You are here
Home > తాజా వార్త‌లు > విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!

విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!

సమాజంలో ఏది ఎక్కువైనా అది వ్యసనంగానో విషంగానో పరిణమిస్తుంది. వర్షాలు పడకుండ ఉంటే కరవంటారు అనావృష్టి అంటారు. అదే వర్షాలు ఎక్కువగ పడితే అదికూడా కరువే అంటారు అతివృష్టి గ పేర్కొంటారు.
అదే విధంగ మనిషికి కాలక్షేపం(Entertainment) కావాలి కానీ అది ఎక్కువైతే ఆ కాలక్షేపానికి బానిసైతే అది వ్యసనంగ మారితే ఆ టైంపాస్ కోసం చేసే పనే మనిషిని నాశనం చేస్తుందనడానికి మరో సారి మర కొత్త రకం గేమ్ ఒకటి మార్కెట్లో హల్ చల్ చేస్తుంది.
దానిపేరే “పబ్ జి” గేమ్.
ఇక్కడ అందరికీ తెలిసిన ట్విస్ట్ ఏంటంటే ఈ గేమ్ కూడా మనిషి కనిపెట్టిందే కదా…

ప్రస్తుతం “పబ్ జి” అనే ఈ గేమ్ మాయలో పడి దేశంలో చాలమంది విద్యార్థులు వారి వారి పరీక్షలకు సరిగా చదవడం లేదనే వాదన వినిపిస్తోంది.
ఈ గేమ్ గురించి చెప్పాలంటే ఇది గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది.
గేమ్ సైజ్ పెద్దది కావడం వల్ల కంప్యూటర్ ల్యాప్ టాప్ లలో యువత విద్యార్ధులు బాగా ఆడుతున్నారు.
ఈ గేమ్ బ్యాటిల్ రాయల్ అనే జపనీస్ చిత్రం ఆధారంగ తయారు చేసారు.
ఒక వంద మంది ని ఒక దీవిలో వదిలేస్తారు.. అక్కడ వారంతా ఆయుధాలను సేకరించి యుద్ధం చేయగ ఆఖరికి మిగిలిన వారే విజేతగ నిలుస్తారు.
ఇది క్లుప్తంగ గేమ్ యొక్క సారాంశం. కాగా ఈ గేమ్ వల్ల విద్యార్ధులు వారి చదువు పై ఏకాగ్రతను కోల్పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇలాంటి గేమ్స్ పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగ ఉండాలని అంటున్నారు.

 
Related Posts
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ అర్థరాత్రి నుండే కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సంఘ సంస్కర్తగ గుర్తింపు ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం జరిగింది.??
తెలంగాణలో లో కరోనా వైరస్ కారణంగా మొదటి జర్నలిస్ట్ మరణం.. యువ జర్నలిస్టు మనోజ్ మృతి సంచలనం కలిగిస్తోంది. అయితే చనిపోయేముందు జర్నలిస్ట్ మనోజ్ తన అన్న సాయి కి పంపిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాంధీలో ...
READ MORE
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
READ MORE
మాన‌వ‌త్వ‌పు మ‌నుషుల ప్రేమ‌కు మారిన మాఝీ బ్ర‌తుకు. అప్పుడ‌లా ఇప్పుడిలా.
కొన్ని వార్త‌లు ప్రపంచాన్ని కంట త‌డి పెట్టిస్తాయి. ఎక్క‌డో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఇంకా ఎక్క‌డో ఉన్న మ‌న‌సున్న మారాజులు చెలించిపోతారు. ప‌క్క‌నే కోట్ల‌కు కోట్లు ప‌డ‌గ‌లెత్తిన బ‌కాసురులు మాత్రం ఆ చ‌ర్య‌ను కేవ‌లం ఒక ఘ‌ట‌న‌గానే చూసి ప‌క్క‌కు త‌ప్పుకుంటారు. ఇప్పుడు ...
READ MORE
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!
నిన్న దేశం లో చరిత్రలో మరచిపోలేని దురదృష్టమైన రోజు, ఎందుకంటే దేశం గర్వించే నేత అటల్ జి మరణించడం.. అందువల్ల దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగ తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగ జరుపుకున్నారు. ఆయనెవరో ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాణాసంచా బాధితులు.!
ఆనందంగ జరుపుకుంటున్న పండగ వేల అక్కడక్కడా అపశృతులు చోటు చేసుకున్నాయి. పెద్దల సమక్షంలో లేకుండా చిన్న పిల్లలు మరియు యువతా తెలియక తొందరపాటుతో అత్యుత్సాహంతో అజాగ్రత్తగ కాల్చడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో దాదాపు 40 మందికి పైగా కంటికి ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక బాధ్యతలు.!!
Breaking news - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాజపా అధ్యక్షులుగ కంభంపాటి హరిబాబు రాజీనామా చేసాక వెంటనే మరో అధ్యక్షున్ని ప్రకటించకుండ ఆ పదవికోసం అంతర్గతంగ గ్రౌండ్ వర్క్ చేసి మిగతా పోటీదారులతో సంప్రదించి అన్ని అంశాలను భవిష్యత్ కార్యాచరణను దృష్టి లో ...
READ MORE
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
తెలంగాణ లో ఆడబిడ్డలకు అగ్ర స్థానం దక్కేలా పోరాడుతామని తెలిపారు ఉత్తమ సర్పంచ్ లు. ఆడపిల్లలను కాపాడుకుంటునే  విద్యతో పురోగమిస్థామని  సూచించారు. గుజరాత్ లో జరిగిన మహిళా సదస్సులో సూర్యాపేటకు చెందిన మహిళా సర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ నెల 6 నుండి ...
READ MORE
ఇకపై రెండు జాగల ఓటేస్తా అంటే కుదరదు..!!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి దొంగ ఓట్లు పడడానికి ముఖ్య కారణం అయినటువంటి ఫేక్ ఓటర్ ఐడి లకు ఇకపై చెక్ పడనుంది. ఓటర్ ఐడి కార్డులకు ఆధార్ తో అనుసంధానం చేయాలని ...
READ MORE
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??
తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎన్నడూ లేని విధంగ సరికొత్త వివాదం బట్టయలైంది.. సాక్షాత్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రస్తుత హోం మినిస్టర్ నాయిని నర్సింహ రెడ్డి తన అసంతృప్తి ని ఓపెన్ చేసారు. డైరెక్ట్ గా కేసిఆర్ ను ...
READ MORE
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను పాత సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూసి ఉండవు. ఆనాటి రామయణంలో రాముడు తాక గానే శిల నుండి అహల్య మానవరూపంలోకి వచ్చిందని కథల్లో విన్నాం.. అసలు అలా ...
READ MORE
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.!!
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
హత్య చేయడం కంటే అత్యాచారం చేయడం ఘోరమైన చర్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతి ఇష్టాసారంగానే శారీరకంగ దగ్గరయ్యాక తర్వాత వివాహం చేసుకోకుండ మోసం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని అత్యున్నత ధర్మాసనం ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
మాన‌వ‌త్వ‌పు మ‌నుషుల ప్రేమ‌కు మారిన మాఝీ బ్ర‌తుకు. అప్పుడ‌లా ఇప్పుడిలా.
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాణాసంచా బాధితులు.!
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
ఇకపై రెండు జాగల ఓటేస్తా అంటే కుదరదు..!!
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
Facebook Comments
Top
error: Content is protected !!