You are here
Home > తాజా వార్త‌లు > టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!

టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!

**నేడు ప్రభాస్ జన్మధినం ప్రత్యేకం**
* ప్రభాస్ లో జాతీయవాద నాయకత్వ లక్షణాలు ఉన్నాయా?
* ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా.? ఎపుడొస్తాడు.? ఏ పార్టీకి మద్దతిస్తాడు.?
* పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభావం ఎంత.?
* బాల్యం నుండి ప్రభాస్ ఏ హీరో అభిమాని.?

టాప్ హీరోలతో సంబంధం లేదు.. కాంపిటేషన్ అసలే అవసరం లేదు.. కాంట్రవర్సీ చేసి చేస్తూ పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు..!
పరిగెడుతూ పాలు తాగేకంటే నిలబడి నీల్లు తాగుతా అంటాడు.. అందుకోసం శ్రమిస్తాడు కష్టపడతాడు ఇందుకు ఉదాహరణ బాహుబలి మరియు బాహుబలి2 ఈ రెండు సినిమాలు తీసిన సమయంలో ఎంతకాదన్నా ఆరు సినీమాలు విడుదల చేయొచ్చు కానీ.. ప్రభాస్ అలా ఎప్పుడూ తొందరపాటు ఆలోచనలు చేయడు.. ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని ఆయనకు తెలుసు.!!
సినిమా లైఫ్ లో ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు.. ఎన్ని సినిమాలు నిజమైన రికార్డులు నమోదు చేసాయన్నది ముఖ్యం. బాహుబలి2 తర్వాత సుజిత్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్ బ్యానర్ పై “సాహో” లో నటిస్తున్నాడు మన డార్లింగ్.

సినిమా విజయం కోసం ప్రభాస్ ఎంత శ్రమిస్తాడంటే.. ఒక్కసారి ప్రభాస్ చేసిన పాత్రల వైవిధ్యాలు గమనిస్తే తెలుస్తుంది. ఛత్రపతి సినిమా లో ప్రభాస్ తన మాస్ అప్పీరెన్స్ విశ్వరూపాన్ని చూపించాడు. తర్వాత “డార్లింగ్” Mr.పెర్ఫెక్ట్ లాంటి సినిమాల్లో తన క్లాసిజం చూపించి మెప్పించాడు. మిర్చీ కలెక్షన్లతో ఫిలిం ఇండస్ట్రీ ని ఘాటెక్కించాడు. ఈశ్వర్, యోగీ, ఏక్ నిరంజన్ తో తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ “వర్షం” తోనే ఇండస్ట్రీ కి అసలు సిసలు హీరో వస్తున్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. “బుజ్జిగాడు” తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు, “బిల్లా” లాంటి క్యారెక్టర్ కి ఇంకెవరూ పోటీ రాలేరని నిరూపించాడు తన స్టైలిజం చూపించాడు. ఇలా ఒక్కో స్టెప్ పైకెక్కుతూ బాహుబలి తో ప్రపంచాన్ని ఆకర్షించాడు.. హాలీవుడ్ కథానాయకుల సరసన నిలిచాడు మన డార్లింగ్..

బాహుబలి కోసం జక్కన్న రాజమౌళి ఎంత కష్టపడ్డాడో అంతే కష్టపడ్డాడు ప్రభాస్.. ఆ కష్టం ఫలితమే బాహుబలి రికార్డు లు.
స్వతహాగా చిన్నప్పటి నుండి ప్రభాస్ తలైవ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ అంటుంటారు ఇండస్ట్రీలో.. అందుకేనేమో డార్లింగ్ స్టైలిజం లో అప్పుడప్పుడు రజినీ కనిపిస్తాడు.

