You are here
Home > తాజా వార్త‌లు > కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!

కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!

తల్లి జన్మనిస్తే.. ఆ పిల్లలకు రక్షణనిస్తాడు తండ్రి.! మరి అన్ని సమయంలో తల్లిదండ్రులు తోడుండడం కుదరదు. అందుకే యావత్ సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలందరిని దత్తత తీసుకుని క్షణ క్షణం నిద్రమరచి రక్షిస్తున్న మన పోలీసన్న త్యాగాలను గుర్తుచేసుకునే సంస్మరణ దినోత్సవం నేడు. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి గల నేపథ్యం ఎంతో గొప్ప త్యాగంతో కూడుకున్నది. భారతీయులంతా మన దేశ పోలీస్ గొప్పతనాన్ని చూసి గర్వపడాలి.
1959 అక్టోబర్ 21న భారత్ చైనా బాడర్ లో లడక్ ఆక్సాయ్ చిన్ వద్ద కేవలం పదిమంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) సరిహద్దు రక్షణలో పహారా కాస్తుండగా.. విషయాన్ని పసిగట్టి దొందదెబ్బ తీసే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున చైనా సైనికులు మన సరిహద్దులోకి ప్రవేశించారు.. మన వాల్లు తక్కువ మంది ఉండడంతో వారిది పై చేయి అవుతున్న పరిస్థితిలో వీరోచితంగా పోరాడుతూ.. చివరి రక్తం చుక్క మిగిలి ఉన్నంతవరకు పోరాడి చైనా సైనికులకు అడ్డుగా నిలిచి వీర మరణం పొందారు. ఇది ప్రపంచ రక్షణ శాఖ సైనికుల పోరాటాలలోనే ఓ గొప్ప సంఘటన. అందుకే ఈ రోజును పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగ జరుపుకుంటున్నాము. ఇక మన తెలుగురాష్ట్రం లోనూ అసలు సిసలు సింహాలు చాలామంది ఉన్నారు అందులో ఇప్పటికీ తలచుకుంటున్న పేరు చదలవాడ ఉమేష్ చంద్ర ఐపిఎస్.. ఈ పేరు చెప్తేనే రౌడీలకు సంఘ విద్రోహులకు, గూండాలకు, నేరగాళ్లకు ఫ్యాక్షనిస్టులకు, నక్సలైట్లకు గుండెల్లో రైల్లు పరిగెడతాయి. కడప, వరంగల్లు, కరింనగర్ లాంటి ఫ్యాక్షన్, నక్సలిజం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అసలు పోలీస్ అంటే ఏంటో చూపించారు ఆయన.. తద్వారా ప్రజల గుండెల్లో దేవుడుయ్యాడు.. ఎస్సార్ నగర్ ప్రాంతంలో నక్సలైట్లు దొంగ దెబ్బ తీయడంతో ఆ పోరాటంలో ప్రాణాలొదిలారు. ఒక రకంగ చెప్పాలంటే నేటి తరం యువ పోలీసులకు ఉమేష్ చంద్ర అంటే రోల్ మోడల్ అని చెప్పొచ్చు. పోలీస్ అధికారే అయినప్పటికీ ఒక రాష్ట్రస్థాయి ప్రజా నాయకుడికి ఉండే క్రేజ్ ఉండేది ఆయనకి. అదే విధంగా నల్గొండ లో సిమి ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్స్ లింగయ్య, నాగరాజు, హోం గార్డు మహేష్ లు వీరమరణం పొందగా.. సీఐ మొగిలయ్య కానిస్టేబుల్ కిశోర్ తీవ్రంగ గాయాలపాలయ్యారు.

అదే విధంగా తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య ను యావత్ తెలంగాణ మరిచిపోదు. ఇలా దేశంలో ఎన్నో సంధర్బంలో ఎందరో పోలీసులు ప్రజల మానప్రాణాలను ఆస్తులను కాపాడడం కోసం దేశ భద్రత కోసం వీరమరణం పొందారు. వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క భారత పౌరుడిపై ఉన్నది.
అందుకే జర్నలిజం పవర్ కూడా పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తోంది. 

