You are here
Home > తాజా వార్త‌లు > “ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”

“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”

ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ఉన్నది మందుకొట్టడం కోసమే అన్నట్లుగా తయారయింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పరిస్థితి.

ప్రెస్ క్లబ్ లో ఏటా లిక్కర్ సేల్స్ ఎలా ఉన్నాయో కనుక్కునే ఉద్దేశ్యంతో సోషల్ పోస్ట్ వేసిన ఆర్టీఐ పిటీషన్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెగ్యులర్ గా ప్రెస్ మీట్స్ నిర్వహించే ప్రెస్ క్లబ్ లో ఏటేటా మీడియా జనాలు తాగే మందు మొత్తం విలువ గత ఏడేళ్లలో ఎప్పుడూ కూడా 45 లక్షలకు తగ్గలేదంటే నమ్ముతారా..? కానీ ఇది పచ్చి నిజం.

గత ఏడేళ్లుగా ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు ఎంత తాగుతున్నారో అన్న డిటెయిల్స్ ఇవి: (సంఖ్యలు రూపాయల్లో)
1. 2010-11 – 4757250
2. 2011-12 – 3949861
3. 2012-13 – 5747971
4. 2013-14 – 5670912
5. 2014-15 – 6813513
6. 2015-16 – 6610534
7. 2016-17 – 6802345

అంటే, ఏ ఒక్క ఏడాది కూడా 47 లక్షల రూపాయలకు తక్కువ తాగలేదు మన ఘనత వహించిన మీడియా జనాలు. ప్రెస్ క్లబ్బులకు వెళ్లేది వార్తలు తేవడానికా లేక మందు తాగడానికో అర్ధం కానంతంగా తాగుతున్నట్టున్నారు. దీంతో పాటు నేతలు ఇచ్చే సీల్డ్ కవర్లు, వాళ్లతో చేయించుకునే రికమెండేషన్లు, వీలైనంతగా నేతల నుంచి సామాన్యుల వరకూ అందరి వద్దా దండుకునే మామూళ్లు. ఇది నేటి జర్నలిస్టుల ప్రవృత్తి.  పాత్రికేయ వృత్తి ఇంత దారుణంగా తయారయ్యారు కాబట్టే, ప్రజలకు మీడియా అంటే జుగుప్స కలుగుతోంది. స్వార్థపరులు, జర్నలిజం అంటే అర్ధం తెలియని వాళ్లందరూ పాత్రికేయ వృత్తి లోకి వచ్చి, మీడియాను కోతులాటలా మార్చేశారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో..!

(గమనిక: నిజాయితీగా పనిచేసే పాత్రికేయులు ఇంకా మీడియాలో ఉన్నారు. కానీ వాళ్ల పని వాళ్లను చేయనిచ్చే వాళ్లే లేరు. ఈ ఆర్టికల్ నిజాయితీగా ఉండే జర్నలిస్టు మిత్రులకు, అకేషనల్ గా మందుపుచ్చుకునేవారికి వర్తించదు)

