You are here
Home > తాజా వార్త‌లు > పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!

పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!

135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు.
అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను శాసించే ప్రధాన మంత్రి కి కూడా లాఠీని తుపాకిని ఇవ్వలేదు రాజ్యాంగం.. కేవలం పోలీసు కు మాత్రమే ఇచ్చింది. కారణం శాంతి భద్రతలను ప్రజల మాన ప్రాణ ఆస్తులను కాపాడతాడని.
కొత్తగా తెలంగాణ సర్కార్ అయితే “ఫ్రెండ్లీ పోలీసింగ్” అంటూ ప్రచారం చేస్తోంది.

మరి అలాంటి తెలంగాణ లోనే సభ్య సమాజం తల దించుకునేలా ఫ్రెండ్లీ పోలీస్ కాస్తా.. రాక్షస అవతారం ఎత్తి మహిళ అని కూడా కనికరం లేకుండా మానవత్వం మరిచి దారుణంగ హింసించి ఆ పేద మహిళను ఆస్పత్రి పాలు చేసిండు.
కనీసం ఆమె నేరం చేసిందా లేదా అని కూడా తెలుసుకోకుండా చట్టపరంగ వ్యవహరించాల్సిన పోలీస్ అధికారి చట్టాన్నే తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నాడు.

విషయంలోకెల్తే..
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ SI అంతి రెడ్డి నిర్వాకం వల్ల మొత్తం డిపార్టుమెంట్ కే చెడ్డపేరొస్తున్నది.
మొబైల్ ఫోన్ దొంగతనం చేసిండని రాజు అనే వ్యక్తి ని ఇదుపులోకి తీసుకున్నాడు SI అంతి రెడ్డి. పోలీసు దెబ్బలు తట్టుకోలేక ఫోన్ అమ్మిన పైసలను మా అమ్మకిచ్చిన అని చెప్పిండంట.. అంతే ఇగ ఆ రాత్రి రాజు ఇంటికి పోయి వాల్ల అమ్మ బాలమణి ని పైసలెక్కడ పెట్టినవ్ అని ఇష్టమొచ్చినట్టు గొడ్డును బాదినట్టు బాదిండు. నా కొడుకు నాకేం పైసలియ్యలేదయ్యా అని కాల్లు మొక్కినా కె లేదు అంతి రెడ్డి మనసు.
కాల్లు చేతులు తొడలు ఎక్కడపడితే అక్కడ కొట్టి జీప్ ఎక్కించుకుని ఊరి బయట ఆపి పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్ కు రావాలని హుకుం జారీ చేసి వదిలిండు.

ప్రస్తుతానికి బాలమణి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ సంఘటన పై సామాజికవేత్తలు మానవతావాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విచక్షణారహితంగ ప్రవర్తించిన పోలీస్ అధికారి పై తక్షణ చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇదే విషయం సోషల్ సైట్ల లోనూ చర్చనీయాంశమైతుంది. నెటిజన్లంతా సదరు SI పై మండిపడుతున్నారు. తక్షణమే తెలంగాణ సర్కార్ స్పందించాలని కోరుతున్నారు.

Related Posts
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు.!!
దేవ భూమిగ పేరుగడించిన కేరళ రాష్ట్రాన్ని వరుణుడు గజ గజ వణికించేస్తున్నాడు. ఏమాత్రం కనికరం చూపకుండ వరదలతో రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాడు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు విడిచి చేసేదేం లేక మమ్మల్ని ఆదుకోండని ఇతర రాష్ట్రాలను వేడుకునేంత వరకొచ్చిందంటే ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
కేరళ లో కమ్యునిస్టులకు భాజపా కు ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది.. అధికారంలో ఉన్న కమ్యునిస్టు పార్టీ రాజకీయంగ భాజపా ను అణచివేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటుంది. దేశమంతా ఓటు బ్యాంకు రాజకీయాలుంటే కేరళ లో హత్యా రాజకీయాలు కనిపిస్తుంటాయి. ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు.!!
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
40 ఏండ్ల రాజకీయ సీనియారిటీ అంటూ.. దేశంలోనే నాకంటే సిన్సియర్ నాయకుడు లేడంటూ.. తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రి గ చేసానని గొప్పగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ లో నాయీ బ్రాహ్మణులు(క్షరకులు) ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి ...
READ MORE
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
సంచలన సినీతార హాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని టాప్ స్టార్ గ కొనసాగుతున్న సన్నీలియోన్ పై తమిళనాడు చెన్నై లో కేసు నమోదు జరిగింది. సన్నీలియోన్ పోర్నోగ్రఫీ పై విపరీతమైన ...
READ MORE
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.! మహిళల పై దాష్టీకం.!!
డ్రాగన్ కంట్రీ చైనా లో ముస్లిం ప్రజలు పడుతున్న అవమానాలు అంతా ఇంతా కాదు. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గ డబ్బా కొట్టుకునే కమ్యునిస్టులు ఏలుతున్న చైనా దేశం లో ముస్లింలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇప్పటికే ముస్లిం మహిళల భుర్కా ...
READ MORE
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
కర్నాటక లో ఎన్నికలు దగ్గర పడ్డాయి.. ప్రచార హోరు మాత్రం రెండు నెలలుగా సాగుతోంది నెల రోజుల నుండి మరింత హీటెక్కింది. రాహుల్ గాంధీ లు ఇటు భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా నెల రోజుల ముందు నుండే రాష్ట్రం ...
READ MORE
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడిన విషాధ ఘటన స్థానికంగ ఆందోళన కలిగించింది. కాగా రైల్వే వంతెన కూలడానికి నాణ్యత లోపమే ముఖ్యకారణమనే వార్తలొస్తున్నై.. అక్కడే నిర్మాణ పనుల్లో ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి నెట్టింట్లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి రాష్ట్రానికినడుస్తున్న రాజకీయ చదరంగం నేపథ్యం లో చర్చకోసమని ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
ఒకవైపు భాజపా సేనతో మరోసారి ప్రధానమంత్రి కావడానికి నరేంద్ర మోడి, మరోవైపు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న చిన్నా చితకా పార్టీలన్నీ కలిసి నరేంద్ర మోడి తప్ప ఇంకెవరైనా ప్రధాన మంత్రి కావాలని మహా కూటమి పేరుతో ప్రయత్నం.ఈ మధ్య ...
READ MORE
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
చిన్నారి మృత్యుపయనం..
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.!
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
Facebook Comments
Top
error: Content is protected !!