Related Posts
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.? ఇదేనా సాక్ష్యం.??
ఎల్లుండే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల. ఈ ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా పొలిటికల్ ఈక్వెషన్స్ చాలా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం చైనా, పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాలు కూడా ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
అనుకున్న‌దే అయిందే ప‌న్నీరు చెప్పిన‌ట్టుగానే శ‌శిక‌ళ‌కు క‌న్నీరే మిగిలింది. ఏది ఏమైనా తానే సీఎం అని విర్ర‌వీగిన శ‌శిక‌ళ‌కు సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పుతో షాక్ కు గురి చేసింది. సుప్రీం తీర్పుతో శ‌శిక‌ళ క‌ళ త‌ప్పి సీఎం ను అవ్వాల‌నే ఆశ‌ల‌ను ...
READ MORE
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
నిన్న మొదలైన పదవ తరగతి పరీక్షల్లో కొందరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని అర్థాంతరంగ కోల్పోయారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగ మారింది. రోజు రోజుకు విద్యారంగాన్ని దిగజార్చుతున్నారు కొందరు దుర్మార్గులు. పైసలకు కక్కుర్తి పడి పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపారీకరణ ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగ తెలంగాణ లో భీమవరంలో మాట్లాడుతూ.. ఆంధ్రా వాల్లను తెలంగాణ లో కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా అందుకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందా.. ప్రతిపక్షాల వాదనలో బలమెంత.?
ప్రజలచేత ఎన్నికోబడే ప్రభుత్వం కనక మనది ప్రజాస్వామ్య రాజ్యం గ పిలుస్తారు. ప్రతీ ఐదేల్లకోసారి ఓటు రూపంలో ఎన్నుకోవడం జరిగింది. అయితే.. మారుతున్న కాలానుగుణంగ బ్యాలేట్ పేపర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందనే కారణంతో బ్యాలేట్ పేపర్ కు బదులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ...
READ MORE
విజయ్ మాల్యా స్టోరీ క్లైమాక్స్ కి చేరింది.. మోడీనా మజాకా..!!
భారత బ్యాంక్ లకు తొమ్మిది వేల కోట్ల రూపాయల టోకరా వేసి లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా కేసు క్లైమాక్స్ చేరింది. ఇక ఇప్పుడు విజయ్ మాల్యా కు ఎటువంటి ఆప్షన్ మిగలలేదు.. లండన్ పారిపోయిన విజయ్ మాల్యా.. ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!!
కల్వకుంట్ల కవిత నిజాంబాద్ పార్లమెంట్ మెంబర్. కానీ సికింద్రాబాద్ లో జరిగిన శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన బంగారు బోనం ని ఎత్తుకుని అమ్మవారికి సమర్పించింది కల్వకుంట్ల కవిత. ఇక్కడే జనాలంతా విస్మయం ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
గత కొద్ది రోజుల క్రితం క్రైస్తవ మతబోధకుడు, క్రైస్ట్ గోస్పెల్ టీమ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్న వై.విజయ్ కుమార్ భారత్ మాత ను తీవ్రంగ దూషించిన ఘటన అప్పుడు సంచలనంగ మారింది. ఆ ఘటనను ఖండిస్తూ పాస్టర్ విజయ్ కుమార్ ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎవ‌ర‌న్నా బాగ బ‌లిస్తే పందిలా బ‌లిసావ‌ని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం త‌ట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ న‌ల్ల‌పంది. అలా ఇలా కాదు నాలా ఎవ‌రు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి కన్నుమూత.!!
భారతీయ జనతా పార్టీ మోస్ట్ సీనియర్ లీడర్ కార్వాన్ మాజీ ఎంఎల్ఏ గోల్కొండ టైగర్ గ పేరుగాంచిన లీడర్ బద్దం బాల్ రెడ్డి ఇక లేరు. తీవ్ర అనారోగ్యం కారణంగ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.?
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందా.. ప్రతిపక్షాల వాదనలో బలమెంత.?
విజయ్ మాల్యా స్టోరీ క్లైమాక్స్ కి చేరింది.. మోడీనా మజాకా..!!
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి
Facebook Comments
Top
error: Content is protected !!