Source on : Social post 

Related Posts
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల హోరు.!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రాష్ట్రం లో కొత్త కష్టం వచ్చిపడింది. ఎన్నికల సమయంలో చేసిన ఓ తప్పుడు చర్య వల్ల ఆమె ఈ కష్టం ఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలో కొందరు హిందూ యువకులు తమ ఇష్ట దైవం ...
READ MORE
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
భార‌త‌దేశ వ్యాప్తంగా మెక్ డోనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్‌పీఎల్‌)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్‌ డొనాల్డ్స్‌ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడనున్నాయని సమాచారం. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
తబ్లిగీ జమాత్..700మంది పాస్ పోర్ట్ ల స్వాధీనం విచారణ షురూ.!!
మన దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడంలో తబ్లిగీ జమాత్ నిర్వాకం ఎంతటి ప్రమాదం తెచ్చి పెట్టిందో తెలిసిన విషయమే. ఈ క్రమంలో తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది. అసలు తబ్లిగీ జమాత్ ...
READ MORE
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు సీఈసీ నోటీసులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కరింనగర్ సభలో "హిందు గాల్లు బొందుగాల్లు, దిక్కుమాలిన దరిద్రపు గాల్లు, దేశంలో అగ్గిపెట్టాలే, గత్తర లేవాలే" అంటూ చేసిన వ్యాఖ్యలు మత ...
READ MORE
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న తెలుపుతున్న ప‌ట్టించుకోని ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యం.
తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా త‌యార‌యింది. కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌స్తున్న తెలుగు న్యూస్ ఛాన‌ల్లు ఏడాది తిర‌క్కుండానే బిస్త‌రి క‌ట్టేస్తున్నాయి. డ‌క్క ముక్కిలి తిని కింద మీద ప‌డి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మ‌రి కొన్ని ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో శ్రావణ ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం ఎంతనో తెలిస్తే “షాక్” అవుతారు.!!
మొత్తం భారతదేశం లో ఉన్న 29 రాష్ట్రాలకు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రహదారుల అభివృద్ధి కి 7 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తుండగా అందులో ఏడవ వంతు అనగా 1 లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక్క ...
READ MORE
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల శాతం కంటే మూడు రెట్లు ఒక్క తెలంగాణ లోనే అంటే 22 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కరువు అసలు బెడ్లే కరువు. ఇక పోని ...
READ MORE
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
ఆసిఫాబాద్ లో జరిగిన మహిళ పై అత్యాచారం హత్య ఉదంతం లో న్యాయస్థానం నిందితులకు ఉరిశిక్ష విధించింది.గతేడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటనను సీరియస్ గ తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి 20 రోజుల్లోనే ఛార్జ్ షీట్ ...
READ MORE
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు భారత జవాన్ల మృతి.!!
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల జేబుకు చిల్లు.!!
పక్కా బిజినెస్ మైండ్ తో దందా చేసే షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా ద్విచక్ర వాహనం పార్క్ చేస్తే ఎక్కువలో ఎక్కువ 20 రూపాయలు వసూలు చేస్తారు. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు తీసేసారు. ఇక సినిమా థియేటర్ లలోనూ ...
READ MORE
చైనా నోరు మూయించిన భారత్.. మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదేనని ప్రకటించిన ఐరాస.!!
మసూద్ అజర్.. వీడు కరడుగట్టిన ఉగ్రవాది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ను స్థాపించింది వీడే.. మొన్నటి పుల్వామా లో మన సైన్యం పై ఉగ్ర దాడికి సూత్రధారి వీడే. వీడి ఆధ్వర్యంలో గతంలోనూ మన దేశం లో ఉగ్రదాడులు జరిగాయి. ...
READ MORE
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
నిన్ననే ముంబాయి లో జరిగిన బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా బాక్సింగ్ పోటీలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలి పై నెగ్గి టైటిల్ సాధించిన భారత ఛాంపియన్ బాక్సర్ విజయేందర్ సింగ్.. తాజాగా తన టైటిల్ ను వదులుకోవడానికి సిద్దం అని ప్రకటించాడు. భారత్ ...
READ MORE
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడుగ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి తనదైన నటనతో క్రేజీ హీరోగ పవర్ స్టార్ గ గుర్తింపు సంపాదించిన నటుడు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ...
READ MORE
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
జీయో మరోసారి బంఫర్.. ఈ సారి 4జీ ఫోన్ ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి.
ముఖేష్ అంబానీ మరో సారి ఉచిత కానుకల వర్షం కురిపించాడు. జీయో జీ బర్కే అంటూ ఆరు నెలలుగా ఆనందంలో ముంచెత్తుతున్న జియో అంబానీ ఈ సారి మరింత సంతోషాన్నే అందించారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఫ్రీ ఇంట‌ర్నేట్‌ని అందించి సంచ‌ల‌నం ...
READ MORE
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్ 14న పార్టీ ప్రకటన.!!
రెండు వారాల క్రితం హిమాలయాల పర్యటనకు వెల్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై తిరిగొచ్చారు. ఈ సంధర్భంగ ఆయన తనను భారతీయ జనతా పార్టీ వటనకుండి నడిపిస్తున్నదని వస్తున్న వార్తలను ఖండించారు. నా వెనక ఉన్నది భాజపా కాదూ.. నా వెనక ...
READ MORE
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
  రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
తబ్లిగీ జమాత్..700మంది పాస్ పోర్ట్ ల స్వాధీనం విచారణ షురూ.!!
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల
చైనా నోరు మూయించిన భారత్.. మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదేనని
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
జీయో మరోసారి బంఫర్.. ఈ సారి 4జీ ఫోన్ ఫ్రీ..
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
Facebook Comments
Top
error: Content is protected !!