You are here
Home > తాజా వార్త‌లు > రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.

రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.

దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి.

భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు (ఎంపీలు), రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ప్ర‌స్తుతం రాజ్య స‌భ‌లో 233 మంది, లోక్ స‌భ‌లో 543 మంది ఎంపీలు ఉండ‌గా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు చెందిన ఎమ్మెల్యేలు మొత్తం 4120 మంది ఉన్నారు. ఈ క్ర‌మంలో అంద‌రినీ క‌లిపితే ఆ సంఖ్య 4896 అవుతుంది. వీరు రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకుంటారు.

రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునే స‌భ్యులంద‌రినీ క‌లిపి ఎల‌క్టోర‌ల్ కాలేజీ మెంబ‌ర్లు అని పిలుస్తారు. వీరే పోలింగ్ రోజున ఓటు వేస్తారు. ఎంపీలు పార్ల‌మెంట్‌లో, ఎమ్మెల్యేలు త‌మ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటు వేస్తారు.  ఈ క్ర‌మంలో ఎంపీల‌కు గ్రీన్ బ్యాలెట్ స్లిప్‌ల‌ను, ఎమ్మెల్యేల‌కు పింక్ బ్యాలెట్ స్లిప్‌ల‌ను ఇస్తారు. వారు ఆ బ్యాలెట్ పేప‌ర్ల ద్వారా ఓటు వేయాలి. అయితే ఆ ఓటు ఎవ‌రికో ఒక‌రికి మాత్ర‌మే వేసేలా ఉండ‌దు. అంటే… అందులో ఉండే అభ్య‌ర్థుల‌కు స‌భ్యులు త‌మ ప్రాధాన్య‌త ఓటును వేయాలి.

ఉదాహ‌ర‌ణ‌కు 5 గురు అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నార‌నుకుంటే వారిలో ఏ అభ్య‌ర్థికి మొద‌టి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారో ఎంచుకుని స్లిప్‌లో 1, 2, 3, 4, 5 ఇలా రాయాల‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల‌కు విలువ క‌డ‌తారు. అది నియోజ‌క‌వ‌ర్గాల‌కు వేర్వేరుగా ఉంటుంది.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అయితే ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ 208 గా ఉంది. అదే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఆ విలువ 8 మాత్ర‌మే. ఇలా అభ్య‌ర్థుల ఓట్ల‌కు విలువ వేస్తారు. ఈ క్ర‌మంలో మొత్తం 4896 మంది స‌భ్యుల ఓట్ల విలువ క‌లిపి 10,98,903 అవుతుంది. అందులో స‌గం ఓట్లు అంటే 5,49,442 వ‌స్తే రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌వుతారు. అయితే మొత్తం పోలైన ఓట్ల‌లో వాలిడ్ ఓట్ల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఇక ప్రణభ్ ముఖర్జీ తరువాత ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఎన్డీఏ అభ్యర్థికే ఉంది. అతి పెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీ విజయంతో.. యూపీఏ అభ్యర్థిపై ఎన్డీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నికవడం నలగలేరుపై నడకే అంటున్నారు విశ్లేషకులు. 

Related Posts
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి కన్నుమూత.!!
భారతీయ జనతా పార్టీ మోస్ట్ సీనియర్ లీడర్ కార్వాన్ మాజీ ఎంఎల్ఏ గోల్కొండ టైగర్ గ పేరుగాంచిన లీడర్ బద్దం బాల్ రెడ్డి ఇక లేరు. తీవ్ర అనారోగ్యం కారణంగ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్ ఠాకూర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతలో భాగమైన యోగా నేడు అంతర్జాతీయంగ అన్ని దేశాలు అధికారికంగ దినోత్సవం జరపడం సంతోషకరం ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మొత్తానికి పట్టుపట్టి అనుకున్నది సాదించింది. జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ లు హాయిగా ఏసీ బస్సులో ఎంచక్కా ప్రయాణించొచ్చు. అందుకు సంబందించిన జీవో జారీకి ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజ్ లు స్మషానాలను తలపిస్తున్నై.. రెగ్యురల్ గా ఎక్కడో ఓ చోట విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నై.. ఒకదఫా నారాయణ కాలేజ్ అయితే మరో దఫా శ్రీచైతణ్య ఆ లోటును భర్తీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే కడప ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ ప్లీజ్.!!
ఈ నెల 28,29 తేదీలలో హైద్రాబాద్ లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సు జరగనుండడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడి తో కలిసి ఇవాంక ట్రంప్ సదస్సును ప్రారంభించి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆధారంగ భారీగా విదేశీ పెట్టుబడులు ...
READ MORE
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
శివసేన పార్టీ అంటేనే హిందూ సింహనాద నినాదం మోగిస్తున్న బాల్ థాక్రే సాబ్ గుర్తుకొస్తాడు.. ఒక రకంగ చెప్పాలంటే గర్జించే సింహంలా కనిపిస్తాడు. శివసేన రాజకీయ పార్టీనే అయినప్పటికీ వాస్తవానికి శివసేన అంటే అదొక హిందూ సంక్షేమ సంస్థ అనుకోవచ్చు. కాషాయమే ఊపిరిగ ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు – హైకోర్టు
రోజుకు ఐదు సార్లు ముస్లిం లు చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల నుండే ఆజాన్ అనేది అందరికీ వినపడేలా అది కూడా ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం అవసరమా ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది విద్యార్థులను కాపాడాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సాగర్ జిల్లాకు 170 కి.మీ. దూరంలోని చితోరా అనే కుగ్రామమది. ఈ గ్రామంలో ఈ నెల 25 న అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాల వెనుక పడి ఉన్న ఓ బాంబును పటేల్ అనే పోలీస్ ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
తెలంగాణ ఉద్యమరథ సారది.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రాక కోసం మరో సారి ఆంధ్ర గడ్డ ఎదురు చూస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటల ప్రకారం.. రావచ్చు పోవచ్చు పిల్లనిచ్చుకోవచ్చు... చుట్టరికంతోడా మమ్మల్ని కలుపుకుని నడవచ్చు అని. ఆ మాటను ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
ప్రపంచంలో ఎక్కడైనా నాస్తికులంటే ఏ మతాన్నీ నమ్మనివారని ఏ దేవుడినీ పూజించని వారని అర్థం.కానీ భారతదేశం లో మాత్రం విచిత్రంగ నాస్తికుడంటే అర్థం మార్చేస్తున్నారు కొందరు కుహనా నాస్తికులు. అందులో ముందు వరసలో ఉంటాడేమో సినీ నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
నవ భారత్ సాధనలో బీజేపీ…
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
Facebook Comments
Top
error: Content is protected !!