందరు భక్తులనుకుంటే.. ఆమె గొప్ప దేవధూత అని ఇంకొందరు భావిస్తుంటారు.. అంతేనా కొందరైతే ఆమెను సాక్షాత్తూ దుర్గాదేవిగా కొలుస్తుంటారు మరి.!!

అయితే ఈ సంధర్భంగ తాను రాత్రి సమయంలో మినీ డ్రెస్(షార్ట్స్) వేసుకునే పడుకుంటాననీ.. పూర్తి బట్టలేసుకుంటే నిద్రపట్టదని చెప్పింది. ఇంక జీన్స్ లు కురచ దుస్తులు కేవలం బెడ్రూం లోనే వేసుకుంటాననీ.. బయట వేసుకోనని తేల్చేసింది. డ్యాన్స్ లు చేయడం నాకు ఇష్టమనీ అదంతా నాకు వ్యక్తిగతమని వివరించింది. 

Related Posts
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత.
తెలంగాణ ప్రభుత్వం పేద, మారుమూల ప్రాంత విద్యార్థులు, యువజనుల కోసం అమోఘమైన కృషి చేస్తుందని అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్య, వైద్య, మహిళ, ఉపాధి, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని నరేంద్ర మోడి
ఉత్తర ప్రదేశ్ లో నోయిడా లో పర్యటించిన ముఖ్యమంత్రి కి కష్టాలు తప్పవనీ అధికారం కోల్పోతారనే ప్రచారం ఉంది.. కానీ ప్రధాని పర్యటన సంధర్భంగ మూడు రోజులుగా నోయిడా లోనే ఉంటూ స్వయంగా ఏర్పాట్లు చూసుకున్నాడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ...
READ MORE
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది.. విద్యార్థిని చనిపోవడానికి ఈసారి కడప జిల్లా లోని నారాయణ బ్రాంచి వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగ ప్రతిసారీ ఎక్కడో ఓదగ్గర విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం పరిపాటిగా మారింది. ఈ మృత్యుఘోష ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
జమ్ము కథువా లో ఆసిఫా అనే ఎనిమిదేల్ల పాప ని ఎనిమిది రోజుల పాటు నలుగురు హిందూ యువకులు అక్కడున్న ఓ హిందూ దేవాలయంలో అత్యాచారం జరిపి హత్య చేసారని సోషల్ మీడియా ఇంక లోకల్ నేషనల్ మీడియా లో న్యూస్ ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. మరో మైలు రాయిని దాటేందుకు సిద్దమైంది. ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మించడానికి ఇండియన్ రైల్వే రెడీ అంటోంది. ప్రస్తుతం ఈ రికార్డ్ చైనా రైల్వే ఖాతాలో ఉంది. బిలాస్‌పూర్-లేహ్-మనాలి మీదుగా హిమాలయాల్లో ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ...
READ MORE
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన చైనా..!
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం. ఈ చర్యలకు ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ.!!
కర్నాటక అదృష్ట ముఖ్యమంత్రి కుమార స్వామిని ఏ రాజకీయం కోసం, ఏ అవసరం కోసం, ఏ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ని చేసిందో.. మెల్లి మెల్లిగా కాంగ్రెస్ పార్టీ తన విశ్వరూపాన్ని పరిచయం చేస్తోంది కుమార స్వామి కి. ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న భావి బంగారు తెలంగాణ పౌరులు.!!
తెలంగాణ రాష్ట్రం లో ఎన్నడూ లేనంత దారుణంగ విద్యా వ్యవస్థ తయారైందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే పాలకులు అధికారులు చేసిన నిర్లక్ష్యం వల్ల 17 మంది అమాయక విద్యార్ధులు బలవంతంగ ఆత్మహత్యలకు బలై, ...
READ MORE
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తేవడం కోసం మొదటిసారి అధికారికంగ నేడు ఒకరోజు తెలంగాణ పర్యటనకు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జాతియ ఉపాద్యక్షులు రాహుల్ గాంధి. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాను ఎంచుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పర్యటనతో మల్లీ కాంగ్రెస్ తెలంగాణలో ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న భావి బంగారు తెలంగాణ పౌరులు.!!
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
Facebook Comments
Top
error: Content is protected !!