ఇక ప్రభాస్ పర్సనల్ వివరాలు చూస్తే..
తెలుగు సినిమా సీనియర్ నటుడు క్రిష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ రాజు కొడుకు ప్రభాస్.
ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. 1979 అక్టోబర్ 23 చెన్నై లో పుట్టిండు ప్రభాస్. మొదటి చిత్రం ఈశ్వర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ప్రభాస్ గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ లో పెదనాన్న క్రిష్ణంరాజు జాతీయవాద దేశభక్తి భావాలు కనిపిస్తాయి. క్రిష్ణంరాజు భాజపా సీనియర్ లీడర్ అని అందరికీ తెలిసిందే.. రాబోయే రోజుల్లో కావచ్చు అవసరమైతే 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ప్రభాస్ ఎన్నికల ప్రచారం కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బహిరంగంగా ఏరోజూ రాజకీయ పరమైన వ్యాఖ్యలు ప్రభాస్ చేయలేదు.. అయినప్పటికీ ఆయనలో మంచి రాజకీయ అవగాహన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆయన గురించి తెలిసిన వారు అంటుంటారు.. అన్నీ కలిసొస్తే భవిష్యత్ లో భాజపా తరుపున రాష్ట్రంలో కేంద్రంలో కీలక నాయకుడిగా ఎదిగే అవకాశాలు డార్లింగ్ కి చాలానే ఉన్నై మరి. ప్రభాస్ అంటే ప్రధాని మోడీ కి కూడా అమితమైన అభిమానం అప్పుడప్పుడూ ప్రభాస్ ఢిల్లీ వెల్లి మోడీని కలుస్తూ ఉంటాడు కూడా..! మోడీ కూడా బాహుబలి ని ప్రత్యేకంగ సమయమిచ్చి వీక్షించడమే కాదు.. బాహుబలి ని కొన్ని బహిరంగ సభల్లో గుర్తు చేసాడు కూడా..!! 

Related Posts
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
రాష్ట్రంలో ఉన్న మొత్తం వంజరి కులస్థులకు ఈనెల 24న ఉచితంగ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నటు అఖిల భారత వంజరి సేవా సంఘం జగిత్యాల జిల్లా యూత్ అధ్యక్షులు బొమ్మేల శివ పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని అందరు వంజరిలు తప్పక ఉపయోగించుకోవాలని ...
READ MORE
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
ఒకవైపు భాజపా సేనతో మరోసారి ప్రధానమంత్రి కావడానికి నరేంద్ర మోడి, మరోవైపు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న చిన్నా చితకా పార్టీలన్నీ కలిసి నరేంద్ర మోడి తప్ప ఇంకెవరైనా ప్రధాన మంత్రి కావాలని మహా కూటమి పేరుతో ప్రయత్నం.ఈ మధ్య ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. వాహనదారుల్లో హెల్మెట్ మరియు సీటు బెల్ట్ గురించి అవగాహన పెంచడం కోసం మన పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేలకు వేలు ...
READ MORE
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాదించారు. ఇంటర్ ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
హద్దులు మీరుతున్న విధేశీ సంస్థ లు.. మోడీని ఓడించాలంటూ రాజకీయ జోక్యం.!!
భారత రాజ్యంగం ప్రకారం భారతదేశం లో మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు మార్చుకోవచ్చు, అవసరమైతే ప్రపంచంలో ఏ మతం నచ్చకుంటే కొత్త మతాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బహుశా మన దేశం లో ఉన్న మత స్వేచ్ఛ ...
READ MORE
తాగుబోతు డ్రైవర్లకు ఆధర్శనీయుడు గీ పోలీస్ బాస్.!!
తాగి డ్రైవింగ్ చేస్తే.. జీవితంలో మరచిపోలేని శిక్షలను అమలు చేస్తోంది పోలీస్ శాఖ. ఈ క్రమంలో వీఐపీలకు సెసెబ్రిటీలకు కూడా ఎటువంటి వెసులుబాటు లేదు. ఇంత పకడ్బందీగ డ్యూటీ చేస్తున్నారు పోలీస్ అధికారులు. ఇక తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిన వారికి ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
మాతృదేవోభవః.. అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ తాజాగా భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రులు అరున్ జైట్లీ రవిశంకర్ ప్రసాద్ స సమక్షంలో ఆయన భాజపా కండువ కప్పుకున్నారు. కాగా జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ నుండి ఒక ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్ట్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికార బలం ఉన్నా రాజకీయంగ పక్కా ప్రణాలిక ప్రకారం వెల్లారనే వాదనలున్నప్పటికీ హైకోర్ట్ లో మాత్రం కేసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు. అసెంబ్లీ లో మండలి ఛైర్మన్ పై కి ...
READ MORE
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ మృతి
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ శనివారం మృతిచెందారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటు కు గురయ్యారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. ప్రకాశ్ కు భార్యా, ఓ కూతురూ, కొడుకు ఉన్నారు. ప్రకాశ్ ...
READ MORE
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
హద్దులు మీరుతున్న విధేశీ సంస్థ లు.. మోడీని ఓడించాలంటూ రాజకీయ
తాగుబోతు డ్రైవర్లకు ఆధర్శనీయుడు గీ పోలీస్ బాస్.!!
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్
Facebook Comments
Top
error: Content is protected !!